రాశి (నటి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:కన్నడ సినిమా నటీమణులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 72: పంక్తి 72:
[[వర్గం:తెలుగు సినిమా శృంగార నటీమణులు]]
[[వర్గం:తెలుగు సినిమా శృంగార నటీమణులు]]
[[వర్గం:తమిళ సినిమా నటీమణులు]]
[[వర్గం:తమిళ సినిమా నటీమణులు]]
[[వర్గం:కన్నడ సినిమా నటీమణులు]]

14:12, 10 ఫిబ్రవరి 2016 నాటి కూర్పు

రాశి

జన్మ నామంవిజయలక్ష్మి
జననం (1976-07-08) 1976 జూలై 8 (వయసు 47)
ఇతర పేర్లు రాశి, మంత్ర
క్రియాశీలక సంవత్సరాలు 1982 - ఇప్పటివరకు
భార్య/భర్త శ్రీనివాస్
ప్రముఖ పాత్రలు గోకులంలో సీత, శుభాకాంక్షలు

రాశి ఒక తెలుగు నటి. బాలనటి గా తెలుగు చిత్రసీమ లో ప్రవేశించి నాయికగా గోకులంలో సీత, శుభాకాంక్షలు సినిమాలతో మంచి పేరు సంపాదించింది. తమిళం లో మంత్ర అనే పేరుతో నటించింది.శీను,సముద్రం,వెంకీ వంటి చిత్రాలలో కొన్ని శృంగార ప్రధాన ప్రత్యేక గీతాలలో నటించింది.

రాశి నటించిన తెలుగు చిత్రాలు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=రాశి_(నటి)&oldid=1831334" నుండి వెలికితీశారు