రాశి ఖన్నా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
అక్షర దోషం స్థిరం ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు |
|||
పంక్తి 33: | పంక్తి 33: | ||
|- |
|- |
||
|2015 || ''[[శివం]]'' || తెలుగు || |
|2015 || ''[[శివం]]'' || తెలుగు || |
||
|- |
|||
|2016 || ''[[సుప్రీం]'' || తెలుగు ||బెల్లం శ్రీదేవి |
|||
|} |
|} |
||
12:21, 8 జూన్ 2016 నాటి కూర్పు
రాశి ఖన్నా | |
---|---|
విద్య | డిగ్రీ |
వృత్తి | నటి, రూపదర్శి |
రాశి ఖన్నా ఒక భారతీయ రూపదర్శి మరియు సినీ నటి. తెలుగులో అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే చిత్రంలో నాయికగా నటించింది [1][2]. తర్వాత మనం సినిమాలో కూడా అతిధి పాత్రలో నటించింది[3][4].
సినీ రంగం
2013లో విడుదలైన హిందీ చిత్రం మద్రాస్ కెఫె లో భారత ఇంటలిజెంస్ అధికారి విక్రం సింగ్ భార్య రూబి సింగ్ పాత్ర ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది[5].ఈ పాత్రలో నటించేందుకు ఆమె నట శిక్షణ కూడా పొందింది.[6].
నటించిన చిత్రాలు
సంవత్సరం | సినిమా | భాష | పాత్ర |
---|---|---|---|
2013 | మద్రాస్ కెఫె | హింది | రూబి సింగ్ |
2014 | మనం | తెలుగు | ప్రేమ |
2014 | ఊహలు గుసగుసలాడే | తెలుగు | శ్రీ సాయి శిరీష ప్రభావతి |
2014 | జోరు | తెలుగు | అన్నపూర్ణ[7] |
2015 | జిల్ | తెలుగు | సావిత్రి[8] |
2015 | బెంగాల్ టైగర్ (సినిమా) | తెలుగు | |
2015 | శివం | తెలుగు | |
2016 | [[సుప్రీం] | తెలుగు | బెల్లం శ్రీదేవి |
మూలాలు
- ↑ "Rashi about Oohalu Gusagusalade". Idle Brain. Retrieved July 27, 2014.
- ↑ "'Language is not a barrier',says Rashi". Times of India. Retrieved July 27, 2014.
- ↑ "I dont believe in Love @ 1st sight". Times of India. Retrieved June 25, 2014.
- ↑ "I'm a Destiny's child". Rediff. Retrieved June 25, 2014.
- ↑ "Raashi Khanna to debut in Bollywood with 'Madras Cafe'". The Times of India. 20 July 2013. Archived from the original on 3 March 2015. Retrieved 3 March 2015.
{{cite web}}
: Italic or bold markup not allowed in:|publisher=
(help) - ↑ "'Madras Cafe' new stills: Meet Rashi Khanna, the new woman in John Abraham's life". IBN Live. 20 July 2013. Archived from the original on 3 March 2015. Retrieved 3 March 2015.
- ↑ "Rashi new movie with Sundeep Kishan".Retrieved August 29, 2014.
- ↑ "Rashi to act with Gopichand".Retrieved on 12 June 2014.
బయటి లంకెలు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రాశి ఖన్నా పేజీ