ప్రకృతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వ్యాసం ప్రారంభం
బొమ్మ చేర్చాను
పంక్తి 1: పంక్తి 1:
[[File:Prakrti.png|right|thumb|350px|<big>పంచమహాభూతాలు అయిన భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశానికి ప్రకృతే మూలం. ఈ ఐదింటిలోనే (మానవులతో కలిపి) సకల చరాచరసృష్టి ఇమిడి ఉన్నది. ప్రకృతి యొక్క ఆత్మయే పురుషుడు. ప్రకృతి మరియు పురుషుని సంయోగం వలనే సృష్టి లో జీవం ఉద్భవించినది.</big> ]]
{{మూస:హిందూ మతము}}
{{మూస:హిందూ మతము}}
'''ప్రకృతి ''' (సంస్కృతం: प्रकृति) అనగా [[హిందూ మతము]] లోని [[సాంఖ్య దర్శనము]]లో చర్చించబడిన సృష్టికి కారణమైన, శాశ్వతమైన ఒక అంశము. సాత్విక, తామసిక, రజో గుణాల మూలం. ఈ మూడు గుణాల సమన్వయమే అనుభావిక వాస్తవం (మనం కళ్ళతో చూడగలిగే, మనసుతో భావించే, శరీరంతో స్పర్శించే వాస్తవ ప్రపంచం). సాంఖ్య దర్శనము ప్రకారం పురుషుడు అనగా జ్ఞానం మరియు అధిభౌతిక స్పృహ.

06:33, 7 ఫిబ్రవరి 2016 నాటి కూర్పు

పంచమహాభూతాలు అయిన భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశానికి ప్రకృతే మూలం. ఈ ఐదింటిలోనే (మానవులతో కలిపి) సకల చరాచరసృష్టి ఇమిడి ఉన్నది. ప్రకృతి యొక్క ఆత్మయే పురుషుడు. ప్రకృతి మరియు పురుషుని సంయోగం వలనే సృష్టి లో జీవం ఉద్భవించినది.

ప్రకృతి (సంస్కృతం: प्रकृति) అనగా హిందూ మతము లోని సాంఖ్య దర్శనములో చర్చించబడిన సృష్టికి కారణమైన, శాశ్వతమైన ఒక అంశము. సాత్విక, తామసిక, రజో గుణాల మూలం. ఈ మూడు గుణాల సమన్వయమే అనుభావిక వాస్తవం (మనం కళ్ళతో చూడగలిగే, మనసుతో భావించే, శరీరంతో స్పర్శించే వాస్తవ ప్రపంచం). సాంఖ్య దర్శనము ప్రకారం పురుషుడు అనగా జ్ఞానం మరియు అధిభౌతిక స్పృహ.

శాక్తేయం ప్రకారం ఆది పరాశక్తి నుండి జన్మించిన అంశములు రెండు. అవి ప్రకృతి మరియు పురుషుడు.

తంత్ర దర్శనము ప్రకారం, ప్రకృతి గురించి తెలుసుకొనుట పురుషుని యొక్క కనీస ధర్మం. అలా తెలుసుకొన్న పురుషుడు రాజు వలె జీవిస్తాడని తంత్రము యొక్క భావం.

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రకృతి&oldid=1827665" నుండి వెలికితీశారు