Coordinates: 16°26′19″N 78°43′33″E / 16.43872°N 78.725853°E / 16.43872; 78.725853

అచ్చంపేట (నాగర్‌కర్నూల్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 28: పంక్తి 28:
==పర్యాటక ప్రదేశాలు==
==పర్యాటక ప్రదేశాలు==
*ఉమామహేశ్వరము. (శ్రీశైలం ఉత్తర ద్వారము)
*ఉమామహేశ్వరము. (శ్రీశైలం ఉత్తర ద్వారము)
*[[మల్లెలతీర్థం]]: [[శ్రీశైలం]] వెళ్ళేదారిలో [[వటవర్లపల్లి]]సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉంటుంది.
*[[శ్రీశైలం]]
*లొద్ది మల్లయ్య స్వామి దేవాలయం.
Mallelathertham on tha way to the Srisailam near Vatvarlapally.
*[[సలేశ్వరం]]: తెలంగాణా అమరనాథ్‌గా పిలవబడుతుంది. ప్రత్యేకమైన ఉత్సవాల రోజుల్లో మాత్రమే ఇక్కడికి ప్రజలు వస్తుంటారు.
Loddi mallaiah on the way of Srisailam. srisilam 65 K.M Bord is the stopping point.
*[[ఫరహాబాద్ దృశ్యకేంద్రం]]: [[నల్లమల్ల అడవులు|నల్లమల్ల అడవుల్లో]]నుండి కృష్ణానది సౌందర్యాన్ని చూడటానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఒక ప్రదేశం.
Saleeshwaram and Parhababd very beautiful locations and temples.
*[[మద్దిమడుగు ఆంజనేయస్వామి దేవాలయం]]
Saleeshwarm is called TELANGANA Amarnath.
*[[అక్కమహాదేవి గుహలు]]
Maddimadugu is a Anjaneya Swamy Temple. the place located after the Amrabad and Vankeshwarm.
*శ్రీ సాయిబాబా మందిరం:- అవతారమూర్తిగా భక్తుల ప్రణతుల్ని అందుకుంటున్న శ్రీ సాయిబాబా మందిరం,
Akkamahadevi Guhalu on the way of Srisailam Road.
అచ్చంపేటలోని ఒక సువిశాల ప్రాంగణంలో నెలకొని ఉన్నది. 2001లో రాజస్థానులోని జైపూరు నుండి తెప్పించి ప్రతిష్ఠ గావించిన దివ్యమందిరముగా పేరుగాంచినది.

శ్రీ సాయిబాబా మందిరం:- అవతారమూర్తిగా భక్తుల ప్రణతుల్ని అందుకుంటున్న శ్రీ సాయిబాబా మందిరం,
అచ్చంపేటలోని ఒక సువిశాల ప్రాంగణంలో నెలకొని ఉన్నది. 2001లో రాజస్థానులోని జైపూరు నుండి తెప్పించి ప్రతిష్ఠ గావించిన దివ్యమందిరముగా పేరుగాంచినది. [3]


==నీటిపారుదల==
==నీటిపారుదల==

08:45, 7 మార్చి 2016 నాటి కూర్పు

అచ్చంపేట
—  మండలం  —
తెలంగాణ పటంలో మహబూబ్ నగర్, అచ్చంపేట స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబ్ నగర్, అచ్చంపేట స్థానాలు
తెలంగాణ పటంలో మహబూబ్ నగర్, అచ్చంపేట స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°26′19″N 78°43′33″E / 16.43872°N 78.725853°E / 16.43872; 78.725853
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రం అచ్చంపేట
గ్రామాలు 20
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 69,875
 - పురుషులు 36,019
 - స్త్రీలు 33,856
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.57%
 - పురుషులు 65.82%
 - స్త్రీలు 40.75%
పిన్‌కోడ్ 509375

అచ్చంపేట, తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము. మరియు అదే పేరు కల ఒక పట్టణము. [1]పిన్ కోడ్ నం. 509 375 ., ఎస్.టి.డి.కోడ్ = 08541.

ఉమామహేశ్వరాలయం

ఈ పట్టణము నల్లమల అడవులకు సమీపంలో ఉంది. హైదరాబాదు, శ్రీశైలం, మహబూబ్ నగర్‌ల నుంచి ఇది సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణాపరంగా ఈ పట్టణం మంచి సౌకర్యాలను కలిగిఉంది. వ్యాపారంలో కూడా ఈ పట్టణము అభివృద్ధిలో ఉంది. బస్సు డీపో కూడ ఈ పట్టణంలో ఉంది. విద్యాపరంగా మంచి పాఠశాలలు, కళాశాలలు డిగ్రీ వరకు బోధన సాగిస్తున్నాయి.

జనాభాా

జనాభా (2011) - మొత్తం 69,875 - పురుషులు 36,019 - స్త్రీలు 33,856. అక్షరాస్యుల సంఖ్య 35883.

[2] పట్టణ జనాభాా 28384 మరియు గ్రామీణ జనాభాా 40504.

విద్యాసంస్థలు

  • ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (స్థాపన:1970-71)
  • ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (స్థాపన:1993-94)
  • త్రివేణి జూనియర్ కళాశాల (స్థాపన:1992-93)
  • ప్రగతి జూనియర్ కళాశాల (స్థాపన:2002-03)
  • ప్రగతి డిగ్రీ కళాశాల
  • తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (స్థాపన:1996-97)

Phone Number 9704550218 and land 08541272040

పర్యాటక ప్రదేశాలు

అచ్చంపేటలోని ఒక సువిశాల ప్రాంగణంలో నెలకొని ఉన్నది. 2001లో రాజస్థానులోని జైపూరు నుండి తెప్పించి ప్రతిష్ఠ గావించిన దివ్యమందిరముగా పేరుగాంచినది.

నీటిపారుదల

2337 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[3]

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127
  3. Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79

బయటి లింకులు

[3] ఈనాడు తీర్ధయాత్ర, నవంబరు,2013. 10వ పేజీ.