Coordinates: 15°35′45″N 80°05′23″E / 15.595734°N 80.089809°E / 15.595734; 80.089809

మద్దిరాలపాడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93: పంక్తి 93:
'''మద్దిరాలపాడు''', [[ప్రకాశం]] జిల్లా, [[నాగులుప్పలపాడు]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్: 523 262. ఎస్.టి.డి.కోడ్: 08592.

==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
==సమీప గ్రామాలు==
చదలవాడ 3 కి.మీ, నందిపాడు 3 కి.మీ, చేకూరపాడు 3 కి.మీ, నాగులుప్పలపాడు 5 కి.మీ, త్రోవగుంట 5 కి.మీ, బసవన్నపాలెం 5 కి.మీ.
==సమీప మండలాలు==
పశ్చిమాన మద్దిపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం, పశ్చిమాన సంతనూతలపాడు మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం.
==సమీప పట్టణాలు==
నాగులుప్పలపాడు 5 కి.మీ, మద్దిపాడు 7.6 కి.మీ, ఒంగోలు 11.5 కి.మీ, కొరిశపాడు 17.6 కి.మీ.
==గ్రామానికి రవాణా సౌకర్యం==
==గ్రామములోని విద్యా సౌకర్యాలు==
==గ్రామములోని విద్యా సౌకర్యాలు==
#పెనుబోతు వీరయ్య చౌదరి ఉన్నత పాఠశాల.
#పెనుబోతు వీరయ్య చౌదరి ఉన్నత పాఠశాల.
#శ్రీజీ ఉన్నత పాఠశాల.
#శ్రీజీ ఉన్నత పాఠశాల.
#ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో అండర్-14 విభాగంలో, ఈ గ్రామ పాఠశాల విద్యార్థివి.రామకృష్ణ పాల్గొని, తన ప్రతిభ కనబరచి, కాంస్యపతకం సాధించినాడు. [3]
#ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో అండర్-14 విభాగంలో, ఈ గ్రామ పాఠశాల విద్యార్థివి.రామకృష్ణ పాల్గొని, తన ప్రతిభ కనబరచి, కాంస్యపతకం సాధించినాడు. [3]
==గ్రామములో మౌలిక వసతులు==

==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ స్వర్ణ వెంకటరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [7]
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ స్వర్ణ వెంకటరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [7]
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==

===ఆరామ క్షేత్రం===
== గ్రామంలో జన్మించిన ప్రముఖులు ==
నిర్మాణంలో ఉన్నది.
#చాగాంటీ సింగయ్య
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
===గ్రామంలో జన్మించిన ప్రముఖులు==
#శ్రీ చాగాంటీ సింగయ్య
#శ్రీ చెరుకూరి సుబ్బారాయుడు:- వీరు నవ్యాంధ్ర ప్రదేశ్ లో, తొలొసారిగా ప్రకాశం జిల్లా బాల్ బ్యాడ్ మింటను అసోసిసియేషనుకు అధక్షులుగా ఎన్నికైనారు. [4]
#శ్రీ చెరుకూరి సుబ్బారాయుడు:- వీరు నవ్యాంధ్ర ప్రదేశ్ లో, తొలొసారిగా ప్రకాశం జిల్లా బాల్ బ్యాడ్ మింటను అసోసిసియేషనుకు అధక్షులుగా ఎన్నికైనారు. [4]
==గ్రామ విశేషాలు==
==గ్రామ విశేషాలు==
#ఈ గ్రామములో ఆరేళ్ళుగా గొట్టిపాటి నరసయ్య మెమోరియల్ జాతీయస్థాయి కబడ్డీ పోటీలు, ప్రతి సంవత్సరం 4 రోజులపాటు జరుగుచున్నవి. ఇవి గాక బాల్ బ్యాడ్మింటన్, ఖో-ఖో, వాలీబాల్, పోటీలు గూడా జరుగును. ఆ పోటీలకు వివిధ రాష్ట్రాలనుండి మహిళలు గూడా వచ్చుచున్నారు. ఈ ఏడాది 20 మంది మహిళలు వచ్చారు. వీరందరికీ గ్రామంలోనే గ్రామస్తుల ఇళ్ళలోనే, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయుచున్నారు. క్రీడా బరిలోనిలిచి, సత్తా చాటి, పతకాలు సొంతం చేసుకోవాలని కొండంత ఆశతో, ఊరుకాని ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన ఆడబడుచులను, ఈ గ్రామస్తులు అన్నిరోజులూ ఆరేళ్ళుగా తమ కన్నబిడ్డలుగా చూసుకుంటూ చల్లని గుండ్లకమ్మ నదీతీరాన, పచ్చని చెట్లమధ్య, ఆత్మీయపలకరింపులతో, తమ ఆత్మీయ ఆతిధ్యాన్ని తెలియజేయుచున్నారు. [2]

