వాంకిడి మండలం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చి →మూలాలు |
Nrgullapalli (చర్చ | రచనలు) చి →మూలాలు |
||
పంక్తి 57: | పంక్తి 57: | ||
* [[వెల్గి]] |
* [[వెల్గి]] |
||
* [[సర్కేపల్లి]] |
* [[సర్కేపల్లి]] |
||
==గణాంకాలు== |
|||
;జనాభా (2011) - మొత్తం 35,523 - పురుషులు 17,724 - స్త్రీలు 17,799 |
|||
==మూలాలు== |
==మూలాలు== |
||
{{మూలాలజాబితా}} |
{{మూలాలజాబితా}} |
09:48, 27 జనవరి 2016 నాటి కూర్పు
ఈ వ్యాసం అదిలాబాదు జిల్లాకు చెందిన మండలము గురించి. ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు, వాంకిడి మండలం చూడండి.
వాంకిడి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో అదిలాబాదు, వాంకిడి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°31′06″N 79°19′45″E / 19.518375°N 79.3293°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | అదిలాబాదు |
మండల కేంద్రం | వాంకిడి |
గ్రామాలు | 34 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 35,523 |
- పురుషులు | 17,724 |
- స్త్రీలు | 17,799 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 37.17% |
- పురుషులు | 49.38% |
- స్త్రీలు | 24.58% |
పిన్‌కోడ్ | 504295 |
వాంకిడి, తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము.
వ్యవసాయం, పంటలు
వాంకిడి మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 11264 హెక్టార్లు మరియు రబీలో 4243 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.[1]
మండల ప్రముఖులు
- కొండా లక్ష్మణ్ బాపూజీ
- తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబరు 27న జన్మించాడు.[2] స్వాతంత్ర్యోద్యమంలో మరియు నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1957లో ఆంధ్రప్రదేశ్ రెండవ శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత కూడా ఎన్నికై 1971 వరకు శాసనసభ్యునిగా కొనసాగినాడు.
కోడ్స్
- పిన్ కోడ్: 504295
సకలజనుల సమ్మె
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
మండలంలోని గ్రామాలు
- ధాబా
- సావతి
- గోగావ్
- చిచ్పల్లి
- గుంజాడ
- అర్లి
- బంబర
- సొనాపూర్
- మహాగావ్
- జంబుల్ధారి
- లంజన్‌వీర
- వాంకిడి (ఖుర్ద్)
- నీంగావ్
- అకిని
- చావ్పన్గూడ
- నావెగావ్
- ఇంధని
- నార్లపూర్
- వాంకిడి (కలాన్)
- ఖమన
- సరంది
- ఖిర్ది
- చించోళి
- ఘాట్‌జనగావ్
- తేజాపూర్
- జైత్పూర్
- బెందెర
- సామెల
- బోర్దా
- కన్నెరగావ్
- కోమటిగూడ
- ఖేదేగావ్
- వెల్గి
- సర్కేపల్లి
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 35,523 - పురుషులు 17,724 - స్త్రీలు 17,799
మూలాలు
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=01