రకుల్ ప్రీత్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{Infobox actor |
{{Infobox actor |
||
| name = రకుల్ ప్రీత్ సింగ్ |
| name = రకుల్ ప్రీత్ సింగ్ |
||
| image = Rakul Preet |
| image = Rakul Preet Singh at Lakme Fashion Week 2014.jpg |
||
| imagesize = |
| imagesize = |
||
| caption = |
| caption = |
07:06, 29 మార్చి 2016 నాటి కూర్పు
రకుల్ ప్రీత్ సింగ్ | |
జననం | {{{birthdate}}} |
ప్రముఖ పాత్రలు | ప్రార్ధన (వెంకటాద్రి ఎక్స్ ప్రెస్) చంద్రకళ (లౌక్యం) |
రకుల్ ప్రీత్ సింగ్ ఒక తెలుగు సినిమా నటి.
ఇతర వివరాలు
- పూర్తిపేరు : రకుల్ ప్రీత్ సింగ్
- పుట్టి పెరిగింది : ఢిల్లీలో
- చదువు : ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్
- తొలిగుర్తింపు : మిస్ ఇండియా పోటీలో ప్రజాభిప్రాయం ద్వారా 'మిస్ ఇండియా'గా ఎంపికయ్యింది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ అందుకుంది.
- సినిమాల్లోకి : ఇంటర్ అయిపోయాక పాకెట్‌మనీ కోసం ఓ కన్నడ సినిమాలో హీరోయిన్గా నటించింది. తరవాత మళ్లీ వెళ్లి డిగ్రీ పూర్తిచేసింది.
- తెలుగులో తొలిసారి : కెరటం మొదటిసినిమా. ఆ తరవాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్.
- నటించే భాషలు : నాలుగు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ
- సినిమాలు కాకుండా : జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణిని. స్కూల్లో ఉన్నప్పుడు అనేక టోర్నమెంట్లు గెలిచింది.
- ఇష్టమైన వ్యాపకాలు : గుర్రపుస్వారీ, భరతనాట్యం సాధన చేయడం
- హాబీలు : క్రమం తప్పకుండా స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, టెన్నిస్ సాధన. కరాటేలో బ్లూ బెల్ట్ కూడా ఉంది.
- నచ్చే సెలెబ్రిటీలు : షారుక్ ఖాన్, సైనా నెహ్వాల్
నటించిన చిత్రాలు
తెలుగు
- నాన్నకు ప్రేమతో (2016)
- బ్రూస్ లీ (సినిమా) (2015)
- పండగ చేస్కో (2015)
- కరెంటు తీగ(2014)
- లౌక్యం (2014)
- కెరటం
- వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్
- రఫ్ (2014)
కన్నడ
తమిళం
బయటి లంకెలు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రకుల్ ప్రీత్ సింగ్ పేజీ
- రకుల్ ప్రీత్ సింగ్ - ఫేస్బుక్ పేజీ
- ట్విట్టర్ లో రకుల్ ప్రీత్ సింగ్
- బాలీవుడ్ హంగామా లో రకుల్ ప్రీత్ సింగ్ వివరాలు