వికీపీడియా:సహాయ కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 150: పంక్తి 150:
:::[[వాడుకరి:రఘురామ్|రఘురామ్]] గారూ వ్యక్తిగత విషయాలను ఇక్కడ అడగరాదు. వికీపిడియా వ్యాసాలకు, రచనలకు, పాలసీలకు సంబంధించిన విషయాలేమైనా ఉంటే సహాయాన్ని అభ్యర్థించండి.--<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''[[File:Admin logo.gif|20px|ఈ వాడుకరి నిర్వాహకుడు]][[User:kvr.lohith|కె.వెంకటరమణ]]⇒[[User talk:kvr.lohith|చర్చ]]'''</span> 14:48, 14 జనవరి 2016 (UTC)
:::[[వాడుకరి:రఘురామ్|రఘురామ్]] గారూ వ్యక్తిగత విషయాలను ఇక్కడ అడగరాదు. వికీపిడియా వ్యాసాలకు, రచనలకు, పాలసీలకు సంబంధించిన విషయాలేమైనా ఉంటే సహాయాన్ని అభ్యర్థించండి.--<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''[[File:Admin logo.gif|20px|ఈ వాడుకరి నిర్వాహకుడు]][[User:kvr.lohith|కె.వెంకటరమణ]]⇒[[User talk:kvr.lohith|చర్చ]]'''</span> 14:48, 14 జనవరి 2016 (UTC)
: మీ బుక్ పబ్లిష్ చేయాలనుకొంటున్నది తెలుగు వికీపీడియాలోనా.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 17:02, 14 జనవరి 2016 (UTC)
: మీ బుక్ పబ్లిష్ చేయాలనుకొంటున్నది తెలుగు వికీపీడియాలోనా.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 17:02, 14 జనవరి 2016 (UTC)

== ఎన్ని వాక్యాలు ఉంటే ఒక వ్యాసం మొలక వ్యాసంగా ఇంక పరిగణింపబడదు?? లేదా విస్తరణ పూర్తి అయినట్టు ==

{{సహాయం కావాలి}}
<!-- మీ ప్రశ్నలను తెలుగు, లేక ఇంగ్లీషులో "విషయం/ శీర్షిక" పెట్టె లో 'సందేహం' బదులుగా క్లుప్తంగా మీ సందేహం శీర్షిక రాయండి, దాని విస్తరణ ఈ వరుస క్రింద రాయండి. ఆ తరువాత పెట్టె క్రింద 'పేజీని భద్రపరచు ' నొక్కి భద్రపరచండి. ధన్యవాదాలు-->
చాలా వ్యాసాలు విస్తరణ కావలిసినవిగా ఉన్నయి. లేదా మొలకలు గా ఉన్నాయి. ఒక వ్యాసం ఈ రెండు లేకుండా ఉండాలంటే అందులో ఏమేమి ఉండాలి?

<!-- ఈ వరుస తరువాత మీ సంతకం తేదీ తో చేరుతుంది కావున మార్చవద్దు-->
—[[వాడుకరి:Phani.2111|Phani.2111]] ([[వాడుకరి చర్చ:Phani.2111|చర్చ]]) 05:27, 20 మార్చి 2016 (UTC)

05:27, 20 మార్చి 2016 నాటి కూర్పు

కొత్త సభ్యులు వికీని త్వరగా అర్థం చేసుకునేందుకు 5 నిమిషాల్లో వికీ పేజీని చూడండి.


గమనిక: ఇక్కడ ప్రాపంచిక ప్రశ్నలు అడగరాదు (ఉదా.., మన ప్రధాన మంత్రి ఎవరు?)

