Coordinates: 16°07′49″N 79°56′55″E / 16.130262°N 79.948654°E / 16.130262; 79.948654

చవిటిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 108: పంక్తి 108:
==గ్రామ పంచాయతీ==
==గ్రామ పంచాయతీ==
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి గడిపూడి మల్లేశ్వరి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీమతి మాధవి ఎన్నికైనారు. [1]
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి గడిపూడి మల్లేశ్వరి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీమతి మాధవి ఎన్నికైనారు. [1]
#ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి గడిపూడి మల్లేశ్వరి, 2016,జనవరి-21న వ్యక్తిగత కారణాల వలన, తన పదవికి రాజీనామా చేసినారు. ఉపసర్పంచి శ్రీమతి జి.మాధవికి సర్పంచ్ పదవీ బాధ్యతలను తాత్కాలికంగా అప్పగించినారు. []
#ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి గడిపూడి మల్లేశ్వరి, 2016,జనవరి-21న వ్యక్తిగత కారణాల వలన, తన పదవికి రాజీనామా చేసినారు. ఉపసర్పంచి శ్రీమతి జి.మాధవికి సర్పంచ్ పదవీ బాధ్యతలను తాత్కాలికంగా అప్పగించినారు. [4]


==గామంలోని దర్శనీయప్రదేశములు/దేవాలయాలు==
==గామంలోని దర్శనీయప్రదేశములు/దేవాలయాలు==

11:31, 25 జనవరి 2016 నాటి కూర్పు

చవిటిపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
చవిటిపాలెం is located in Andhra Pradesh
చవిటిపాలెం
చవిటిపాలెం
అక్షాంశ రేఖాంశాలు: 16°07′49″N 79°56′55″E / 16.130262°N 79.948654°E / 16.130262; 79.948654
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం సంతమాగులూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి మాధవి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

చవిటిపాలెం, ప్రకాశం జిల్లా, సంతమాగులూరు మండలానికి చెందిన గ్రామము.[1]..

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యం

గ్రామములోని విద్యాసౌకర్యాలు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

  1. ఈ పాఠశాలకు చెందిన ముగ్గురు పేద విద్యార్ధినులు, 2014-మార్చి నెలలో నిర్వహించిన 10వ తరగతి పరీక్షలలో, 9.8 జి.పి.ఏ. సాధించి, ఐ.ఐ.ఐ.టి. లలో సీట్లు పొందినారు. వీరు (1) తంగేడుమిల్లి రైతు కుటుంబానికి చెందిన మండ్రు నవ్య, మర్లపాటి నాగమ్మ (2) చవిటిపాలెం చేనేతకార్మిక కుటుంబానికి చెందిన పిల్లలమర్రి శ్రావణి. [2]
  2. ఈ పాఠశాలలో పనిచేయుచున్న శ్రీ పరిమి కోటేశ్వరరావు, ఎస్.యే (ఎస్.ఎస్) 2015,సెప్టెంబరు-5వ తేదీనాడు, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. [3]

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

  1. 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి గడిపూడి మల్లేశ్వరి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీమతి మాధవి ఎన్నికైనారు. [1]
  2. ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి గడిపూడి మల్లేశ్వరి, 2016,జనవరి-21న వ్యక్తిగత కారణాల వలన, తన పదవికి రాజీనామా చేసినారు. ఉపసర్పంచి శ్రీమతి జి.మాధవికి సర్పంచ్ పదవీ బాధ్యతలను తాత్కాలికంగా అప్పగించినారు. [4]

గామంలోని దర్శనీయప్రదేశములు/దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామంలో జన్మించిన ప్రముఖులు

గ్రామ విశేషాలు

మూలాలు

వెలుపలి లింకులు

[1] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014,జనవరి-27; 1వపేజీ. [2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014,జులై-10; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,సెప్టెంబరు-19; 2వపేజీ.