విశాఖపట్నం - సికింద్రాబాద్ తత్కాల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది. → రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.<ref>http://www.indianrail.g using AWB
చి clean up using AWB
పంక్తి 87: పంక్తి 87:
[[వర్గం:తూర్పు తీర రైల్వే జోన్]]
[[వర్గం:తూర్పు తీర రైల్వే జోన్]]
[[వర్గం:తూర్పు తీర రైల్వే ఎక్స్‌ప్రెస్ రైళ్ళు]]
[[వర్గం:తూర్పు తీర రైల్వే ఎక్స్‌ప్రెస్ రైళ్ళు]]
==చిత్రమాలిక==
<gallery>
File:Indian Railways Map.JPG|[[భారతీయ రైల్వేలు]] రైలు మార్గము (మ్యాపు) పటము
File:Indian Railways Southern Region Map.JPG|[[భారతీయ రైల్వేలు]] దక్షిణ ప్రాంతము రైలు మార్గము (సదరన్ రీజియన్ మ్యాపు) పటము
File:Indian Railways South Eastern Zone Map.JPG|[[భారతీయ రైల్వేలు]] [[ఆగ్నేయ రైల్వే|ఆగ్నేయ రైల్వే జోన్]] రైలు మార్గము ([[ఆగ్నేయ రైల్వే| సౌత్ ఈస్టర్న్ జోన్ మ్యాపు]]) పటము
File:South Central Railway Map.JPG|thumb|[[దక్షిణ మధ్య రైల్వే|దక్షిణ మధ్య రైల్వే జోన్]] పటము
</gallery>

07:32, 26 ఫిబ్రవరి 2016 నాటి కూర్పు

విశాఖపట్నం - సికింద్రాబాద్ తత్కాల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు.[1] ఇది విశాఖపట్నం రైల్వే స్టేషను మరియు సికింద్రాబాద్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[2]

జోను మరియు డివిజను

ఈ ప్యాసింజర్ రైలు భారతీయ రైల్వేలు లోని తూర్పు తీర రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.

రైలు సంఖ్య

రైలు నంబరు: 08501

తరచుదనం (ఫ్రీక్వెన్సీ)

ఈ రైలు వారానికి ఒక రోజు (మంగళవారం) నడుస్తుంది.

ప్రత్యేక సేవలు

2016

ప్రయాణీకుల రద్దీ ననుసరించి రైలు నంబరు: 08501 విశాఖపట్నం - సికింద్రాబాద్ తత్కాల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ 2016, ఫిబ్రవరి 2 వ, 9 వ, 16 వ, 23 వ తారీఖులలో మరియు 2016 మార్చి 1వ, 8 వ, 15 వ, 22 వ, 29 వ తారీఖులలో (మంగళవారాలు) 23:00 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 12:00 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.[3]

ఈ క్రమంలో, ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏల్లూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్ల వద్ద రెండు దిశలలో ఆగుతుంది.

ఈ ప్రత్యేక రైలు 22 కోచ్లు కలిగి ఉంటుంది. వీటిలో ఒక ఏసీ టూ టైర్, మూడు ఏసీ త్రీ టైర్, పది స్లీపర్ తరగతి, ఆరు సాధారణ రెండవ తరగతి, రెండు రెండవ తరగతి లగేజీ కం బ్రేక్ వ్యాన్ కోచ్లు ఉంటాయి.

విశాఖపట్నం నుండి బయలుదేరు ఇతర రైళ్ళు

విశాఖపట్నం నుండి బయలుదేరు ఇతర రైళ్ళు జాబితా ఈ క్రింద విధంగా ఉన్నాయి.

సింహాచలం వద్ద విశాఖ ఎక్స్‌ప్రెస్

సువిధ ఎక్స్‌ప్రెస్

  1. 02877 విశాఖపట్నం - కృష్ణరాజపురం సువిధ స్పెషల్ ఎక్స్‌ప్రెస్

రాజధాని ఎక్స్‌ప్రెస్

శతాబ్ది ఎక్స్‌ప్రెస్

దురంతో ఎక్స్‌ప్రెస్

గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్

  1. 12739 విశాఖపట్నం - సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్

సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్

జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్

ఎసి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్

ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

  1. 12783 విశాఖపట్నం - సికింద్రాబాద్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  2. 12803 విశాఖపట్నం - హజ్రత్ నిజాముద్దీన్ స్వర్ణ జయంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  3. 22415 ఆంధ్ర ప్రదేశ్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

  1. 02873 విశాఖపట్నం - తిరుపతి (వీక్లీ) సూపర్‌ఫాస్ట్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్
  2. 12717 రత్నాచల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  3. 12727 గోదావరి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  4. 12805 జన్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  5. 12861 విశాఖపట్నం - హజ్రత్ నిజాముద్దీన్ లింక్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  6. 22801 విశాఖపట్నం - చెన్నై సెంట్రల్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
  7. 22801⇒22869 విశాఖపట్నం - చెన్నై సెంట్రల్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

ఎక్స్‌ప్రెస్

  1. 07015 విశాఖపట్నం - తిరుపతి తత్కాల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్
  2. 07272 విశాఖపట్నం - విజయవాడ తత్కాల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్
  3. 08501 విశాఖపట్నం - సికింద్రాబాద్ తత్కాల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్
  4. 08573 విశాఖపట్నం - తిరుపతి తత్కాల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్
  5. 17240 సింహాద్రి ఎక్స్‌ప్రెస్
  6. 17488 తిరుమల ఎక్స్‌ప్రెస్
  7. 18501 విశాఖపట్నం - గాంధిధామ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
  8. 22801⇒18503 విశాఖపట్నం - షిర్డీ ఎక్స్‌ప్రెస్
  9. 18509 విశాఖపట్నం - నాందేడ్ ఎక్స్‌ప్రెస్
  10. 18519 విశాఖపట్నం - ముంబై ఎక్స్‌ప్రెస్
  11. 18567 విశాఖపట్నం - కొల్లం వీక్లీ ఎక్స్‌ప్రెస్

ప్యాసింజర్

  1. 57226 విశాఖపట్నం - విజయవాడ ప్యాసింజర్

మెమో

డెమో

{{color|Burlywood|ఈఎంయు

డిఎంయు

మూలాలు

చిత్రమాలిక