సహాయ కేంద్రానికి స్వాగతం! వికీపీడియా గురించిన ప్రశ్నలు అడగటానికీ, వ్యాసాలు రాసే విషయంలో సహాయం పొందటానికి ఇదే సరియైన స్థలం. ఎక్కువగా కొత్తవారి ప్రశ్నలకు సమాధానాలిస్తాం, కాని అనుభవజ్ఞులూ అడగవచ్చు. ప్రశ్న రాసిన తరువాత, సమాధానాలు వచ్చాయేమో చూడటానికి ఈ పేజీని చూస్తూ ఉండండి.


ప్రశ్న ఎలా అడగాలి

  • ముందుగా, మీ ప్రశ్నకు ఇదివరకే సమాధానం ఇచ్చేసారేమో చూడండి. చాలా ప్రశ్నలకు తరచుగా అడిగే ప్రశ్నల లో సమాధానాలు దొరుకుతాయి.
  • ప్రశ్నలకు ఒక అర్ధవంతమైన శీర్షిక పెట్టండి, దానికి అర్ధవంతమైన సమాధానం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
  • సూటిగా, వివరంగా అడగండి.
  • ప్రశ్న చివర సంతకం పెట్టండి. మీకు వికీపీడియా లో సభ్యత్వం ఉంటే, ~~~~ అని టైపు చెయ్యండి. లేకపోతే, మీ పేరు రాయవచ్చు లేదా ఆకాశరామన్న అని రాయవచ్చు.
  • ప్రశ్నలకు ఈ-మెయిల్‌ లో సమాధానాలు ఇవ్వరు కాబట్టి, ఈ-మెయిల్‌ అడ్రసు ఇవ్వకండి. పైగా వికీపీడియాలో విషయాలు యథేఛ్ఛగా కాపీ చేసుకోవచ్చు కనుక మీ ఈ-మెయిల్‌ కు గోప్యత ఉండదు.
  • అప్పుడప్పుడూ ఈ పేజీని చూస్తూ ఉండండి. ఎందుకంటే, సమాధానం ఒక్కసారే రాకపోవచ్చు, అది ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి.
  • మీ ప్రశ్నకు అనుబంధంగా ఇంకా అడగాలంటే, మీ ప్రశ్న విభాగం పక్కనే ఉండే [మార్చు] లింకును నొక్కి ప్రశ్నను రాయండి. ఒకే ప్రశ్నపై బహుళ విభాగాలు ప్రారంభించవద్దు.
  • అన్ని వయసుల పాఠకులూ ఈ పేజీ చూస్తారని గుర్తుంచుకోండి.
  • ప్రశ్న తెలుగులో లేక ఇంగ్లీషులో అడగండి. తెలుగుని ఆంగ్ల అక్షరాలతో రాయకండి, అర్ధం చేసుకోవడం కష్టమవుతుంది.
  • ప్రశ్నలకు సమాధానాలు మనుష్యులే ఇస్తారు, కంప్యూటర్లు కాదు. ఇది సెర్చ్‌ ఇంజిన్‌ కాదు.


సమాధానం ఎలా ఇవ్వాలి

  • వీలయినంత విపులమైన సమాధానం ఇవ్వండి.
  • క్లుప్తంగా ఇవ్వండి, కరకుగా కాదు. స్పష్టంగా, సులభంగా అర్ధమయ్యే విధంగా రాయండి. ప్రశ్న పరిధికి లోబడి సమాధానం ఇవ్వండి.
  • సమాధానం తెలుగులోనే ఇవ్వండి.
  • వికీపీడియా లోని పేజీలకు లింకులు ఇవ్వండి. దీనివలన మరింత సమాచారం దొరుకుతుంది.
  • వాదాలకు ఇది వేదిక కాదు. ఏ విషయంపైనైనా వాదించాలనుకుంటే, ఆ విషయపు చర్చా పేజీ వాడండి.


