Coordinates: 15°42′34″N 80°03′20″E / 15.709405°N 80.055588°E / 15.709405; 80.055588

దైవాల రావూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 102: పంక్తి 102:
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
#జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది విద్యార్ధులు ఇప్పుడు ఉన్నతస్థాయిలో ఉన్నారు.
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
#ఈ పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది విద్యార్ధులు ఇప్పుడు ఉన్నతస్థాయిలో ఉన్నారు.
#ఈ పాఠశాలలో చదువుచున్న సంజయ్ అను విద్యార్ధి, 2016,జనవరిలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఒంగోలులో నిర్వహించిన జిల్లాస్థాయి చిత్రలేఖనం పోటీలలో ప్రథమ బహుమతిని కైవసం చేసుకొని, 2016,జనవరి-25న ఒంగోలులో జిల్లా కలేక్టరు చేతులమీదుగా బహుమతి అందుకొనుచున్నాడు. ఈ క్రమంలో ఇతడు త్వరలో హైదరాబాదులో నిర్వహించు రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీలలో పాల్గొనడానికి అర్హత సాధించినాడు. []
#మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల.
===మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల===

==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యయసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామానికి వ్యయసాయం మరియు సాగునీటి సౌకర్యం==

12:51, 25 జనవరి 2016 నాటి కూర్పు

దైవాల రావూరు
—  రెవిన్యూ గ్రామం  —
దైవాల రావూరు is located in Andhra Pradesh
దైవాల రావూరు
దైవాల రావూరు
అక్షాంశ రేఖాంశాలు: 15°42′34″N 80°03′20″E / 15.709405°N 80.055588°E / 15.709405; 80.055588
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం కొరిశపాడు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,205
 - పురుషుల సంఖ్య 1,574
 - స్త్రీల సంఖ్య 1,631
 - గృహాల సంఖ్య 904
పిన్ కోడ్ 523 212
ఎస్.టి.డి కోడ్ 08593

దైవాల రావూరు, ప్రకాశం జిల్లా, కొరిశపాడు మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్ నం. 523 212., ఎస్.టి.డి. కోడ్ = 08592.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

మేదరమెట్ల 3 కి.మీ, పమిడిపాడు 5 కి.మీ, రావినూతల 5 కి.మీ, ప్రాసంగులపాడు 5 కి.మీ, హెచ్.నిడమానూరు 6 కి.మీ.

సమీప మండలాలు

దక్షణాన మద్దిపాడు మండలం,తూర్పున నాగులుప్పలపాడు మండలం,ఉత్తరాన జనకవరం పంగులూరు మండలం,ఉత్తరాన అద్దంకి మండలం.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

  1. ఈ పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది విద్యార్ధులు ఇప్పుడు ఉన్నతస్థాయిలో ఉన్నారు.
  2. ఈ పాఠశాలలో చదువుచున్న సంజయ్ అను విద్యార్ధి, 2016,జనవరిలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఒంగోలులో నిర్వహించిన జిల్లాస్థాయి చిత్రలేఖనం పోటీలలో ప్రథమ బహుమతిని కైవసం చేసుకొని, 2016,జనవరి-25న ఒంగోలులో జిల్లా కలేక్టరు చేతులమీదుగా బహుమతి అందుకొనుచున్నాడు. ఈ క్రమంలో ఇతడు త్వరలో హైదరాబాదులో నిర్వహించు రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీలలో పాల్గొనడానికి అర్హత సాధించినాడు. []

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి వ్యయసాయం మరియు సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి గుండపునేని అనంతలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ గంగా సమేత శ్రీ ఉమామహేశ్వరస్వామివారి ఆలయం.

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

  • 40 సంవత్సరాల క్రితమే శృంగేరి పీఠాధిపతులు ఈ గ్రామాన్ని సందర్శించినారు.
  • 1970 లో ఉత్తమ పార్లమెంటేరియన్ శ్రీ ఆచార్య రంగాగారికి, 64 కాడి యెద్దులతో ఊరేగింపు నిర్వహించినారు.
  • డా.నాగభైరవ కోటేశ్వరరావు ఈ గ్రామంలో ఉపాధ్యాయులుగా పనిచేసినారు.
  • ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు శ్రీ గిరిబాబు, తన స్వగ్రామమైన రావినూతల (5 కి.మీ. దూరం) నుండి, ఈ గ్రామానికి వచ్చి, విద్యనభ్యసించేవారు.
  • ఈ గ్రామం మొదటినుండి వామపక్ష రాజకీయ కేంద్ర స్థానం. మేధోవిద్యావంతులు, కమ్యూనిష్టు దిగ్గజాలకు ఈ గ్రామం పుట్టినిల్లు. శ్రీ సురవరం సుధాకరరెడ్డి, శ్రీ చెన్నమనేని రాజేశ్వరరావు, శ్రీ పూల సుబ్బయ్య వంటి హేమాహేమీలు ఈ గ్రామాన్ని సందర్శించినారు.
  • 2015,జులై-5వ తేదీ ఆదివారంనాడు, ఒంగోలులోని అంజయ్య రహదారిలోని ఆంధ్రకేసరి విద్యా ప్రాంగణంలో, ఒంగోలులో ఉంటున్న, ఈ గ్రామానికి చెందిన, 166 కుటుంబాలకు చెందిన, 500 మంది కలిసి, ఒకచోట సమావేశమై, గ్రామంలో తమ చిన్ననాటి అనుబంధాలను గుర్తుచేసుకున్నారు. గ్రామాభివృద్ధికి బాటలు వేసినారు. [3]

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 3,205 - పురుషుల సంఖ్య 1,574 - స్త్రీల సంఖ్య 1,631 - గృహాల సంఖ్య 904

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,346.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,689, మహిళల సంఖ్య 1,657, గ్రామంలో నివాస గృహాలు 870 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1,367 హెక్టారులు.

మూలాలు

వెలుపలి లంకెలు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2013,జులై-25; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015,జులై-6; 1వపేజీ.