వాడుకరి చర్చ:KingDiggi: కూర్పుల మధ్య తేడాలు
బ్రహ్మరాక్షసుడు (చర్చ | రచనలు) |
|||
పంక్తి 32: | పంక్తి 32: | ||
==మాడా వెంకటేశ్వరరావు చిత్రపటం== |
==మాడా వెంకటేశ్వరరావు చిత్రపటం== |
||
వికీలో మాడా చిత్రపటం [[దస్త్రం:Mada.jpeg|50 px|Mada.jpeg]] ఆల్రేడీ ఉన్నది. మీరు కొత్తగా [[దస్త్రం:మాడా వెంకటేశ్వర రావు.jpg|50 px|మాడా వెంకటేశ్వర రావు.jpg]] ఎక్కించారు. రెండిటిలో ఒకటి చాలని నా అభిప్రాయం.--[[వాడుకరి:బ్రహ్మరాక్షసుడు|బ్రహ్మరాక్షసుడు]] ([[వాడుకరి చర్చ:బ్రహ్మరాక్షసుడు|చర్చ]]) 08:10, 10 ఫిబ్రవరి 2016 (UTC) |
వికీలో మాడా చిత్రపటం [[దస్త్రం:Mada.jpeg|50 px|Mada.jpeg]] ఆల్రేడీ ఉన్నది. మీరు కొత్తగా [[దస్త్రం:మాడా వెంకటేశ్వర రావు.jpg|50 px|మాడా వెంకటేశ్వర రావు.jpg]] ఎక్కించారు. రెండిటిలో ఒకటి చాలని నా అభిప్రాయం.--[[వాడుకరి:బ్రహ్మరాక్షసుడు|బ్రహ్మరాక్షసుడు]] ([[వాడుకరి చర్చ:బ్రహ్మరాక్షసుడు|చర్చ]]) 08:10, 10 ఫిబ్రవరి 2016 (UTC) |
||
::([[వాడుకరి చర్చ:బ్రహ్మరాక్షసుడు|చర్చ]])గారు, వ్యాస విస్తరణ చేసేటప్పుడు ఇంతక ముందు ఉన్న బొమ్మ పనికొస్తుంది. ఇంతక ముందు ఉన్న బొమ్మ ఒక సినిమా సన్నివేశం. ధన్యవాదాలు. |
08:22, 10 ఫిబ్రవరి 2016 నాటి కూర్పు
KingDiggi గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. JVRKPRASAD (చర్చ) 01:58, 9 డిసెంబరు 2015 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
ఔత్సాహికులు తీసే చాలా ఫొటోలలో అనవసర భాగం వస్తుంటుంది. ఉదాహరణకు బొమ్మ తొలి ఎక్కింపు] చూడండి. ఇందులో ఆకాశం, నేల అధికభాగం ఉన్నాయి. వీటిలో ఉపయోగకరమైన సమాచారం లేదు.
బొమ్మలు సవరించే అప్లికేషన్ లో "crop" ఆదేశం వాడి అనవసర భాగాలు కత్తిరించేస్తే బొమ్మ సైజు తగ్గి తేలికగా లోడ్ అవుతుంది. చూడడానికి కూడా బాగుంటుంది. మరొ కొన్ని సూచనలకు ఇమేజ్ ఎడిటింగ్ వ్యాసం చూడండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సినిమా వ్యాసాల అభివృద్ధికి మంచి ప్రయత్నం
కింగ్ డిగ్గీ గారూ,
ఇటీవల మీరు తెలుగు వికీపీడియాలోనూ, ఆంగ్ల వికీపీడియాలోనూ సినిమా వ్యాసాల అభివృద్ధికి మంచి ఆసక్తితో కృషిచేస్తున్నారని నేను గమనించాను. ఈ కృషిని ఆస్వాదించి చేస్తున్నట్టూ, తెవికీపీడియా మీకు నచ్చినట్టూ కూడా మీ రచనల ద్వారా నాకు అర్థమౌతోంది. మీకు తెలుగు వికీపీడియాలో సినిమాల వ్యాసాలు అభివృద్ధి చేయడంలో మేము అన్ని రకాలుగానూ సహకరిస్తాము. తెలుగు సినిమాల పరంగా ప్రణాళికాయుతంగా జరుగుతున్న కృషిలో భాగంగా 2015 ప్రణాళిక సాగుతోంది. అది కాక తెలుగు సినిమా వేదిక కూడా ఉంది. వీటిలో చేరవచ్చూ, చేరకుండానూ మీరు కృషి సాగించవచ్చు. మీకు అవసరమయ్యే సినిమా పాటలు-కథ పుస్తకాలు, ఫోటోలు, మాసపత్రికలు వంటివాటి డిజిటల్ కంటెంట్ కూడా ఉన్నంతలో పంచుకుని వాడుకోవచ్చు. ఇక మీరు హైదరాబాదీ అయితే తెలుగు వికీపీడియా మరియు హైదరాబాదీ ఆంగ్ల వికీపీడియన్ల సంయుక్త మీటప్ డిసెంబర్ 20, 2015న అబిడ్స్ లోని గోల్డెన్ థ్రెషోల్డ్ లో నిర్వహిస్తున్నాము, హాజరయ్యే ప్రయత్నం చేయొచ్చు. అక్కడ మీకు అన్ని వికీల్లోనూ ఎదురవుతున్న సమస్యలతో సహా చర్చించుకోవచ్చు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 04:37, 10 డిసెంబరు 2015 (UTC)
- మీ ప్రయత్నాలు బావున్నాయి. వికీలో రచనలు చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీకు ఎప్పుడూ వికీ సభ్యుల సహాయ్ం ఉంటుంది.- మిత్రుడు..--Viswanadh (చర్చ) 05:34, 6 ఫిబ్రవరి 2016 (UTC)
మాడా వెంకటేశ్వరరావు చిత్రపటం
వికీలో మాడా చిత్రపటం ఆల్రేడీ ఉన్నది. మీరు కొత్తగా మాడా వెంకటేశ్వర రావు.jpg ఎక్కించారు. రెండిటిలో ఒకటి చాలని నా అభిప్రాయం.--బ్రహ్మరాక్షసుడు (చర్చ) 08:10, 10 ఫిబ్రవరి 2016 (UTC)
- (చర్చ)గారు, వ్యాస విస్తరణ చేసేటప్పుడు ఇంతక ముందు ఉన్న బొమ్మ పనికొస్తుంది. ఇంతక ముందు ఉన్న బొమ్మ ఒక సినిమా సన్నివేశం. ధన్యవాదాలు.