బిట్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:


ఈ రెండు విలువలను తర్కంలో(లాజిక్) ''అవును/కాదు'', ''ఉంది/లేదు'', ''సత్యం/అసత్యం''; గణితంలో ''ధన సంఖ్య/ఋణ సంఖ్య''; ఏదైనా స్థితిని తెలుపడానికి ''ఆన్/ఆఫ్'' లాంటి వాటిని సూచించడానికి వాడతారు.
ఈ రెండు విలువలను తర్కంలో(లాజిక్) ''అవును/కాదు'', ''ఉంది/లేదు'', ''సత్యం/అసత్యం''; గణితంలో ''ధన సంఖ్య/ఋణ సంఖ్య''; ఏదైనా స్థితిని తెలుపడానికి ''ఆన్/ఆఫ్'' లాంటి వాటిని సూచించడానికి వాడతారు.

== భౌతిక నమూనా ==
ఒక బిట్ ను ఏదైనా డిజిటల్ పరికరంతో లేదా కేవలం రెండు స్థితుల్లో ఉండగలిగే ఏ భౌతిక పరికరంతోనైనా సూచించవచ్చు. వీటిని సూచించడానికి పలు మార్గాలు ఉన్నాయి. అధునాతన కంప్యూటింగ్ పరికరాలలో దీనిని ఎలక్ట్రికల్ వోల్టేజీ లేదా కరెంటు ప్రవాహంతో సూచిస్తారు.

== మూలాలు ==


[[వర్గం:కంప్యూటరు శాస్త్రం]]
[[వర్గం:కంప్యూటరు శాస్త్రం]]

01:08, 28 మే 2016 నాటి కూర్పు

బిట్ అనేది కంప్యూటింగ్ మరియు డిజిటల్ కమ్యూనికేషన్లలో సమాచారం యొక్క ప్రాథమిక ప్రమాణం. ఒక బిట్ కేవలం రెండు విలువల్లో ఒకదానిని మాత్రమే సూచించగలదు. అందువలన దీనిని భౌతికంగా రెండు స్థితుల్లో ఉండగల ఏ పరికరంతోనైనా సూచించవచ్చు. ఈ విలువలు సర్వసాధారణంగా 0 తో గాని లేదా 1 తో గాని సూచించబడతాయి. బైనరీ డిజిట్ యొక్క పూర్తి రూపమే బిట్. ఇది సమాచార సిద్ధాంతంలో షానన్ [1] అనే ప్రమాణానానికి సమానం.

ఈ రెండు విలువలను తర్కంలో(లాజిక్) అవును/కాదు, ఉంది/లేదు, సత్యం/అసత్యం; గణితంలో ధన సంఖ్య/ఋణ సంఖ్య; ఏదైనా స్థితిని తెలుపడానికి ఆన్/ఆఫ్ లాంటి వాటిని సూచించడానికి వాడతారు.

భౌతిక నమూనా

ఒక బిట్ ను ఏదైనా డిజిటల్ పరికరంతో లేదా కేవలం రెండు స్థితుల్లో ఉండగలిగే ఏ భౌతిక పరికరంతోనైనా సూచించవచ్చు. వీటిని సూచించడానికి పలు మార్గాలు ఉన్నాయి. అధునాతన కంప్యూటింగ్ పరికరాలలో దీనిని ఎలక్ట్రికల్ వోల్టేజీ లేదా కరెంటు ప్రవాహంతో సూచిస్తారు.

మూలాలు

  1. https://www.unc.edu/~rowlett/units/dictB.html#bit
"https://te.wikipedia.org/w/index.php?title=బిట్&oldid=1883777" నుండి వెలికితీశారు