బిట్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరగరాశాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''బిట్''' అనేది కంప్యూటింగ్ మరియు డిజిటల్ కమ్యూనికేషన్లలో సమాచారం యొక్క ప్రాథమిక ప్రమాణం. ఒక బిట్ కేవలం రెండు విలువల్లో ఒకదానిని మాత్రమే సూచించగలదు. అందువలన దీనిని భౌతికంగా రెండు స్థితుల్లో ఉండగల ఏ పరికరంతోనైనా సూచించవచ్చు. ఈ విలువలు సర్వసాధారణంగా 0 తో గాని లేదా 1 తో గాని సూచించబడతాయి.
'''బిట్''' అనేది కంప్యూటింగ్ మరియు డిజిటల్ కమ్యూనికేషన్లలో సమాచారం యొక్క ప్రాథమిక ప్రమాణం. ఒక బిట్ కేవలం రెండు విలువల్లో ఒకదానిని మాత్రమే సూచించగలదు. అందువలన దీనిని భౌతికంగా రెండు స్థితుల్లో ఉండగల ఏ పరికరంతోనైనా సూచించవచ్చు. ఈ విలువలు సర్వసాధారణంగా 0 తో గాని లేదా 1 తో గాని సూచించబడతాయి. బైనరీ డిజిట్ యొక్క పూర్తి రూపమే బిట్. ఇది సమాచార సిద్ధాంతంలో [[క్లౌడ్ షానన్|షానన్]] <ref>https://www.unc.edu/~rowlett/units/dictB.html#bit</ref> అనే ప్రమాణానానికి సమానం.

ఈ రెండు విలువలను తర్కంలో(లాజిక్) ''అవును/కాదు'', ''ఉంది/లేదు'', ''సత్యం/అసత్యం''; గణితంలో ''ధన సంఖ్య/ఋణ సంఖ్య''; ఏదైనా స్థితిని తెలుపడానికి ''ఆన్/ఆఫ్'' లాంటి వాటిని సూచించడానికి వాడతారు.


[[వర్గం:కంప్యూటరు శాస్త్రం]]
[[వర్గం:కంప్యూటరు శాస్త్రం]]

00:59, 28 మే 2016 నాటి కూర్పు

బిట్ అనేది కంప్యూటింగ్ మరియు డిజిటల్ కమ్యూనికేషన్లలో సమాచారం యొక్క ప్రాథమిక ప్రమాణం. ఒక బిట్ కేవలం రెండు విలువల్లో ఒకదానిని మాత్రమే సూచించగలదు. అందువలన దీనిని భౌతికంగా రెండు స్థితుల్లో ఉండగల ఏ పరికరంతోనైనా సూచించవచ్చు. ఈ విలువలు సర్వసాధారణంగా 0 తో గాని లేదా 1 తో గాని సూచించబడతాయి. బైనరీ డిజిట్ యొక్క పూర్తి రూపమే బిట్. ఇది సమాచార సిద్ధాంతంలో షానన్ [1] అనే ప్రమాణానానికి సమానం.

ఈ రెండు విలువలను తర్కంలో(లాజిక్) అవును/కాదు, ఉంది/లేదు, సత్యం/అసత్యం; గణితంలో ధన సంఖ్య/ఋణ సంఖ్య; ఏదైనా స్థితిని తెలుపడానికి ఆన్/ఆఫ్ లాంటి వాటిని సూచించడానికి వాడతారు.

  1. https://www.unc.edu/~rowlett/units/dictB.html#bit
"https://te.wikipedia.org/w/index.php?title=బిట్&oldid=1883771" నుండి వెలికితీశారు