Coordinates: 16°07′49″N 79°56′55″E / 16.130262°N 79.948654°E / 16.130262; 79.948654

పాతమాగులూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 127: పంక్తి 127:
[5] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,జూన్-1; 1వపేజీ.
[5] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,జూన్-1; 1వపేజీ.
[6] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,సెప్టెంబరు-22; 3వపేజీ.
[6] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,సెప్టెంబరు-22; 3వపేజీ.
[7] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016,జనవరి-22; 1వపేజీ.

{{సంతమాగులూరు మండలంలోని గ్రామాలు}}
{{సంతమాగులూరు మండలంలోని గ్రామాలు}}



12:38, 25 జనవరి 2016 నాటి కూర్పు

పాతమాగులూరు
—  రెవిన్యూ గ్రామం  —
పాతమాగులూరు is located in Andhra Pradesh
పాతమాగులూరు
పాతమాగులూరు
అక్షాంశ రేఖాంశాలు: 16°07′49″N 79°56′55″E / 16.130262°N 79.948654°E / 16.130262; 79.948654
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం సంతమాగులూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ షేక్ సైదా
పిన్ కోడ్ 523 302
ఎస్.టి.డి కోడ్ 08404

పాతమాగులూరు , ప్రకాశం జిల్లా, సంతమాగులూరు మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్ నం. 523 302., యస్.టీ.డీ.కోడ్ 08404.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప మండలాలు

నరసరావుపేట, బల్లికురవ, రొంపిచర్ల.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

తారకరామ తంగేడుమిల్లి మేజరు ఎత్తిపోతల పథకం.

గ్రామ పంచాయతీ

  1. 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ షేక్ సైదా, రెండు సంవత్సరములకు సర్పంచిగా, ఏకగ్రీవంగా ఎన్నికైన్నారు. తరువాత శ్రీ చవల రాధాకృష్ణమూర్తి మూడు సంవత్సరములకు సర్పంచిగా భాద్యతలు నిర్వర్తిస్తారు. [2]
  2. శ్రీ షేక్ సైదా, 2015,సెప్టెంబరు-22వ తేదీనాడు తన పదవికి రాజీనామ చేసినారు. ఉపసర్పంచి శ్రీ చవల రాధాకృష్ణమూర్తికి, తాత్కాలిక సర్పంచ్ బాధ్యతలతోపాటు, చెక్ పవరును గూడా అందజేయుచూ డి.పి.ఓ. అఫీసునుండి ఉత్తర్వులు జారీ చేసినారు. [6]&[7]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

శ్రీ కోదండరామాలయo

ఈ గ్రామంలో రు.40 లక్షలతో నిర్మించిన కోదండరామాలయలో 24 ఆగష్టు 2013 శనివారంనాడు ఉదయం 8-27 గంటలకు శ్రీ కోదందరాముడు, సీతాదేవిల విగ్రహాల ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగినది. అనంతరం ధ్వజస్థంభ ప్రతిష్ట జరిగినది. ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఐదు వేలమందికి అన్నదానం చేశారు. [3]

శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం

పాతమాగులూరు గ్రామ ప్రధాన కూడలిలోని ఈ ఆలయం రెండు శతాబ్దాల చరిత్ర గలది. ఈ ఆలయాన్ని గ్రామస్థుల సమిష్టి కృషితో 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పునర్నిర్మాణం చేశారు. ఈ ఆలయ పునఃప్రతిష్ఠ వేడుకలు, 2015,మే-29వ తేదీ శుక్రవారంనాడు, కన్నులపండువగా ప్రారంభమైనవి. 30వ తేదీ శనివారం ఉదయం మన్యుసూక్త, శాంతిహోమాలు, విగ్రహ, ఉత్సవ మూర్తులకు పంచామృతాభిషేకాలు, మూలమంత్ర జపాలు చేసినారు. సాయంత్రం బలిహరణ, గ్రామోత్సవం, క్షీరాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాధివాసం, మూలమంత్ర హోమాలు వైభవంగా నిర్వహించినారు. 31వ తేదీ ఆదివారం ఉదయం 9-06 గంటలకు, జీర్ణోద్ధరణ, త్రయాహ్నిక, దీక్షాపూర్వక ప్రతిష్ఠా కార్యక్రమాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించినారు. ప్రాతఃకాలపూజ, నిత్యానుష్టాలు, మహాశాంతిహోమాలు, జీవన్యాసం, అష్టబంధన మహాపూర్ణాహుతి కార్యక్రమాలు చేపట్టినారు. స్వామిని వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించినారు. ఈ కార్యక్రమాలకు స్థానికులతోపాటు, పరిసరప్రాంతాలనుండి గూడా వచ్చిన భక్తులతో ఆలయప్రాంగణం కిటకిటలాడినది. ఈ సందర్భంగా గ్రామ విద్యార్ధినులు ప్రదర్శించిన కోలాటప్రదరన పలువురిని ఆకట్టుకున్నది. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించినారు. [4]&[5]

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామంలో జన్మించిన ప్రముఖులు

గ్రామ విశేషాలు

మూలాలు

వెలుపలి లింకులు

[2] ఈనాడు ప్రకాశం; 2013,ఆగష్టు-3; 16వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2013,ఆగష్టు-25; 2వపేజీ [4] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,మే-7; 2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,జూన్-1; 1వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,సెప్టెంబరు-22; 3వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016,జనవరి-22; 1వపేజీ.