సుబ్రతా బోస్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{Infobox Indian politician |
{{Infobox Indian politician |
||
| name = సుబ్రతా బోస్ |
| name = సుబ్రతా బోస్ |
||
| image = |
| image = Subrathabose.jpg |
||
| caption = సుబ్రతా బోస్ చిత్రము |
|||
| caption = |
|||
| birth_date = {{Birth date and age|1932|2|25|df=y}} |
| birth_date = {{Birth date and age|1932|2|25|df=y}} |
||
| birth_place = కోల్‌కతా, పశ్చిమబెంగాల్ |
| birth_place = కోల్‌కతా, పశ్చిమబెంగాల్ |
15:33, 21 జనవరి 2016 నాటి కూర్పు
సుబ్రతా బోస్ | |||
సుబ్రతా బోస్ చిత్రము | |||
పార్లమెంటు సభ్యులు
బరసాత్ లోకసభ నియోజకవర్గం | |||
పదవీ కాలం 2004-2009 | |||
ముందు | డా. రంజిత్ కుమార్ పంజా | ||
---|---|---|---|
నియోజకవర్గం | బరసాత్ లోకసభ నియోజకవర్గం | ||
శాసనసభ్యులు
| |||
పదవీ కాలం 2001-2004 | |||
నియోజకవర్గం | శ్యాంపుకూర్ విధానసభ నియోజకవర్గం. | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కోల్‌కతా, పశ్చిమబెంగాల్ | 1932 ఫిబ్రవరి 25||
మరణం | జనవరి 20 2016 | ||
రాజకీయ పార్టీ | ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ | ||
జీవిత భాగస్వామి | నందితా బోస్ | ||
సంతానం | 2 కుమార్తెలు | ||
నివాసం | కోల్‌కతా | ||
మతం | హిందూ | ||
17 September, 2006నాటికి | మూలం | http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=4113 |
సుబ్రతా బోస్ ( 25 ఫిబ్రవరి 1932 - 20 జనవరి 2016) భారతదేశ 14వ పార్లమెంటు సభ్యులు. ఆయన పశ్చిమ బెంగాల్ లోని బరాసత్ లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిద్యం వహించారు.[1] ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఆయన 1952లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైనారు.[2] ఈయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క అన్న కుమారుడు.
జీవిత విశేషాలు
మరణం
దక్షిణ కోల్‌కతా లోని తన నివాసంలో సుబ్రతా బోస్ జనవరి 20 2016 న గుండెపోటుతో మరణించించారు. చాలాకాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. సుబ్రతా బోస్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ ఎంపీగా ఆయన 2004 నుంచి 2009 వరకూ పని చేశారు.[3]