Coordinates: 16°13′07″N 80°11′50″E / 16.218631°N 80.197334°E / 16.218631; 80.197334

నాదెండ్ల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 105: పంక్తి 105:
==గ్రామ చరిత్ర==
==గ్రామ చరిత్ర==
ఈ గ్రామం లొని తాత కొంద క్రింద బంగారు రథం ఉన్నదని ప్రతీతి. ఛలమ కొంద మీద మంఛి నీటీ ధొని లొ మహర్షి లు స్నానం చెస్తారు. గ్రామం కిందుగా ఈ రెండు కొండల్ని కలుపుతూ సొరంగం ఉందని ప్రతీతి.
ఈ గ్రామం లొని తాత కొంద క్రింద బంగారు రథం ఉన్నదని ప్రతీతి. ఛలమ కొంద మీద మంఛి నీటీ ధొని లొ మహర్షి లు స్నానం చెస్తారు. గ్రామం కిందుగా ఈ రెండు కొండల్ని కలుపుతూ సొరంగం ఉందని ప్రతీతి.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==it is most important village

==గ్రామ భౌగోళికం==
==గ్రామ భౌగోళికం==
ఈ గ్రామం [[చిలకలూరిపేట]]కు [[వాయవ్యం]]గా 15 కి.మీ. దూరంలో ఉంది. మచ్చగట్టు, చలం కొండలు అనే రెండు కొండల మధ్య ఈ గ్రామం నెలకొని ఉంది.
ఈ గ్రామం [[చిలకలూరిపేట]]కు [[వాయవ్యం]]గా 15 కి.మీ. దూరంలో ఉంది. మచ్చగట్టు, చలం కొండలు అనే రెండు కొండల మధ్య ఈ గ్రామం నెలకొని ఉంది.

13:25, 9 ఫిబ్రవరి 2016 నాటి కూర్పు

నాదెండ్ల
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం నాదెండ్ల
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 10,935
 - పురుషుల సంఖ్య 5,684
 - స్త్రీల సంఖ్య 5,465
 - గృహాల సంఖ్య 2,739
పిన్ కోడ్ 522234
ఎస్.టి.డి కోడ్ 08647
నాదెండ్ల
—  మండలం  —
గుంటూరు పటంలో నాదెండ్ల మండలం స్థానం
గుంటూరు పటంలో నాదెండ్ల మండలం స్థానం
గుంటూరు పటంలో నాదెండ్ల మండలం స్థానం
నాదెండ్ల is located in Andhra Pradesh
నాదెండ్ల
నాదెండ్ల
ఆంధ్రప్రదేశ్ పటంలో నాదెండ్ల స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°13′07″N 80°11′50″E / 16.218631°N 80.197334°E / 16.218631; 80.197334
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండల కేంద్రం నాదెండ్ల
గ్రామాలు 10
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 61,900
 - పురుషులు 31,250
 - స్త్రీలు 30,640
అక్షరాస్యత (2001)
 - మొత్తం 55.18%
 - పురుషులు 65.52%
 - స్త్రీలు 44.69%
పిన్‌కోడ్ 522234

నాదెండ్ల (ఆంగ్లం: Nadendla) గుంటూరు జిల్లాలోని ఒక ప్రాచీన గ్రామం. పిన్ కోడ్ నం. 522 234., ఎస్.ట్.డి.కోడ్ = 08647.

గ్రామ చరిత్ర

ఈ గ్రామం లొని తాత కొంద క్రింద బంగారు రథం ఉన్నదని ప్రతీతి. ఛలమ కొంద మీద మంఛి నీటీ ధొని లొ మహర్షి లు స్నానం చెస్తారు. గ్రామం కిందుగా ఈ రెండు కొండల్ని కలుపుతూ సొరంగం ఉందని ప్రతీతి. ==గ్రామం పేరు వెనుక చరిత్ర==it is most important village

గ్రామ భౌగోళికం

ఈ గ్రామం చిలకలూరిపేటకు వాయవ్యంగా 15 కి.మీ. దూరంలో ఉంది. మచ్చగట్టు, చలం కొండలు అనే రెండు కొండల మధ్య ఈ గ్రామం నెలకొని ఉంది.

సమీప గ్రామాలు

తిమ్మాపురం 4 కి.మీ, చిరుమామిళ్ళ 5 కి.మీ, యడ్లపాడు 6 కి.మీ, దింతెనపాడు 6 కి.మీ,,తూబాడు 6 కి.మీ.

సమీప మండలాలు

తూర్పున యడ్లపాడు మండలం, దక్షణాన చిలకలూరిపేట మండలం, ఉత్తరాన ఫిరంగిపురం మండలం, పశ్చిమాన నరసరావుపేట మండలం.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

పురాతన దేవాలయాలకు నాదెండ్ల ప్రసిద్ధి. హరేరామ స్వామి ఆలయం, శ్రీ మూలస్థానేశ్వరస్వామివారి ఆలయం., గోవర్ధనస్వామి ఆలయం, వినాయకుని గుడి, ఆంజనేయస్వామి గుడి ఇక్కడి ముఖ్యమైన గుడులు. నారయణస్వామి మఠం, అమరేశ్వరస్వామి మఠం లు కూడా ఇక్కడి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు.

గ్రామంలో ప్రధాన పంటలు

వరిసాగుతో పాటు వాణిజ్యపంటలైన పత్తి, మిరప సాగు కూడా ఇక్కడి ప్రజల ప్రధాన వ్యవసాయ వ్యాసంగం.

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

ఈ ఊరిలొ నల్లమొతు వారు మరియు నెల్లూరి వారు ఎక్కువగా ఉన్నారు.

గ్రామ గణాంకాలు

  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
  • జనాభా 11149
  • పురుషుల సంఖ్య 5684
  • మహిళలు 5465
  • నివాస గృహాలు 2739
  • విస్తీర్ణం 4020 హెక్టారులు
  • ప్రాంతీయ భాష తెలుగు

మండల గణాంకాలు

మండలంలోని గ్రామాలు

  1. సాతులూరు
  2. చందవరం
  3. గొరిజవోలు
  4. సంకురాత్రిపాడు
  5. చిరుమామిళ్ళ
  6. తూబాడు
  7. కనుపర్రు
  8. ఈర్లపాడు
  9. గణపవరం(నాదెండ్ల)
  10. నాదెండ్ల
  11. అప్పాపురం
  12. జంగాలపల్లి (నాదెండ్ల మండలం)
  13. అమీన్ సాహెబ్ పాలెం

మూలాలు

బయటి లింకులు



"https://te.wikipedia.org/w/index.php?title=నాదెండ్ల&oldid=1830613" నుండి వెలికితీశారు