How to update home page daily

Your cann't update home page & also add telugu calendar in home page

ప్రస్తుతం చరిత్రలో ఈరోజు శీర్షిక రోజువారిగా తాజాకరించబడుతుంది. తెలుగు కేలెండర్ సమాచారం వికీలో చేర్చితే అది మొదటి పేజీలో రోజూమారేటట్లు చేయవచ్చు. ఆ సమాచారం చేర్చటానికి మీరు సహాయపడవచ్చు.--అర్జున (చర్చ) 09:35, 25 సెప్టెంబర్ 2013 (UTC)

డీ ఎస్ ఎల్ ఆర్ కెమెరా ల లో ఉన్న సౌకర్యాల గురించి

డీ ఎస్ ఎల్ ఆర్ కెమెరాల యూజర్ గైడ్ లు ఇంటర్నెట్ లో శోధించి ఉచితంగా డౌన్లోడ్ చేసుకొనవచ్చును. వీటిని ఆధారంగా చేసుకొని వీటిలో ఉన్న సౌకర్యాల గురించి ఆయా కెమెరాల వ్యాసాలలో వ్రాయవచ్చునా? ఉదాహరణకి నికాన్ డి3100 చూడగలరు. (తీరా కష్టపడి అనువదించిన తర్వాత, కాపీ రైటు సమస్య వస్తే డిలీట్ చేయవలసి వస్తుందని భయం.) కాపీ రైటు సమస్య రాకుండా, వాటి లోని సౌకర్యాల గురించి ఎలా ప్రస్తావించవచ్చును? సూచించగలరు - శశి (చర్చ) 13:38, 26 సెప్టెంబర్ 2013 (UTC)

వికీపీడియా శైలి ప్రకారం వ్రాయవచ్చు. అయితే యథాతథంగా రాస్తే నకలుహక్కులసమస్య వుంటుంది కాబట్టి అలాచేయకుండా సౌలభ్యాలను క్లుప్తంగా వివరించవచ్చు. --అర్జున (చర్చ) 06:52, 27 సెప్టెంబర్ 2013 (UTC)

Essay writing competition

Good evening sir,this is wikipedia essay writing compitition second prize winner.మీరు money and certificate పంపించామని చెప్పారు. కానీ అవి ఇంతవరకు మాకు చేరలేదు. This is my address:

           NAME :BANDI MOJESH,
           YEAR: B.Tech 1st year,
          ID NUMBER: N110043,
          CLASS ROOM: CG-01,
                                                AP IIIT,
                                               NUZVID,
                                                 krishna (dist).-- 2013-10-04T21:55:39‎ Mojesh.bandi
వాడుకరి: Rajasekhar1961గారిని సంప్రదించండి. --అర్జున (చర్చ) 12:30, 23 అక్టోబర్ 2013 (UTC)

కవితా ప్రచురణ

నేను కొన్ని కవిత లు వ్రాసాను వాటిని ఇందులో చేర్చే అవకాశమున్నదా ?--2013-10-23T15:45:04‎ 183.82.33.34

లేదండి స్వంత కృతుల కు వికీపీడియా సరియైనది కాదు. మీబ్లాగ్ లో రాసుకోవచ్చు, అంతర్జాల పత్రికలలో ప్రయత్నించవచ్చు--అర్జున (చర్చ) 12:30, 23 అక్టోబర్ 2013 (UTC)

plz telugu bitts awaraina wakipidia lo pettara plz ; ; ; ; ; ; ; ; ; srinivas.k

తెలుగు సినిమా ప్రాజెక్టు - తెలుగు పాటలు

వర్గం:తెలుగు పాటలు తెలుగు సినిమా ప్రాజెక్టు లో భాగంగా పరిగణించవచ్చునా? - శశి (చర్చ) 14:35, 26 నవంబర్ 2013 (UTC)

