పి.ఎల్. నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 39: పంక్తి 39:
*[[మరో చరిత్ర]] (1978)
*[[మరో చరిత్ర]] (1978)


==మూలాలు==
{{మూలాలజాబితా}}

{{భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు}}


[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]

04:58, 17 మార్చి 2016 నాటి కూర్పు

పి.ఎల్.నారాయణ గా ప్రఖ్యాతిపొందిన పుదుక్కోటై లక్ష్మీనారాయణ (సెప్టెంబర్ 10, 1935 - నవంబరు 3, 1998) విలక్షణమైన నటుడు, నాటక ప్రయోక్త.

జననం

ఈయన సెప్టెంబర్ 10, 1935 లో బాపట్ల లో జన్మించాడు.

పురస్కారాలు

తెలుగు సినిమా యజ్ఞం లో అప్పలనాయుడుగా నటించి జాతీయస్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా కేంద్రప్రభుత్వ అవార్డు అందుకున్నారు.[1] ఈయన కుక్క చిత్రంలోని వేషానికి ఉత్తమ సహాయనటుడిగా, మయూరి చిత్రంలో వేషానికి ఉత్తమ కారెక్టర్ నటుడిగా నంది అవార్డులు గెలుపొందాడు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం చిత్రానికి ఉత్తమ సంబాషణల రచయితగా నంది అవార్డు పొందాడు.

మరణం

ఈయన తన అరవై మూడో ఏట ఆకస్మికంగా 1998 సంవత్సరం, నవంబరు 3 న పరమపదించాడు.

చిత్ర సమాహారం

మూలాలు

  1. "39th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 27 February 2012.
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు