Coordinates: 16°19′59″N 80°22′50″E / 16.332985°N 80.380479°E / 16.332985; 80.380479

పెదపలకలూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 127: పంక్తి 127:
[4] ఈనాడు గుంటూరు సిటీ; 2015,మే-29; 26వపేజీ.
[4] ఈనాడు గుంటూరు సిటీ; 2015,మే-29; 26వపేజీ.
[5] ఈనాడు గుంటూరు సిటీ; 2015,ఆగష్టు-23; 28వపేజీ.
[5] ఈనాడు గుంటూరు సిటీ; 2015,ఆగష్టు-23; 28వపేజీ.
[6] ఈనాడు గుంటూరు సిటీ; 2016,జనవరి-23; 25వపేజీ.

{{గుంటూరు మండలం మండలంలోని గ్రామాలు}}
{{గుంటూరు మండలం మండలంలోని గ్రామాలు}}



15:46, 25 జనవరి 2016 నాటి కూర్పు

పెదపలకలూరు
—  రెవిన్యూ గ్రామం  —
పెదపలకలూరు is located in Andhra Pradesh
పెదపలకలూరు
పెదపలకలూరు
అక్షాంశ రేఖాంశాలు: 16°19′59″N 80°22′50″E / 16.332985°N 80.380479°E / 16.332985; 80.380479
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం గుంటూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 13,989
 - పురుషుల సంఖ్య 8,214
 - స్త్రీల సంఖ్య 5,775
 - గృహాల సంఖ్య 2,943
పిన్ కోడ్ 522009
ఎస్.టి.డి కోడ్ 0863

పెదపలకలూరు, గుంటూరు జిల్లా, గుంటూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 009., ఎస్.టి.డి. కోడ్ = 0863.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రామములోని మౌలిక సదుపాయాలు

ప్రాధమిక ఆరోగ్య కేంద్రం

త్రాగునీటి సౌకర్యం

ఈ గ్రామములో ఒక శుద్ధనీటి కేంద్రాన్ని, 2013లో ఏర్పాటు చేసినారు. ఈ కేంద్రంలో రెండు రూపాయలకే, 20 లీటర్ల శుద్ధిచేసిన త్రాగునీటిని గ్రామస్థులకు అందించుచున్నారు. [4]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయ వార్షికోత్సవం, 2015,ఆగష్టు-22వ తేదీ శనివారంనాడు వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, అలంకారలు నిర్వహించినారు. మహిళాభక్తులు అమ్మవారిని అధికసంఖ్యలో దర్శించుకున్నారు. మద్యాహ్నం భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి భక్తులు, చుట్టుప్రక్క గ్రామాలయిన చినపలకలూరు, తోకవారిపాలెం, మల్లవరం, దాసుపాలెం, తురకపాలెం మొదలగు గ్రామలనుండి గూడా అధికసంఖ్యలో విచ్చేసినారు. [5]

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామంలో జన్మించిన ప్రముఖులు

గ్రామ విశేషాలు

  1. ఈ గ్రామానికి చెందిన శ్రీ కొమ్మిరిశెట్టి కోటిరత్నం, 1956 నుండి 1983 వరకు, ఈ గ్రామ సర్పంచిగా పనిచేసినారు. ఈ పండుటాకు, తన 106 సంవత్సరాల వయసులో, 2014, మే నెల, 7 న లోక్ సభ, శాసనసభలకు జరిగిన ఎన్నికలలో, ఎవరి సాయం లేకుండా స్వయంగా పోలింగు కేంద్రానికి వచ్చి, తన ఓటు వేసి వచ్చి, అందరినీ ఆశ్చర్యపరచినారు. [3]
  2. ఈ గ్రామములోని ఒక నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీ యేరువ సాయిరాం, ప్రస్తుతం అమెరికాలో స్థిరపడినారు. వీరు జన్మభూమిపై మక్కువతో, పేద విద్యార్ధుల అభివృద్ధికై లక్షల రూపాయలు వెచ్చించుచున్నారు. స్వగ్రామంలో పాఠశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినారు. [6]

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 13,989 - పురుషుల సంఖ్య 8,214 - స్త్రీల సంఖ్య 5,775 - గృహాల సంఖ్య 2,943

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 12,706.[1] ఇందులో పురుషుల సంఖ్య 6,458, స్త్రీల సంఖ్య 6,248, గ్రామంలో నివాస గృహాలు 3,128 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,784 హెక్టారులు.

మూలాలు

వెలుపలి లింకులు

  • [1] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి

[3] ఈనాడు గుంటూరు సిటీ; 2014,మే-8; 3వపేజీ. [4] ఈనాడు గుంటూరు సిటీ; 2015,మే-29; 26వపేజీ. [5] ఈనాడు గుంటూరు సిటీ; 2015,ఆగష్టు-23; 28వపేజీ. [6] ఈనాడు గుంటూరు సిటీ; 2016,జనవరి-23; 25వపేజీ. మూస:గుంటూరు మండలం మండలంలోని గ్రామాలు