#మద్దిరాలపాడు గ్రామములో 2015,మే నెల-13వ తేదీ నుండి 18వ తేదీ వరకు, మండవ సుబ్బారాయుడు, శేషమ్మ మెమోరియల్ ఆధ్వర్యంలో అఖిల భారతస్థాయిలో ఎడ్ల బలప్రదర్శన నిర్వహించెదరు. మొత్తం ఆరు విభాగాలలో పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు, ఏడు లక్షల రూపాయల నగదు బహుమతులు అందజేసెదరు. [5]

#ఈ గ్రామసమీపములో, గుండ్లకమ్మ నదిలో 50 ఎకరాలలోని ఒక ఇసుకరీచ్ ను గుర్తించినారు. [6]
#ఈ గ్రామసమీపములో, గుండ్లకమ్మ నదిలో 50 ఎకరాలలోని ఒక ఇసుకరీచ్ ను గుర్తించినారు. [6]
#ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ చెరుకూరి సుబ్బారాయుడు, ఈ గ్రామాన్ని ఆదర్శగ్రామం(స్మార్ట్ విలేజ్ గా తీర్చిదిద్దటానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. [8]

== గణాంకాలు ==
== గణాంకాలు ==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,269.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,152, మహిళల సంఖ్య 1,117, గ్రామంలో నివాస గృహాలు 549 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 735 హెక్టారులు.

;జనాభా (2011) - మొత్తం 2,488 - పురుషుల సంఖ్య 1,268 - స్త్రీల సంఖ్య 1,220 - గృహాల సంఖ్య 673
;జనాభా (2011) - మొత్తం 2,488 - పురుషుల సంఖ్య 1,268 - స్త్రీల సంఖ్య 1,220 - గృహాల సంఖ్య 673

==సమీప గ్రామాలు==
చదలవాడ 3 కి.మీ, నందిపాడు 3 కి.మీ, చేకూరపాడు 3 కి.మీ, నాగులుప్పలపాడు 5 కి.మీ, త్రోవగుంట 5 కి.మీ, బసవన్నపాలెం 5 కి.మీ.
==సమీప పట్టణాలు==
నాగులుప్పలపాడు 5 కి.మీ, మద్దిపాడు 7.6 కి.మీ, ఒంగోలు 11.5 కి.మీ, కొరిశపాడు 17.6 కి.మీ.
==సమీప మండలాలు==
పశ్చిమాన మద్దిపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం, పశ్చిమాన సంతనూతలపాడు మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం.

==మూలాలు==
==మూలాలు==
<references/>
<references/>
== వెలుపలి లంకెలు ==
==వెలుపలి లంకెలు==
*గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Naguluppala-Padu/Maddiralapadu]
*గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Naguluppala-Padu/Maddiralapadu]
[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,ఫిబ్రవరి-16; 8వపేజీ.
[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,ఫిబ్రవరి-16; 8వపేజీ.
పంక్తి 130: పంక్తి 140:
[6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,జూన్-4; 3వపేజీ.
[6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,జూన్-4; 3వపేజీ.
[7] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,ఆగష్టు-28; 2వపేజీ.
[7] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,ఆగష్టు-28; 2వపేజీ.
[8] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,జనవరి-22; 1వపేజీ.

{{నాగులుప్పలపాడు మండలంలోని గ్రామాలు}}
{{నాగులుప్పలపాడు మండలంలోని గ్రామాలు}}

12:07, 25 జనవరి 2016 నాటి కూర్పు

మద్దిరాలపాడు
—  రెవిన్యూ గ్రామం  —
మద్దిరాలపాడు is located in Andhra Pradesh
మద్దిరాలపాడు
మద్దిరాలపాడు
అక్షాంశ రేఖాంశాలు: 15°35′45″N 80°05′23″E / 15.595734°N 80.089809°E / 15.595734; 80.089809
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం నాగులుప్పలపాడు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,488
 - పురుషుల సంఖ్య 1,268
 - స్త్రీల సంఖ్య 1,220
 - గృహాల సంఖ్య 673
పిన్ కోడ్ 523 262
ఎస్.టి.డి కోడ్ 08592

మద్దిరాలపాడు, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్: 523 262. ఎస్.టి.డి.కోడ్: 08592.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

చదలవాడ 3 కి.మీ, నందిపాడు 3 కి.మీ, చేకూరపాడు 3 కి.మీ, నాగులుప్పలపాడు 5 కి.మీ, త్రోవగుంట 5 కి.మీ, బసవన్నపాలెం 5 కి.మీ.