మీరనేది తెలుగు సినిమా పాటలా ? లేక తెలుగు పాటలా ?...విశ్వనాధ్ (చర్చ) 04:31, 27 నవంబర్ 2013 (UTC)
తెలుగు సినిమా పాటలన్నీ తెలుగు పాటలు వర్గం లోనే ఉన్నవి. వర్గం:తెలుగు సినిమా పాటలు లో లేవు. కావున నేనడిగేది తెలుగు సినిమా పాటల గురించే - శశి (చర్చ) 07:02, 29 నవంబర్ 2013 (UTC)
తెలుగు సినిమా పాటలు వర్గాన్ని తయారుచేసి తెలుగు సినిమా ప్రాజెక్టు లో భాగంగా నిర్వహిస్తే బాగుంటుంది. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 07:11, 29 నవంబర్ 2013 (UTC)

తెలుగు కళాకారులు, ఆంధ్ర కళాకారులు

వర్గం:తెలుగు కళాకారులు, వర్గం:ఆంధ్ర కళాకారులు లకి ఏదైనా తేడా ఉన్నదా? రెంటినీ తెలుగు కళాకారులంటే సరిపోతుంది కదా? - శశి (చర్చ) 08:26, 2 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు కళాకారులు ఏ రాష్ట్రం లేదా దేశంలోనైనా ఉండొచ్చు. ఆంధ్ర కోసం ప్రస్తుతం అలా వదిలేస్తే తరువాత తెలంగాణా విడ్గొడితే దానికైనా ఉపయోగించుకోవచ్చు...విశ్వనాధ్ (చర్చ) 11:24, 2 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు, నేను కూడా ఇలానే ఆలోచించాను. - శశి (చర్చ) 16:03, 2 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

టైపింగు సమస్య

కార్యాలయంలో నాకు కేటాయించబడిన డెస్క్ టాప్ లో వెతుకు, ఎడిట్ సమ్మరీ లవద్ద తెలుగు సరిగానే టైపు అవుతున్నది. కానీ దిద్దుబాటు చేసే చోట మాత్రం అక్షరాలు విడిపోతున్నాయి. ఉదా: నేను అని వ్రాస్తే అది న్ఏన్ఉ అని టైపు అవుతున్నది. ఈ సమస్య నేను ఇంట్లో వాడే నా వ్యక్తిగత ల్యాప్ టాప్ లో లేదు. దీనిని ఎలా నివారించాలి? - శశి (చర్చ) 11:57, 9 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

how to get the option to type in telugu

i know that while we want to type in telugu ,on the right hand side below the search option there will be a small icon toselect the language and input methods but i am not able to get that option please help me pleaseeeeeeeeeeeeeeeeeeeeeeeeee -- 2014-02-02T14:02:55‎ Sandhyarani20p

కోస్తాంధ్ర ప్రాంతాలు

వర్గం:కోస్తా ని సృష్టించి, కోస్తా జిల్లాలని, మరియు ఉత్తరాంధ్ర, కోనసీమ మరియు పల్నాడు ప్రాంతాలని ఈ వర్గం క్రింద చేర్చాను. అయితే గోదావరి జిల్లాలు అనే ప్రాంతం కూడా ఉన్నదా? ఉంటే తూ.గో, ప.గో లని మాత్రమే గోదావరి జిల్లాలు అంటారా? కృష్ణా జిల్లా, గుంటూరు లకి ఇలాంటి పేరు ఏదయినా ఉన్నదా? దక్షిణ కోస్తా అనగా కేవలం ప్రకాశం, నెల్లూరు లేనా? దీనిపై తగు సమాచారమివ్వగలరు - శశి (చర్చ) 14:23, 14 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

