సూర్యకాంతం (రాగం): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
రహ్మానుద్దీన్ (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
చి Bot: Migrating 1 langlinks, now provided by Wikidata on d:q3522343 |
||
పంక్తి 26: | పంక్తి 26: | ||
[[వర్గం:మేళకర్త రాగాలు]] |
[[వర్గం:మేళకర్త రాగాలు]] |
||
[[ml:സൂര്യകാന്തം (മേളകർത്താരാഗം)]] |
12:56, 14 మార్చి 2016 నాటి కూర్పు
సూర్యకాంతం కర్ణాటక సంగీతంలోని 17వ మేళకర్త రాగము.[1]
రాగ లక్షణాలు
- ఆరోహణ : స రి గ మ ప ధ ని స
- (S R1 G3 M1 P D2 N3 S)
- అవరోహణ : స ని ధ ప మ గ రి స
- (S N3 D2 P M1 G3 R1 S)
ఈ రాగం లోని స్వరాలు శుద్ధ ఋషభము, అంతర గాంధారము, శుద్ధ మధ్యమము, చతుశ్రుతి ధైవతము మరియు కాకలి నిషాధము). ఇది 53 వ మేళకర్త రాగమైన గమనశ్రమ కి శుద్ధ మధ్యమ సమానము.
ఉదాహరణలు
- ముద్దుమోము ఎలాగో - త్యాగరాజ స్వామి
- శ్రీ సాంబశివయ్య - ముత్తయ్య భాగవతార్
సూర్యకాంతం జన్యరాగాలు
సూర్యకాంతం లోని కొన్ని జన్య రాగాలు : వసంత, సౌరాష్ట్రం మరియు భైరవం.
మూలాలు
- ↑ Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్