త్రిష కృష్ణన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
→‎వివాదాలు: ఆధారం లేని వ్యాఖ్య తీసేశాను
పంక్తి 42: పంక్తి 42:
*వైట్
*వైట్
===తమిళం===
===తమిళం===

==వివాదాలు==
ఈమె వ్యవహారశైలిపై అనేక వార్తా కథనాలు వచ్చాయి. మద్యపానం సేవించి వాహనాన్ని నడిపిందని కూడా పలు కథనాలు వచ్చాయి.


==పురస్కారాలు==
==పురస్కారాలు==

17:39, 11 మే 2016 నాటి కూర్పు

త్రిష కృష్ణన్
జననం
త్రిష కృష్ణన్

(1983-05-04) 1983 మే 4 (వయసు 40)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తినటీమణి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు1999–present
వెబ్‌సైటుజాలస్థలం

త్రిష లేదా త్రిష కృష్ణన్ తెలుగు మరియు తమిళ్ సినిమా నటీమణి. ఆమెకు ఇప్పటివరకు 3 దక్షిణఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి. ఆమె మొదటి తెలుగు చిత్రం వర్షం .

నేపధ్యము

చెన్నై మహానరంలో కృష్ణన్ మరియు ఉమా దంపతులకు 1983లో జన్మించింది. అందాల పోటీలలో మిస్ చెన్నై గా ఎంపికై తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొంది. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా ఎంపికైంది.

వ్యక్తిగత జీవితము

చెన్నై లో [1] తన తల్లిదండ్రులు మరియు బామ్మ తో కలిసి నివసిస్తున్నది.[2]ఈమె మాతృభాష తమిళం.[1]

త్రిష నటించిన చిత్రాలు

తెలుగు

హిందీ

  • ఖట్టా మీఠా

కన్నడ

  • పవర్

మలయాళం

  • వైట్

తమిళం

పురస్కారాలు

మూలాలు

  1. 1.0 1.1 Subramaniam, Archana (17 August 2011). "My heart belongs here…". The Hindu. Chennai, India. Retrieved 1 October 2011. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "trishamadras" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. "About Me". Trisha Krishnan (Official Website). Retrieved 2011-01-30.

బయటి లంకెలు