పెదపలకలూరు: కూర్పుల మధ్య తేడాలు
Nrgullapalli (చర్చ | రచనలు) |
|||
పంక్తి 112: | పంక్తి 112: | ||
==గ్రామంలో జన్మించిన ప్రముఖులు== |
==గ్రామంలో జన్మించిన ప్రముఖులు== |
||
==గ్రామ విశేషాలు== |
==గ్రామ విశేషాలు== |
||
ఈ గ్రామానికి చెందిన శ్రీ కొమ్మిరిశెట్టి కోటిరత్నం, 1956 నుండి 1983 వరకు, ఈ గ్రామ సర్పంచిగా పనిచేసినారు. ఈ పండుటాకు, తన 106 సంవత్సరాల వయసులో, 2014, మే నెల, 7 న లోక్ సభ, శాసనసభలకు జరిగిన ఎన్నికలలో, ఎవరి సాయం లేకుండా స్వయంగా పోలింగు కేంద్రానికి వచ్చి, తన ఓటు వేసి వచ్చి, అందరినీ ఆశ్చర్యపరచినారు. [3] |
#ఈ గ్రామానికి చెందిన శ్రీ కొమ్మిరిశెట్టి కోటిరత్నం, 1956 నుండి 1983 వరకు, ఈ గ్రామ సర్పంచిగా పనిచేసినారు. ఈ పండుటాకు, తన 106 సంవత్సరాల వయసులో, 2014, మే నెల, 7 న లోక్ సభ, శాసనసభలకు జరిగిన ఎన్నికలలో, ఎవరి సాయం లేకుండా స్వయంగా పోలింగు కేంద్రానికి వచ్చి, తన ఓటు వేసి వచ్చి, అందరినీ ఆశ్చర్యపరచినారు. [3] |
||
#ఈ గ్రామములోని ఒక నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీ యేరువ సాయిరాం, ప్రస్తుతం అమెరికాలో స్థిరపడినారు. వీరు జన్మభూమిపై మక్కువతో, పేద విద్యార్ధుల అభివృద్ధికై లక్షల రూపాయలు వెచ్చించుచున్నారు. స్వగ్రామంలో పాఠశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినారు. [] |
|||
==గణాంకాలు== |
==గణాంకాలు== |
15:44, 25 జనవరి 2016 నాటి కూర్పు
పెదపలకలూరు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: 16°19′59″N 80°22′50″E / 16.332985°N 80.380479°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | గుంటూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 13,989 |
- పురుషుల సంఖ్య | 8,214 |
- స్త్రీల సంఖ్య | 5,775 |
- గృహాల సంఖ్య | 2,943 |
పిన్ కోడ్ | 522009 |
ఎస్.టి.డి కోడ్ | 0863 |
పెదపలకలూరు, గుంటూరు జిల్లా, గుంటూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 009., ఎస్.టి.డి. కోడ్ = 0863.
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
సమీప గ్రామాలు
సమీప మండలాలు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
గ్రామంలో విద్యా సౌకర్యాలు
గ్రామములోని మౌలిక సదుపాయాలు
ప్రాధమిక ఆరోగ్య కేంద్రం
త్రాగునీటి సౌకర్యం
ఈ గ్రామములో ఒక శుద్ధనీటి కేంద్రాన్ని, 2013లో ఏర్పాటు చేసినారు. ఈ కేంద్రంలో రెండు రూపాయలకే, 20 లీటర్ల శుద్ధిచేసిన త్రాగునీటిని గ్రామస్థులకు అందించుచున్నారు. [4]
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
గ్రామ పంచాయతీ
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయ వార్షికోత్సవం, 2015,ఆగష్టు-22వ తేదీ శనివారంనాడు వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, అలంకారలు నిర్వహించినారు. మహిళాభక్తులు అమ్మవారిని అధికసంఖ్యలో దర్శించుకున్నారు. మద్యాహ్నం భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి భక్తులు, చుట్టుప్రక్క గ్రామాలయిన చినపలకలూరు, తోకవారిపాలెం, మల్లవరం, దాసుపాలెం, తురకపాలెం మొదలగు గ్రామలనుండి గూడా అధికసంఖ్యలో విచ్చేసినారు. [5]
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
గ్రామంలో జన్మించిన ప్రముఖులు
గ్రామ విశేషాలు
- ఈ గ్రామానికి చెందిన శ్రీ కొమ్మిరిశెట్టి కోటిరత్నం, 1956 నుండి 1983 వరకు, ఈ గ్రామ సర్పంచిగా పనిచేసినారు. ఈ పండుటాకు, తన 106 సంవత్సరాల వయసులో, 2014, మే నెల, 7 న లోక్ సభ, శాసనసభలకు జరిగిన ఎన్నికలలో, ఎవరి సాయం లేకుండా స్వయంగా పోలింగు కేంద్రానికి వచ్చి, తన ఓటు వేసి వచ్చి, అందరినీ ఆశ్చర్యపరచినారు. [3]
- ఈ గ్రామములోని ఒక నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీ యేరువ సాయిరాం, ప్రస్తుతం అమెరికాలో స్థిరపడినారు. వీరు జన్మభూమిపై మక్కువతో, పేద విద్యార్ధుల అభివృద్ధికై లక్షల రూపాయలు వెచ్చించుచున్నారు. స్వగ్రామంలో పాఠశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినారు. []
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 13,989 - పురుషుల సంఖ్య 8,214 - స్త్రీల సంఖ్య 5,775 - గృహాల సంఖ్య 2,943
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 12,706.[1] ఇందులో పురుషుల సంఖ్య 6,458, స్త్రీల సంఖ్య 6,248, గ్రామంలో నివాస గృహాలు 3,128 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,784 హెక్టారులు.
మూలాలు
వెలుపలి లింకులు
- [1] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
[3] ఈనాడు గుంటూరు సిటీ; 2014,మే-8; 3వపేజీ. [4] ఈనాడు గుంటూరు సిటీ; 2015,మే-29; 26వపేజీ. [5] ఈనాడు గుంటూరు సిటీ; 2015,ఆగష్టు-23; 28వపేజీ.