సమీప మండలాలు

పశ్చిమాన మద్దిపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం, పశ్చిమాన సంతనూతలపాడు మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం.

సమీప పట్టణాలు

నాగులుప్పలపాడు 5 కి.మీ, మద్దిపాడు 7.6 కి.మీ, ఒంగోలు 11.5 కి.మీ, కొరిశపాడు 17.6 కి.మీ.

గ్రామానికి రవాణా సౌకర్యం

గ్రామములోని విద్యా సౌకర్యాలు

  1. పెనుబోతు వీరయ్య చౌదరి ఉన్నత పాఠశాల.
  2. శ్రీజీ ఉన్నత పాఠశాల.
  3. ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో అండర్-14 విభాగంలో, ఈ గ్రామ పాఠశాల విద్యార్థివి.రామకృష్ణ పాల్గొని, తన ప్రతిభ కనబరచి, కాంస్యపతకం సాధించినాడు. [3]

గ్రామములో మౌలిక వసతులు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ స్వర్ణ వెంకటరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [7]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

ఆరామ క్షేత్రం

నిర్మాణంలో ఉన్నది.

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

=గ్రామంలో జన్మించిన ప్రముఖులు

  1. శ్రీ చాగాంటీ సింగయ్య
  2. శ్రీ చెరుకూరి సుబ్బారాయుడు:- వీరు నవ్యాంధ్ర ప్రదేశ్ లో, తొలొసారిగా ప్రకాశం జిల్లా బాల్ బ్యాడ్ మింటను అసోసిసియేషనుకు అధక్షులుగా ఎన్నికైనారు. [4]

గ్రామ విశేషాలు

  1. ఈ గ్రామములో ఆరేళ్ళుగా గొట్టిపాటి నరసయ్య మెమోరియల్ జాతీయస్థాయి కబడ్డీ పోటీలు, ప్రతి సంవత్సరం 4 రోజులపాటు జరుగుచున్నవి. ఇవి గాక బాల్ బ్యాడ్మింటన్, ఖో-ఖో, వాలీబాల్, పోటీలు గూడా జరుగును. ఆ పోటీలకు వివిధ రాష్ట్రాలనుండి మహిళలు గూడా వచ్చుచున్నారు. ఈ ఏడాది 20 మంది మహిళలు వచ్చారు. వీరందరికీ గ్రామంలోనే గ్రామస్తుల ఇళ్ళలోనే, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయుచున్నారు. క్రీడా బరిలోనిలిచి, సత్తా చాటి, పతకాలు సొంతం చేసుకోవాలని కొండంత ఆశతో, ఊరుకాని ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన ఆడబడుచులను, ఈ గ్రామస్తులు అన్నిరోజులూ ఆరేళ్ళుగా తమ కన్నబిడ్డలుగా చూసుకుంటూ చల్లని గుండ్లకమ్మ నదీతీరాన, పచ్చని చెట్లమధ్య, ఆత్మీయపలకరింపులతో, తమ ఆత్మీయ ఆతిధ్యాన్ని తెలియజేయుచున్నారు. [2]
  2. మద్దిరాలపాడు గ్రామములో 2015,మే నెల-13వ తేదీ నుండి 18వ తేదీ వరకు, మండవ సుబ్బారాయుడు, శేషమ్మ మెమోరియల్ ఆధ్వర్యంలో అఖిల భారతస్థాయిలో ఎడ్ల బలప్రదర్శన నిర్వహించెదరు. మొత్తం ఆరు విభాగాలలో పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు, ఏడు లక్షల రూపాయల నగదు బహుమతులు అందజేసెదరు. [5]
  3. ఈ గ్రామసమీపములో, గుండ్లకమ్మ నదిలో 50 ఎకరాలలోని ఒక ఇసుకరీచ్ ను గుర్తించినారు. [6]
  4. ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ చెరుకూరి సుబ్బారాయుడు, ఈ గ్రామాన్ని ఆదర్శగ్రామం(స్మార్ట్ విలేజ్ గా తీర్చిదిద్దటానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. [8]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,269.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,152, మహిళల సంఖ్య 1,117, గ్రామంలో నివాస గృహాలు 549 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 735 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 2,488 - పురుషుల సంఖ్య 1,268 - స్త్రీల సంఖ్య 1,220 - గృహాల సంఖ్య 673

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,ఫిబ్రవరి-16; 8వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014.మే-28; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మార్చ్-23; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2015,మే-11; 11వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,జూన్-4; 3వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,ఆగష్టు-28; 2వపేజీ. [8] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,జనవరి-22; 1వపేజీ.