ఇన్కాండిసెంట్ లైట్ బల్బు: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 25: | పంక్తి 25: | ||
==ఇవి కూడా చూడండి== |
==ఇవి కూడా చూడండి== |
||
[[థామస్ అల్వా ఎడిసన్]] - ఇన్కాండిసెంట్ లైట్ బల్బు ఆవిష్కర్త |
[[థామస్ అల్వా ఎడిసన్]] - ఇన్కాండిసెంట్ లైట్ బల్బు ఆవిష్కర్త |
||
==మూలాలు== |
|||
{{మూలాలజాబితా}} |
|||
* సాక్షి దిన పత్రిక - 28-01-2016 (పాత బల్బుకు కొత్త షోకులు! మరింత సమర్థమైన ఇన్కాండిసెంట్ లైట్ బల్చు తయారీ. కరెంట్ ఖర్చు పిసరంతే) |
|||
[[వర్గం:1878 ఉపోద్ఘాతములు]] |
[[వర్గం:1878 ఉపోద్ఘాతములు]] |
18:48, 28 జనవరి 2016 నాటి కూర్పు
ఇన్కాండిసెంట్ లైట్ బల్బు, ఇన్కాండిసెంట్ లాంప్ లేదా ఇన్కాండిసెంట్ లైట్ గ్లోబ్ అనేది విద్యుత్ ప్రవాహామును పంపించడం ద్వారా అధిక ఉష్ణోగ్రత కు వేడి అయ్యే వైర్ ఫిలమెంట్ తో మెరుస్తూ వెలుగును ఇచ్చే ఒక ఎలక్ట్రిక్ లైట్. ఈ వేడి ఫిల్మెంట్ జడ వాయువు తో నింపిన లేదా ఖాళీ చేయించిన ఒక గాజు లేదా క్వార్ట్జ్ బల్బ్ తో ఆక్సీకరణం నుండి రక్షించబడుతుంది. హాలోజెన్ దీపం లో ఫిలమెంట్ భాష్పీభవనము ఒక రసాయన ప్రక్ర్రియ ద్వారా నివారించబడుతుంది, ఇందులో లోహ ఆవిరి మళ్ళీ మళ్ళీ ఫిలమెంట్ పైకి చేరుతూ జీవిత కాలమును విస్తరిస్తుంది. ఈ బల్చును థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టాడు.
టంగ్స్టన్ ఫిలమెంట్ వేడి నుంచి పుట్టించే దీని వెలుగుకు ఈ బల్చు తీసుకొనే విద్యుత్ చాలా ఎక్కువ, వాడే విద్యుత్ లో 5 శాతం మాత్రమే వెలుతురుగా మారి 95 శాతం వేడి రూపంలో వృథా అవుతుంది. అయితే మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ బల్చుకు మెరుగులు దిద్ది ఆత్యాధునిక బల్చును తయారు చేసింది. తద్వారా తక్కువ విద్యుత్ తో పనిచేసే కొత్త బల్బులు రాబోతున్నాయి.
|
ఇవి కూడా చూడండి
థామస్ అల్వా ఎడిసన్ - ఇన్కాండిసెంట్ లైట్ బల్బు ఆవిష్కర్త
మూలాలు
- సాక్షి దిన పత్రిక - 28-01-2016 (పాత బల్బుకు కొత్త షోకులు! మరింత సమర్థమైన ఇన్కాండిసెంట్ లైట్ బల్చు తయారీ. కరెంట్ ఖర్చు పిసరంతే)