1933 మద్రాసు కుట్ర కేసు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:1933 చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 4: పంక్తి 4:
== మూలాలు ==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

[[వర్గం:1933]]

04:41, 13 మే 2016 నాటి కూర్పు

1933 మద్రాసు కుట్ర కేసు 1933-1934 మధ్యకాలంలో విచారణకు వచ్చిన ప్రఖ్యాత కుట్ర కేసు. మద్రాసు పోలీసులు పలువురు దేశభక్తులైన యువకులపై మోపిన కుట్రకేసును మద్రాసు మేజిస్ట్రేటు కోర్టులోనూ, ఆపైన మద్రాసు హైకోర్టులోనూ విచారించారు.

అభియోగాలు

ఉప్పు సత్యాగ్రహంలోనూ, ఇతర స్వాతంత్రోద్యమాల్లోనూ పాల్గొని రాజకీయ నేరాల క్రింద 1932లో తిరుచినాపల్లి జైలులో ఉన్న పలువురు ఆనాటి యువకులపై ఈ కుట్ర కేసును పోలీసులు మోపారు.

మూలాలు