బొరుగులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Better photograph added
చి Bot: Migrating 1 langlinks, now provided by Wikidata on d:q154092
పంక్తి 12: పంక్తి 12:


[[వర్గం:ఫలహారాలు]]
[[వర్గం:ఫలహారాలు]]

[[en:Puffed_rice]]

12:25, 14 మార్చి 2016 నాటి కూర్పు

బొరుగులు.

బొరుగులను ఇతర ప్రాంతాలలో మరమరాలు (కోస్తా), ముర్ముర్ (తెలంగాణా), (ఆంగ్లం: Puffed rice) అని కూడా అంటారు.జొన్న పేలాలు, బెల్లం కలిపి దంచి చేసిన పేలపిండి ని రైతులు తొలి ఏకాదశి రోజున ఖచ్చితంగా తింటారు.

  1. వరిని ఉడకబెట్టండి
  2. నీరు వంచి వెయ్యండి
  3. ఎండ బెట్టండి
  4. పొట్టు తీసివెయ్యండి
  5. ఒక గిన్నెలో ఇసుక వేసి అది కాలిన తరువాత ఈ దంచిన బియ్యాన్ని వేసి త్వర త్వరగా వేయించండి
  6. జల్లెడ పట్టి ఇసుకని తీసివెయ్యండి


బొరుగులు తయారు!

"https://te.wikipedia.org/w/index.php?title=బొరుగులు&oldid=1856006" నుండి వెలికితీశారు