కంప్యూటర్ కేస్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి వర్గం:కంప్యూటర్ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి) |
|||
పంక్తి 3: | పంక్తి 3: | ||
==పరిమాణాలు== |
==పరిమాణాలు== |
||
కేసులు వేర్వేరు పరిమాణాలలో తయారు చేయబడుతుంటాయి. కంప్యూటర్ కేసు పరిమాణం మరియు ఆకారం సాధారణంగా అధిక కంప్యూటర్లలో అతిపెద్ద విభాగమైన [[మదర్ బోర్డు|మదర్‌బోర్డు]] యొక్క ఫారమ్ ఫ్యాక్టర్ ద్వారా నిర్ణయించబడుతుంది. |
కేసులు వేర్వేరు పరిమాణాలలో తయారు చేయబడుతుంటాయి. కంప్యూటర్ కేసు పరిమాణం మరియు ఆకారం సాధారణంగా అధిక కంప్యూటర్లలో అతిపెద్ద విభాగమైన [[మదర్ బోర్డు|మదర్‌బోర్డు]] యొక్క ఫారమ్ ఫ్యాక్టర్ ద్వారా నిర్ణయించబడుతుంది. |
||
[[వర్గం:కంప్యూటర్]] |
19:54, 13 మార్చి 2016 నాటి కూర్పు
కంప్యూటర్ కేస్ అనగా కంప్యూటర్ యొక్క అత్యధిక భాగాలు (సాధారణంగా డిస్ప్లే, కీబోర్డు మరియు మౌస్ మినహాయించి) ఉండే ఆవరణము. కంప్యూటర్ కేసును కంప్యూటర్ చట్రం, టవర్, సిస్టమ్ యూనిట్, కేబినెట్, బేస్ యూనిట్ లేదా సింపుల్‌గా కేస్ అని కూడా పిలుస్తారు. కేసులను సాధారణంగా స్టీల్ (తరచుగా ఎస్ఇసిసి - స్టీల్, ఎలక్ట్రోగాల్వనైజ్డ్, కోల్డ్-రోల్లెడ్, కాయిల్) లేదా అల్యూమినియం నుంచి తయారు చేస్తారు. ప్లాస్టిక్ కొన్నిసార్లు ఉపయోగిస్తారు, మరియు గ్లాస్, చెక్క మరియు ఇంకా లెగో బ్లాక్స్ వంటి ఇతర మెటీరియల్స్ ఇంటిలో తయారు చేసుకొనే వాటిలో కనిపిస్తుంటాయి.
పరిమాణాలు
కేసులు వేర్వేరు పరిమాణాలలో తయారు చేయబడుతుంటాయి. కంప్యూటర్ కేసు పరిమాణం మరియు ఆకారం సాధారణంగా అధిక కంప్యూటర్లలో అతిపెద్ద విభాగమైన మదర్‌బోర్డు యొక్క ఫారమ్ ఫ్యాక్టర్ ద్వారా నిర్ణయించబడుతుంది.