గ్నూ కోర్ యుటిలిటీస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమాచార పెట్టె చేర్చాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox software
{{Infobox Software
| name = గ్నూ కోర్ యుటిలిటీస్
| name = గ్నూ కోర్ యుటిలిటీస్
| logo =
| logo =

13:56, 24 జనవరి 2016 నాటి కూర్పు

గ్నూ కోర్ యుటిలిటీస్
అభివృద్ధిచేసినవారు గ్నూ పరియోజన
ప్రోగ్రామింగ్ భాష సీ
నిర్వహణ వ్యవస్థ యునిక్స్-వంటి
రకము పలురకాల ప్రయోజకాలు
లైసెన్సు గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్

గ్నూ కోర్ యుటిలిటీస్ లేదా కోర్‌యుటిల్స్ అనేది గ్నూ సాఫ్ట్‌వేర్ యొక్క ప్యాకేజీ, ఇందులో యునిక్స్-వంటి నిర్వాహక వ్యవస్థలకు అవసరమైన(cp, rm మరియు ls వంటి) అనేక ప్రాథమిక పనిముట్లను కలిగివుంటుంది. ఇది ఇంతకు ముందున్న textutils, shellutils, మరియు fileutils వంటి ప్యాకేజీలను కలిపివున్న సంయుక్త ప్యాకేజీ.