ఇంజెక్షన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with 'right|thumb|200px|[[సిరంజితో వేస్తున్న ఇంజెక్షన్]] '''ఇంజెక...'
 
చి వర్గం:వైద్యం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 12: పంక్తి 12:


Injections that prevent illness put a dead or weakened version of the [[virus]] they want to prevent into the body. The body then 'remembers' the virus to make future encounters of the virus easier to manage.
Injections that prevent illness put a dead or weakened version of the [[virus]] they want to prevent into the body. The body then 'remembers' the virus to make future encounters of the virus easier to manage.

[[వర్గం:వైద్యం]]

17:19, 24 మే 2016 నాటి కూర్పు

సిరంజితో వేస్తున్న ఇంజెక్షన్

ఇంజెక్షన్ లేదా సూది మందు అనగా సాధారణంగా సూది మరియు సిరంజితో శరీరంలోకి మందు ద్రవాలను పంపటం. సూది మందులలో అనేక రకాలున్నాయి. అటువంటివి:

  • ఇన్‌ట్రాడెర్మల్ (చర్మం యొక్క పై పొరకు కొంచెం కింద)
  • సబ్కటానియోస్ (చర్మం కింద కొవ్వు పొర లోకి)
  • ఇంట్రామస్క్యులార్ (కండరం లోకి)
  • ఇంట్రావీనస్ (సిర లోకి)
  • ఇంట్రాసియస్ (ఎముకలోకి)
  • ఇన్‌ట్రాపెరిటొనియల్ (పొత్తికడుపు కుహరంలోకి)

ఇంజెక్షన్లు అనారోగ్యమును నిరోధించడానికి లేదా ఔషధం ఇవ్వడానికి ఉపయోగిస్తారు.

Injections that prevent illness put a dead or weakened version of the virus they want to prevent into the body. The body then 'remembers' the virus to make future encounters of the virus easier to manage.