చిత్రలేఖనం విస్తరణ

చిత్రలేఖనం వ్యాసాన్ని విస్తరించదలచుకొన్నాను. అయితే, చిత్రానికి రంగులని అద్దే ప్రక్రియకి ముందు వేసే స్కెచింగ్ (రేఖా చిత్రాలు) నుండి మొదలు పెట్టి అటు పై చిత్రలేఖనాన్ని విస్తరిస్తే బావుంటుంది అని నా అభిప్రాయం. ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చినది. ఆంగ్లంలో స్కెచింగ్ కి వేరుగా, డ్రాయింగ్ కి వేరుగా వ్యాసాలు ఉన్నవి. నాకు తెలిసి డ్రాయింగ్ అన్ననూ స్కెచింగ్ అన్ననూ తెలుగులో రేఖాచిత్రాలే. దీని పై తగు సూచన చేయగలిగినచో, ఈ వ్యాసాల విస్తరణకి ఉపక్రమిస్తాను. - శశి (చర్చ) 14:39, 7 జూన్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి పని మొదలుపెట్టారు. తెలుగులో స్కెచింగ్, డ్రాయింగ్ రెంటికీ రేఖాచిత్రం అని వున్నది. స్కెచింగ్ ను వేరుచేయాలంటే చిత్తు నమూనా అని వేరుచేయండి.Rajasekhar1961 (చర్చ) 18:04, 7 జూన్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

నేను వ్యాసాలూ ఎలా సమర్పించాలి?

నేను వ్యాసం ఎలా సమర్పించాలో తెలపగలరు. అలాగే వ్యాసానికి సంబంధించిన ఫోటోలు ఎలా అప్ లోడు చేయాలి. పూర్తి సమాచారం తెలియ చేయగలరు.గోపి(చర్చ)--BHUKYA GOPI NAIK (చర్చ) 15:32, 20 ఆగష్టు 2014 (UTC)

BHUKYA GOPI NAIK, మీ చర్చాపేజీలోని లింకులు చదివితే మీరుసులభంగా చేయగలుగుతారు. అలాగే మీ చర్చాపేజీలో వ్యాఖ్య రాస్తే స్పందన మెరుగుగా వుంటుంది. --అర్జున (చర్చ) 00:49, 10 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఆది పరాశక్తి వ్యాసం: చర్చలకు ఆహ్వానం

నాకున్న పరిమిత జ్ఞానంతో ఆంగ్ల వికీ వ్యాసాన్ని తెలుగు వికీలో ఆది పరాశక్తిగా అనువదించాను. మార్పులు/చేర్పులు, సలహాలు/సూచనల పై చర్చలకి ఇదే నా హృదయపూర్వక ఆహ్వానం. - శశి (చర్చ) 18:09, 16 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

శశి గారికి, పై వ్యాఖ్య ఆ వ్యాసం చర్చాపేజీలో వ్రాసి, {{సహాయం కావాలి}} చేరిస్తే మెరుగైన స్పందన వుండేది. --అర్జున (చర్చ) 00:47, 10 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మూలాల గూర్చి సందేహం

YesY సహాయం అందించబడింది

అనేక గ్రామ వ్యాసాలలో మూలాలను ఆయా జిల్లా వార్తాపత్రకలో జిల్లా ఎడిషన్లో పేజీని మూలంగా యిస్తున్నారు. అది అవునో, కాదో మనం నిర్ణయింపజాలము. ఉదాహరణకు గాజులవారిపాలెం వ్యాసానికి మూలాలుగా "ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,జూన్-3; 1వపేజీ." మరియు "ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,జూన్-35; 3వపేజీ." అని యిచ్చారు. యిలా అనేక వేల గ్రామవ్యాసాలకు మూలాలుగా కొందరు యిస్తున్నారు. అవి ప్రామాణీకముగా తీసుకోవచ్చా?--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 07:17, 7 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

కె.వెంకటరమణ గారికి, విశ్వసనీయత , ప్రాముఖ్యత జిల్లా స్థాయి సంచిక కన్నా రాష్ట్ర స్థాయి సంచిక పేజీలకు ఎక్కువవుంటుంది( ఆయా సంచికలకి సమాచారాన్ని నివేదించే మరియు పర్యవేక్షించే పాత్రికేయుల నైపుణ్యాల స్థాయిని బట్టి). తెలుగు వికీలో జిల్లా స్థాయి సంచికల ప్రాముఖ్యత గురించి విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు. సాధారణంగా ప్రముఖ తెలుగుపత్రికలు రాష్ట్ర స్థాయి సంచికలు కూడా శాశ్వతంగా ఇంటర్నెట్ లో సమాచారం వుంచడం లేదు కాబట్టి, కనీసం వేబేక్ మెషీన్ వాడి శాశ్వతంగా భద్రపరచిన వనరులనే ప్రస్తుతానికి ప్రామాణీకంగా తీసుకోవడం మంచిది. --అర్జున (చర్చ) 00:46, 10 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం అభ్యర్ధన (Photo upload కి సంబంధించి)

