జమిగొల్వేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 102: పంక్తి 102:
#కుమారి వల్లభనేని శోభ స్మారక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

#మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల.
#మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల.

==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామంలో మౌలిక వసతులు==
===ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం===
===ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం===
పంక్తి 109: పంక్తి 108:
===ప్రాథమిక ఆరోగ్య కేంద్రం===
===ప్రాథమిక ఆరోగ్య కేంద్రం===
తొలుత ఈ గ్రామంలో 1957లో పొట్లూరి బసవయ్య, తులసమ్మ మెమోరియల్ ప్రభుత్వ డిస్పెన్సరీ మొదలయినది. ఈ భవనం శిధిలావస్థకు చేరడంతో, నూతనభవన నిర్మాణానికి, ఎన్.ఆర్.హెచ్.ఎం.నిధులు రు. 45 లక్షలు మంజూరయినవి. అదే సమయంలో దాతలు శ్రీ పెద్దు పద్మనాభరావు, కృష్ణకుమారి దంపతులు, ఈ భవనానికి కావలసిన 40 సెంట్ల స్థలాన్ని వితరణగా అందజేసినారు. ఆ స్థలంలో శాశ్వత భవన నిర్మాణానికై 2011,డిసెంబరు-29న శంఖుస్థాపన నిర్వహించినారు. భవన నిర్మాణం 2014,ఫిబ్రవరి-2న పూర్తి అయినది. 2015,ఏప్రిల్ నుండి ఈ భవనంలో సేవలందించుచున్నారు. అనంతరం దాతల వితరణతో అదనంగా కొన్ని వసతులు ఏర్పడినవి. ఇప్పుడు ఈ ఆసుపత్రిలో ప్రసూతికి ప్రత్యేక ఏర్పాట్లతో ఒక గది, శస్త్ర చికిత్సలకు థియేటరుతోపాటు, 8 గదులు, 6 పడకలతో ఒక వార్డు కలిగి, నూతనంగా తీర్చిదిద్దినారు. ప్రతిరోజూ 40 నుండి 65 మంది రోగులు ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుచున్నారు. త్వరలో ఇక్కడ శస్త్రచికిత్సలు గూడా నిర్వహించుటకు ఏర్పాట్లు చేయుచున్నారు. ఈ ఆసుపత్రి ఈ గ్రామీణ ప్రాంతంలో పేదలకు వైద్యసేవలందించడంలో ముందంజలో నడుస్తున్నది. ఈ కేంద్రం పరిధిలో కొమరోలు ఉపకేంద్రం ఉన్నది. [1]

==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
వ్యవసాయ అవసరాలకు నీరు పుష్కలంగా లభిస్తుంది.

పంక్తి 116: పంక్తి 114:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం.

==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==

14:10, 25 జనవరి 2016 నాటి కూర్పు

జమిగొల్వేపల్లి
—  రెవిన్యూ గ్రామం pin code 521322  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం పామర్రు
ప్రభుత్వం
 - సర్పంచి venkata ratnam
జనాభా (2011)
 - మొత్తం 2,545
 - పురుషుల సంఖ్య 1,252
 - స్త్రీల సంఖ్య 1,293
 - గృహాల సంఖ్య 813
పిన్ కోడ్ 521322
ఎస్.టి.డి కోడ్

జమిగొల్వేపల్లి {Golvepalli (Zami)}, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 322., ఎస్.టి.డి.కోడ్ = 08674.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

  1. కుమారి వల్లభనేని శోభ స్మారక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  2. మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు

ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం

బ్యాంకులు

ఆంధ్రా బ్యాంకు. ఫోన్ నం. 08674/258249.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

తొలుత ఈ గ్రామంలో 1957లో పొట్లూరి బసవయ్య, తులసమ్మ మెమోరియల్ ప్రభుత్వ డిస్పెన్సరీ మొదలయినది. ఈ భవనం శిధిలావస్థకు చేరడంతో, నూతనభవన నిర్మాణానికి, ఎన్.ఆర్.హెచ్.ఎం.నిధులు రు. 45 లక్షలు మంజూరయినవి. అదే సమయంలో దాతలు శ్రీ పెద్దు పద్మనాభరావు, కృష్ణకుమారి దంపతులు, ఈ భవనానికి కావలసిన 40 సెంట్ల స్థలాన్ని వితరణగా అందజేసినారు. ఆ స్థలంలో శాశ్వత భవన నిర్మాణానికై 2011,డిసెంబరు-29న శంఖుస్థాపన నిర్వహించినారు. భవన నిర్మాణం 2014,ఫిబ్రవరి-2న పూర్తి అయినది. 2015,ఏప్రిల్ నుండి ఈ భవనంలో సేవలందించుచున్నారు. అనంతరం దాతల వితరణతో అదనంగా కొన్ని వసతులు ఏర్పడినవి. ఇప్పుడు ఈ ఆసుపత్రిలో ప్రసూతికి ప్రత్యేక ఏర్పాట్లతో ఒక గది, శస్త్ర చికిత్సలకు థియేటరుతోపాటు, 8 గదులు, 6 పడకలతో ఒక వార్డు కలిగి, నూతనంగా తీర్చిదిద్దినారు. ప్రతిరోజూ 40 నుండి 65 మంది రోగులు ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుచున్నారు. త్వరలో ఇక్కడ శస్త్రచికిత్సలు గూడా నిర్వహించుటకు ఏర్పాట్లు చేయుచున్నారు. ఈ ఆసుపత్రి ఈ గ్రామీణ ప్రాంతంలో పేదలకు వైద్యసేవలందించడంలో ముందంజలో నడుస్తున్నది. ఈ కేంద్రం పరిధిలో కొమరోలు ఉపకేంద్రం ఉన్నది. [1]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

వ్యవసాయ అవసరాలకు నీరు పుష్కలంగా లభిస్తుంది.

గ్రామ పంచాయతీ

2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ వల్లభనేని వెంకటరత్నం, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం.

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

ప్రజలు ముఖ్యంగా వ్యవసాయం మీదనే జీవిస్తున్నారు.

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

ఈ గ్రామానికి చెందిన శ్రీ లింగమనేని సూర్యనారాయణరావు, 4 సంవత్సరాలనుండి సేంద్రియ వ్యవసాయంచేయుచూ సత్ఫలితాలు సాంధించుచున్నందుకు, జిల్లాలోనే ఉత్తమ రైతుగా ఎంపికైనారు. వీరికి ఈ పురస్కారాన్ని, 2016,జనవరి-13న విజయవాడలోని సిద్ధార్ధ ఆర్ట్స్ కళాశాలలో జరిగిన సంక్రాంతి సంబరాల సందర్భంగా, రాష్ట్ర మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావుగారి చేతులమీదుగా అందజేసినారు. [1]

రాష్ట్ర నీటిపారుదలశాఖ ముఖ్య సలహాదారు శ్రీ చెరుకూరి వీరయ్య, ఈ గ్రామాన్ని అదర్శగ్రామం (స్మార్ట్ విలేజ్) ఈ తీర్చిదిద్దటానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. [2]

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 2,545 - పురుషుల సంఖ్య 1,252 - స్త్రీల సంఖ్య 1,293 - గృహాల సంఖ్య 813

గ్రామ జనాబా

మూలాలు

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు

[1] ఈనాడు అమరావతి; 2016,జనవరి-18; 23వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2016,జనవరి-23; 29వపేజీ.