Coordinates: Coordinates: Unknown argument format
ఆసిఫాబాద్ మండలం (కొమరంభీం జిల్లా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) |
Nrgullapalli (చర్చ | రచనలు) |
||
పంక్తి 3: | పంక్తి 3: | ||
==వ్యవసాయం, పంటలు== |
==వ్యవసాయం, పంటలు== |
||
ఆసిఫాబాదు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 7565 హెక్టార్లు మరియు రబీలో 7193 హెక్టార్లు. ప్రధాన పంటలు [[వరి]], [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 143</ref> |
ఆసిఫాబాదు మండలంలో [[వ్యవసాయ]] యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 7565 హెక్టార్లు మరియు రబీలో 7193 హెక్టార్లు. ప్రధాన పంటలు [[వరి]], [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 143</ref> |
||
==శాసనసభ నియోజకవర్గం== |
==శాసనసభ నియోజకవర్గం== |
||
*పూర్తి వ్యాసం [[ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం]] లో చూడండి. |
*పూర్తి వ్యాసం [[ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం]] లో చూడండి. |
09:18, 27 జనవరి 2016 నాటి కూర్పు
ఆసిఫాబాద్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో అదిలాబాదు, ఆసిఫాబాద్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | అదిలాబాదు |
మండల కేంద్రం | ఆసిఫాబాద్ |
గ్రామాలు | 51 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 58,511 |
- పురుషులు | 29,374 |
- స్త్రీలు | 29,137 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 48.39% |
- పురుషులు | 59.17% |
- స్త్రీలు | 37.20% |
పిన్‌కోడ్ | 504293 |
ఆసిఫాబాద్ (ఆంగ్లం: Asifabad), తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము. రాష్ట్రంలోనే తొలి ఆర్టీసి డీపో ఆసిపాబాదులో ఏర్పాటుచేయబడింది. పిన్ కోడ్ నం. 504293.
వ్యవసాయం, పంటలు
ఆసిఫాబాదు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 7565 హెక్టార్లు మరియు రబీలో 7193 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, జొన్నలు.[1]
శాసనసభ నియోజకవర్గం
- పూర్తి వ్యాసం ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం లో చూడండి.
సకలజనుల సమ్మె
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
మండలంలోని గ్రామాలు
- వాడిగూడ
- అడ
- దానాపూర్
- ఇప్పల్నవెగావ్
- సాలెగూడ
- గొవిందాపూర్
- గుండి
- చెర్పల్లి
- నందూప
- రాహపల్లి
- రాజుర
- యెల్లారం
- కొమ్ముగూడ
- దద్పాపూర్
- ఖాప్రి
- బాబాపూర్
- అంకుశాపూర్ (ఆసిఫాబాద్ మండలం)
- బూరుగూడ
- మోథుగూడ
- అప్పేపల్లి
- కొమ్ముగూడ
- ఏదుల్వాడ
- సింగరావుపేట్
- చిలాటిగూడ
- సామెల
- తుంపల్లి
- దాగ్లేశ్వర్
- కోసర
- ఇతీక్యాల
- బాలెగావ్
- దెమ్మిడిగూడ
- వావుధం
- మంకాపూర్
- కుతోడ
- మలన్గొంది
- అడ - దస్నాపూర్
- వాదిగొంది
- మొవాద్
- సిర్యాన్మొవాద్
- బలహన్పూర్
- తెమ్రియన్మొవాద్
- కౌదియన్మొవాద్
- శుద్ధఘాట్
- దేవదుర్గం
- చిర్రకుంట
- పాడిబొండ
- దానబొయినపేట
- మొండేపల్లి
- రౌత్సంకేపల్లి
- పరస్‌నంబల్
- అడ్డఘాట్
మండలంలోని పట్టణాలు
గణాంక వివరాలు
- జనాభా (2011) - మొత్తం 58,511 - పురుషులు 29,374 - స్త్రీలు 29,137
మూలాలు
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=01
- ↑ మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 143