రసాయన సూత్రం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:రసాయన శాస్త్రం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[File:Hydrogen peroxide.png|thumb|right|120px|హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క రసాయన సూత్రం, H<sub>2</sub>O<sub>2</sub>]]
[[File:Methane-2D-square.png|thumb|right|120px|[[మీథేన్]] యొక్క రసాయన ఫార్ములా, CH<sub>4</sub>]]
[[File:D-glucose-chain-2D-Fischer.png|thumb|right|120px|అణువుల మధ్య బంధం చూపిస్తున్న [[గ్లూకోజ్]] యొక్క రసాయన సూత్రం]]
'''రసాయన సూత్రం''' లేదా '''కెమికల్ ఫార్ములా''' అనేది కెమిస్టులు [[పరమాణువు]]ను వర్ణించే ఒక మార్గం. ఈ ఫార్ములా అణువు గురించి ఆ అణువు ఏమిటి, పరమాణువులో ఏ రకం ఎన్ని ఉన్నాయి అని తెలియజెప్పుతుంది. కొన్నిసార్లు ఈ సూత్రం అణువులు ఎలా ముడిపడి ఉంటాయో చూపిస్తుంది, మరియు కొన్నిసార్లు ఈ సూత్రం అణువులు స్పేస్‌లో ఎలా అమరి ఉంటాయో చూపిస్తుంది. ఫార్ములాలోని అక్షరం ప్రతి అణువు ఏమి రసాయనిక మూలకం అని చూపిస్తుంది. ఈ ఫార్ములాలోని ఉపలిపి అణువు యొక్క ప్రతి రకం యొక్క సంఖ్యను చూపిస్తుంది.

16:48, 17 మే 2016 నాటి కూర్పు

హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క రసాయన సూత్రం, H2O2
మీథేన్ యొక్క రసాయన ఫార్ములా, CH4
అణువుల మధ్య బంధం చూపిస్తున్న గ్లూకోజ్ యొక్క రసాయన సూత్రం

రసాయన సూత్రం లేదా కెమికల్ ఫార్ములా అనేది కెమిస్టులు పరమాణువును వర్ణించే ఒక మార్గం. ఈ ఫార్ములా అణువు గురించి ఆ అణువు ఏమిటి, పరమాణువులో ఏ రకం ఎన్ని ఉన్నాయి అని తెలియజెప్పుతుంది. కొన్నిసార్లు ఈ సూత్రం అణువులు ఎలా ముడిపడి ఉంటాయో చూపిస్తుంది, మరియు కొన్నిసార్లు ఈ సూత్రం అణువులు స్పేస్‌లో ఎలా అమరి ఉంటాయో చూపిస్తుంది. ఫార్ములాలోని అక్షరం ప్రతి అణువు ఏమి రసాయనిక మూలకం అని చూపిస్తుంది. ఈ ఫార్ములాలోని ఉపలిపి అణువు యొక్క ప్రతి రకం యొక్క సంఖ్యను చూపిస్తుంది.