సర్, నేను “ఏడిద” గ్రామం వికీ పేజీలో ఒక ఆలయం కు సంబందించిన ఒక photo upload చేయదలచి ఫెయిల్ అవుతున్నాను. క్రింది విధంగా స్టెప్స్ వారీగా వెళ్లాను. photo పేరు ‘sangameswara swamy temple, yeditha’ దీన్ని ఏడిద వికి పేజీ లో ‘శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం, ఏడిద గ్రామం’ పేరుమీద కనిపించేటట్లు చేయాలి. photo నేను తీసినదే. మొదటగా ఆ photoను desktop PC మీద మొదట ఉంచాను. తరువాత వికిలో left side ఐటమ్స్ లలో వున్న “దస్త్రపు ఎక్కింపు” press చేసాను.

  • దస్త్రపు ఎక్కింపు > సాదాపారం
  • మూల ఫైలులో choose file ప్రకారం desktop మీద వున్న photo ని సెలెక్ట్ చేసి open ప్రెస్ చేయడం ద్వారా సెలెక్ట్ చేసాను. ప్రక్కనే sangameswara swamy temple, yeditha అని కూడా కనిపించింది. box కూడా ఓపెన్ అయ్యింది కానీ ఆ box లో “Sri sangameswara swamy Temple, Yeditha.JPG 3648 × 2736, 2 MB” అన్న పేరు తప్ప మరేమీ కనిపించడం లేదు. ప్రాసెస్ అవుతున్నట్లు ఒక చక్రం మాత్రమె తిరుగుతుంది.
  • గమ్యస్థానం ఫైల్ పేరులో ‘ ఏడిద ‘ అని రాసాను. (ఏడిద పేరు తో వున్న వికీ పేజీ లో చేర్చడం కోసం)
  • సారాంశం లో ‘ శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం, ఏడిద గ్రామం ‘ అని రాసాను. (‘ఏడిద’ అనే వికీ పేజీ లో సెలెక్టెడ్ photo ఈ పేరుతొనే కనిపించాలి కనుక)
  • లైసెన్స్ వివరాలు లో “దేన్నీ ఎంచుకోలేదు” అని ఉంచాను.
  • ఫైనల్ గా “ దస్త్రాన్ని ఎక్కించు “ అని press చేద్దామనుకొంటే , మూల దస్త్రం విభాగంలో box లో సెలెక్ట్ చేసిన file “Sri sangameswara swamy Temple, Yeditha.JPG 3648 × 2736, 2 MB” అనే పేరు తప్ప మరేమీ కనిపించడం లేదు. file ప్రాసెస్ అవుతున్నట్లు చక్రం తిరగడమే కనిపిస్తుంది. తప్ప ప్రాసెస్ పూర్తీ అయినట్లు కనిపించడం లేదు.

photo ని upload విషయంలో లో ఎవరైనా సహాయం చేయగలరా? --Vmakumar (చర్చ) 19:42, 26 ఆగష్టు 2015 (UTC)

సందేహంpuncha tantra kadhalu

50.106.47.108 00:02, 4 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అజ్ఞాత వాడుకరి గారూ, మీ సందేహాన్ని తెలియజేయండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 01:13, 4 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

viswakarma avaru

123.63.5.17 11:56, 16 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

విస్వకర్మ ఎవరు , విస్వకర్మ పూజ ఎందుకు జరుపుకొవలి

{{సహాయం కావాలి}}

123.63.5.17 11:58, 16 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

యిటువంటి ప్రశ్నలు వికీపీడియాలో శోధించాలి. మీకు కావలసిన సమాచారాన్ని విశ్వకర్మ వ్యాసం చదివి తెలుసుకోంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 15:48, 16 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అందరికి నమస్కరం , తెలంగాణ లో ఎన్ని కళలు ఉన్నాయ్, అవి ఏంటి ?

