కంకంటి పాపరాజు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}
{{క్షీణ యుగం}}
{{క్షీణ యుగం}}
2. [http://www.teluguthesis.com/2016/05/vishnu-maya-vilasamu-of-kankanti-papi.html విష్ణుమాయా విలాసము]
3. [http://www.teluguthesis.com/2015/12/uttara-ramayanam-of-kankanti-papa-raju.html ఉత్తర రామాయణము]

04:08, 2 మే 2016 నాటి కూర్పు

కంకంటి పాపరాజు 18 వ శతాబ్దికి చెందిన ఉత్తమ కవి. ఇతను నెల్లూరు మండలం వాడు. ఆరువేల నియోగ బ్రాహ్మణులలో శ్రీవత్స గోత్రానికి చెందినవాడు.ఆపస్తంబ సూత్రుడు. తండ్రి అప్పయామాత్యుడు. తల్లి నరసాంబ[1]. మదన గోపాల స్వామి భక్తుడు. చతుర్విధ కవితా నిపుణుడు. గణిత శాస్త్ర రత్నాకరుడు. చేమకూర వెంకటకవి తర్వాత మంచికవిగా పేర్కొనవలసినవాడు పాపరాజు మాత్రమే. పాపరాజు విష్ణుమాయావిలాసం అనే యక్షగానం రచించాడు. ఉత్తర రామాయణం అనే ఉత్తమ గ్రంథాన్ని చంపూకావ్యంగా రచించి కవిగా ప్రసిద్దికెక్కాడు. అంతే కాకుండా ఇతడు తన రెండు గ్రంథాలను తన ఇష్ట దైవమైన నందగోపాలస్వామికి అంకితం ఇచ్చాడు. ఇతడు ప్రళయకావేరి పట్టణములో అమీనుగా లౌక్యాధికారమును కలిగి ఉండెడివాడు. ఇతని తమ్ముడు కంకంటి నారసింహరాజు కూడా కవిత్వం చెప్పినాడు.

మూలాలు

2. విష్ణుమాయా విలాసము 3. ఉత్తర రామాయణము