ద్విపద: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
+మూస
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{పద్య విశేషాలు}}
{{పద్య విశేషాలు}}
'''ద్విపద''' తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి.
ఈ పద్యానికి రెండు పాదాలు మాత్రమే ఉంటాయి, అందుకే దీనిని '''ద్విపద''' అంటారు.


==లక్షణములు==
ద్విపద ప్రతిపాదములోనీ '''నాలుగు [[ఇంద్ర గణాలు]], ఒక [[సూర్య గణము]] ''' ఉంటుంది.
* ఈ పద్యానికి రెండు పాదాలు మాత్రమే ఉంటాయి (అందుకే దీనిని '''ద్విపద''' అంటారు)
* ప్రతిపాదములోనీ '''నాలుగు [[ఇంద్ర గణాలు]], ఒక [[సూర్య గణము]] ''' ఉంటుంది.


===యతి===
[[యతి]]: మూడవ గణం యొక్క మొదటి అక్షరం.
[[యతి]]: మూడవ గణం యొక్క మొదటి అక్షరం.

===ప్రాస===
[[ప్రాస]]: ప్రాస ఉన్న ద్విపదను సామన్య ద్విపద, అదే ప్రాస లేకుండా ద్విపద వ్రాస్తే దానిని మంజరీ ద్విపద అని పిలుస్తారు.
[[ప్రాస]]: ప్రాస ఉన్న ద్విపదను సామన్య ద్విపద, అదే ప్రాస లేకుండా ద్విపద వ్రాస్తే దానిని మంజరీ ద్విపద అని పిలుస్తారు.

== ఉదాహరణలు ==

[[వర్గం:ఛందస్సు]]
[[వర్గం:పద్యము]]

14:50, 22 సెప్టెంబరు 2007 నాటి కూర్పు

పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

ద్విపద తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి.

లక్షణములు

  • ఈ పద్యానికి రెండు పాదాలు మాత్రమే ఉంటాయి (అందుకే దీనిని ద్విపద అంటారు)
  • ప్రతిపాదములోనీ నాలుగు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణము ఉంటుంది.

యతి

యతి: మూడవ గణం యొక్క మొదటి అక్షరం.

ప్రాస

ప్రాస: ప్రాస ఉన్న ద్విపదను సామన్య ద్విపద, అదే ప్రాస లేకుండా ద్విపద వ్రాస్తే దానిని మంజరీ ద్విపద అని పిలుస్తారు.

ఉదాహరణలు

"https://te.wikipedia.org/w/index.php?title=ద్విపద&oldid=185907" నుండి వెలికితీశారు