YesY సహాయం అందించబడింది


ఉదాహరణకు ఒగ్గుకథ అని అంటారు కదా అలాంటివి, వాటి గురించి తెలుపగలరు ధన్యవాదాలు

నరెష్ (చర్చ) 05:31, 29 సెప్టెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నరెష్ గారూ మీకు కావలసిన అంశాలను వికీపీడియా సెర్చ్ బాక్సులో శోధించి తెలుసుకోవచ్చు. లేని వ్యాసాలను మీరు వ్రాయవచ్చు. వ్యాసాలు రాయడంలో ఏమైనా సహాయం కావలసి వస్తే సంప్రదించవచ్చు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం వర్గం:తెలంగాణా జానపద కళారూపాలు మరియు వర్గం:జానపద కళారూపాలు వర్గాలలో చూసి తెలుసుకోవచ్చు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 07:19, 2 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహం

YesY సహాయం అందించబడింది

సర్ మట్టి మనుషులు అనే తెలుగు చిత్రం గుంరిచి తెలుగులో ఒక పేజీ ఏర్పరిచాను. దాన్ని అప్పటికే ఉన్న ఇంగ్లీషు పేజీకి జోడించగలరు మరియు తెలుగు పేజీకి ఇంగ్లీషు పేజీ జోడించగలరు. నేను ప్రయత్నించి విఫలమయ్యాను. ధన్యవాదాలు —202.63.113.8 21:29, 22 నవంబర్ 2015 (UTC)

వంశీగ్లోబల్ గారూ, మీరు కోరిన ప్రకారం ఆంగ్లవికీ లింకు చేర్చితిని. --ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 17:32, 23 నవంబర్ 2015 (UTC)

సందేహం ఒక పుస్తకాన్ని పబ్లిషింగ్ చెయటానికి ఎవరి అనుమతి కావాలి?

{{సహాయం కావాలి}} నేనొక బుక్ పబ్లిష్ చేయాలంటే ఎవరి అనుమతి పొందాలి. అవసరం లెదా?

రఘురామ్ (చర్చ) 17:04, 12 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

రఘురామ్ గారూ వ్యక్తిగత విషయాలను ఇక్కడ అడగరాదు. వికీపిడియా వ్యాసాలకు, రచనలకు, పాలసీలకు సంబంధించిన విషయాలేమైనా ఉంటే సహాయాన్ని అభ్యర్థించండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 14:48, 14 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
మీ బుక్ పబ్లిష్ చేయాలనుకొంటున్నది తెలుగు వికీపీడియాలోనా.--Rajasekhar1961 (చర్చ) 17:02, 14 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఎన్ని వాక్యాలు ఉంటే ఒక వ్యాసం మొలక వ్యాసంగా ఇంక పరిగణింపబడదు?? లేదా విస్తరణ పూర్తి అయినట్టు

సహాయం కావాలి
క్రింది అభ్యర్థన లేక చర్చకు స్పందించటం ద్వారా తెవికీ అభివృద్ధికి తోడ్పడండి. మరిన్ని వివరాలకు చూడండి {{సహాయం కావాలి}}.


చాలా వ్యాసాలు విస్తరణ కావలిసినవిగా ఉన్నయి. లేదా మొలకలు గా ఉన్నాయి. ఒక వ్యాసం ఈ రెండు లేకుండా ఉండాలంటే అందులో ఏమేమి ఉండాలి?

Phani.2111 (చర్చ) 05:27, 20 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]