Coordinates: 16°53′38″N 80°41′30″E / 16.893916°N 80.691605°E / 16.893916; 80.691605

రెడ్డిగూడెం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 123: పంక్తి 123:
కొత్తరెడ్డిగూడెంలోని ఈ కేంద్రం, 2014-15 ఆర్ధిక సంవత్సరంలో పాల ఉత్పత్తిలో జిల్లాలోనే ద్వితీయ ఉత్తమ కేంద్రంగా పురస్కారం అందుకున్నది. [12]
కొత్తరెడ్డిగూడెంలోని ఈ కేంద్రం, 2014-15 ఆర్ధిక సంవత్సరంలో పాల ఉత్పత్తిలో జిల్లాలోనే ద్వితీయ ఉత్తమ కేంద్రంగా పురస్కారం అందుకున్నది. [12]
===ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం===
===ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం===
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
ఊరచెరువు:- ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, 2016,జనవరి-22వ తేదీనాడు, ఈ చెరువులో పూడికతీత కార్యక్రమాన్ని ప్రారంభించినారు. []

==గ్రామ పంచాయతీ==
==గ్రామ పంచాయతీ==
#వెంపటిగూడెం గ్రామం, రెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
#వెంపటిగూడెం గ్రామం, రెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

14:36, 25 జనవరి 2016 నాటి కూర్పు

రెడ్డిగూడెం పేరుతో ఉన్న ఇతర పేజీల కొరకు రెడ్డిగూడెం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.

రెడ్డిగూడెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం రెడ్డిగూడెం
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ ఉయ్యూరు అంజిరెడ్డి
జనాభా (2001)
 - మొత్తం 9,873
 - పురుషుల సంఖ్య 4,910
 - స్త్రీల సంఖ్య 4,597
 - గృహాల సంఖ్య 2,242
పిన్ కోడ్ 521 215
ఎస్.టి.డి కోడ్ 08673
రెడ్డిగూడెం
—  మండలం  —
కృష్ణా జిల్లా పటంలో రెడ్డిగూడెం మండలం స్థానం
కృష్ణా జిల్లా పటంలో రెడ్డిగూడెం మండలం స్థానం
కృష్ణా జిల్లా పటంలో రెడ్డిగూడెం మండలం స్థానం
రెడ్డిగూడెం is located in Andhra Pradesh
రెడ్డిగూడెం
రెడ్డిగూడెం
ఆంధ్రప్రదేశ్ పటంలో రెడ్డిగూడెం స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°53′38″N 80°41′30″E / 16.893916°N 80.691605°E / 16.893916; 80.691605
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రం రెడ్డిగూడెం
గ్రామాలు 11
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 42,976
 - పురుషులు 22,119
 - స్త్రీలు 20,857
అక్షరాస్యత (2001)
 - మొత్తం 50.71%
 - పురుషులు 58.94%
 - స్త్రీలు 42.04%
పిన్‌కోడ్ 521215

రెడ్డిగూడెం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 521 215., ఎస్.టీ.డీ.కోడ్ = 08673.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

గ్రామానికి రవాణా సౌకర్యం

గ్రామంలోని విద్యా సౌకర్యాలు

  1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  2. సి.ఎస్.ఐ. ప్రాధమిక పాఠశాల, ఎస్.సి.వాడ.
  3. గీతాంజలి ఉన్నత పాఠశాల.

గ్రామములోని మౌలిక సదుపాయాలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

ఈ కేంద్రం పరిధిలో ఈ మండలానికి చెందిన 11 గ్రామాలున్నవి. మొత్తం 50,000 మంది జనాభాకు ఈ కేంద్రమే ఆధారం.

అంగనవాడీ కేంద్రం

పశువైద్యశాల

బ్యాంకులు

భారతీయ స్టేట్ బ్యాంకు. ఫోన్ నం.08673/279400.

పాల ఉత్పత్తిదారుల కేంద్రం

కొత్తరెడ్డిగూడెంలోని ఈ కేంద్రం, 2014-15 ఆర్ధిక సంవత్సరంలో పాల ఉత్పత్తిలో జిల్లాలోనే ద్వితీయ ఉత్తమ కేంద్రంగా పురస్కారం అందుకున్నది. [12]

ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

ఊరచెరువు:- ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, 2016,జనవరి-22వ తేదీనాడు, ఈ చెరువులో పూడికతీత కార్యక్రమాన్ని ప్రారంభించినారు. []

గ్రామ పంచాయతీ

  1. వెంపటిగూడెం గ్రామం, రెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
  2. 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ ఉయ్యూరు అంజిరెడ్డి సర్పంచిగా 820 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఉప సర్పంచిగా శ్రీ చాట్ల చందా ఎన్నికైనారు.[1] & [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ రాజగోపాలస్వామి ఆలయం

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక పూజలు నిర్వహించెదరు. శ్రీరామనవమి సందర్భంగా, శ్రీ సీతారామచంద్రస్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు.

శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయo

స్థానిక పంచాయతీ పరిధిలోని కొత్తరెడ్డిపాలెంలో, ఒక కోటి రూపాయల భక్తులు, గ్రామస్థుల విరాళాలతో నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహ, శిఖర, ధ్వజస్థంభ ప్రతిష్ఠా యఙకార్యక్రమాలు, 2014,జూన్-18 నుండి 22 వరకు నిర్వహించినారు. ఈ ఆలయంలో శ్రీ విజయగణపతి, శ్రీ కాశీ అన్నపూర్ణా సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి, శ్రీ సీతారామచంద్రస్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించినారు. 22వ తేదీ ఉదయం 6 గంటల నుండి, విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, గ్రామంలో బొడ్డురాయి ప్రతిష్ఠ, తరువాత 7-55 గంటలకు యంత్రస్థాపన, విగ్రహప్రతిష్ఠ, ధ్వజస్థంభ, శిఖర ప్రతిష్ఠలు నిర్వహించినారు. పలుగ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి, ఉత్సవంలో పాల్గొని, పూజలు చేసినారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించినారు. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి శ్రీ సీతారాముల కల్యాణం జరిపించి, 16రోజులైన సందర్భంగా, 2014, జులై-7, సోమవారం నాడు, మహిళలు కుంకుమపూజలు నిర్వహించినారు. 16 రోజుల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించినారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పూజలు నిర్వహించినారు. [4],[5]&[6]

ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, 2015.జూన్-12వ తేదీ శుక్రవారంనాడు, ఆలయంలో ప్రత్యేకపూజలు, హోమాలు నిర్వహించినారు. గోవుకూ, వృషభానికీ కళ్యాణం చేసినారు. మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. [11]

శ్రీ అంకమ్మ తల్లి ఆలయం

  1. స్థానిక పంచాయతీలోని ఒకటవ వార్డులో ఉన్న ఈ ఆలయ పునర్నిర్మాణానికి, 2014 ,డిసెంబరు-12వతేదీ, శుక్రవారం నాడు, శంకుస్థాపన నిర్వహించినారు. [7]
  2. ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక తిరునాళ్ళు, 2015,జూన్-7వ తేదీ ఆదివారం ఘనంగా నిర్వహించినారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో ప్రభబండి ఊరేగించినారు. మహిళలు బిందెలతో నీళ్ళు వారపోసి, అమ్మవారికి పూజలు చేసినారు. ఊరేగింపు మహోత్సవంలో యువకులు పెద్దసంఖ్యలో గులాములు జల్లుకుంటూ ఉత్సాహాంగా పాల్గొన్నారు. 8వ తేదీ సోమవారంతో, ఈ ఉత్సవాలు ముగింపుకు చేరుకున్నవి. సోమవారం రాత్రి అమ్మవారిని గ్రామ ప్రధాన వీధులలో మేళతాళాలతో ఊరేగించినారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించినారు. [10]

శ్రీ భక్తాంజనేయస్వామివారి ఆలయం

  1. గ్రామస్థుల,దాతల సహకారంతో నూతనంగా పునర్నిర్మాణం చేసిన ఈ ఆలయంలో, 2015,మే నెల-1వతేదీ శుక్రవారం ఉదయం 10-12 గంటలకు, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా నిర్వహించినారు. [8]
  2. ఈ ఆలయం పునర్నిర్మాణంచేసి, 16 రోజులైన సందర్భంగా, 2015,మే నెల-16వ తేదీ, శనివారంనాడు, ఆలయంలో 16 రోజులపండుగ నిర్వహించినారు. ఈ సందర్భంగా స్వామివారికి పండ్లు, తమలపాకులతో ప్రత్యేకపూజలు నిర్వహించినారు. హనుమాన్ చాలీసా పారాయణం చేసినారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, స్వామివారిని దర్శించుకున్నారు. [9]

చిన్న ఆంజనేయస్వామివారి ఆలయం

ఈ అలయంలో 2016,జనవరి-1వ తేదీనాడు, స్వామివారి ఉత్సవ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం కన్నులపండువగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మద్యాహ్నం విచ్చేసిన భక్తులకు ఆలయంలో అన్నదానం నిర్వహించినారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహానికి గ్రామోత్సవం నిర్వహించినారు. [13]

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

గ్రామాలు

జనాభా

  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[2]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అన్నేరావుపేట 637 2,550 1,307 1,243
2. కుడప 667 2,719 1,397 1,322
3. కునపరాజుపర్వ 1,287 5,138 2,642 2,496
4. మద్దులపర్వ 946 3,916 2,026 1,890
5. ముచ్చనపల్లి 1,164 4,241 2,203 2,038
6. నగులూరు 752 3,147 1,597 1,550
7. నరుకుల్లపాడు 416 1,878 965 913
8. పాత నగులూరు 356 1,271 660 611
9. రంగాపురం 1,396 5,728 2,962 2,766
10. రెడ్డిగూడెం (రాఘవాపురంతో కలిపి) 2,242 9,507 4,910 4,597
11. రుద్రవరం 660 2,881 1,450 1,431

వనరులు

  1. ఈనాడు కృష్ణా; జులై,25-2013; 8వ పేజీ.
  2. 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు

వెలుపలి లింకులు

[3] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,జూన్-10; 1వపేజీ. [4] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,జూన్-16; 1వపేజీ. [5] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,జూన్-23; 1వపేజీ. [6] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,జులై-8; 1వపేజీ. [7] ఈనాడు కృష్ణా/మైలవరం; 2014,డిసెంబరు-13; 2వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015,మే-2; 32వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015,మే-17; 35వపేజీ. [10] ఈనాడు అమరావతి; 2015,జూన్-10; 33వపేజీ. [11] ఈనాడు అమరావతి; 2015,జూన్-13; 31వపేజీ. [12] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-30; 28వపేజీ. [13] ఈనాడు అమరావతి; 2016,జనవరి-2; 27వపేజీ.