Coordinates: Coordinates: Unknown argument format

ఏర్పేడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 72: పంక్తి 72:
వాహన రిజిస్ట్రేషను. నెం. AP-03
వాహన రిజిస్ట్రేషను. నెం. AP-03
;సముద్ర మట్టానికి ఎత్తు. 528 మీటర్లు.
;సముద్ర మట్టానికి ఎత్తు. 528 మీటర్లు.
;విస్తీర్ణము. హెక్టార్లు
;విస్తీర్ణము. 466 హెక్టార్లు
;మండలములోని గ్రామాల సంఖ్య. .
;మండలములోని గ్రామాల సంఖ్య. .



09:21, 13 జూన్ 2016 నాటి కూర్పు

ఏర్పేడు
—  మండలం  —
చిత్తూరు పటంలో ఏర్పేడు మండలం స్థానం
చిత్తూరు పటంలో ఏర్పేడు మండలం స్థానం
చిత్తూరు పటంలో ఏర్పేడు మండలం స్థానం
ఏర్పేడు is located in Andhra Pradesh
ఏర్పేడు
ఏర్పేడు
ఆంధ్రప్రదేశ్ పటంలో ఏర్పేడు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండల కేంద్రం ఏర్పేడు
గ్రామాలు 33
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 58,403
 - పురుషులు 28,131
 - స్త్రీలు 28,272
అక్షరాస్యత (2011)
 - మొత్తం 62.97%
 - పురుషులు 74.67%
 - స్త్రీలు 51.17%
పిన్‌కోడ్ 517619


ఏర్పేడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము.[1] పిన్ కోడ్: 517619. ఏర్పేడు చిత్తూరు జిల్లా ఈశాన్య భాగాన, రేణిగుంట నుండి కాళహస్తి వెళ్ళే మార్గంలో కాళహస్తి నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తిరుపతి నుండి 20 కి.మీ.ల దూరంలో ఉన్నది. తిరుపతి - గూడూరు రైలుమార్గంలో ఏర్పేడు ఒక రైలుస్టేషను. యేర్పేడులోని మలయాళస్వామి ఆశ్రమం కాళహస్తి చుట్టుపక్కల ఉన్న ఆధ్యాత్మిక ప్రదేశాలలో ప్రముఖమైనది.[2]

2011ఏర్పేడు గ్రామ జనాభాా గణాంకాలు

  • మొత్తం గ్రామంలోని గృహాలు 734
  • గ్రామ జనాభాా 2,954
  • పురుషులు 1,436
  • స్త్రీలు 1,518

మండలంలోని గ్రామాలు

గ్రామం మొదట్లో బోర్డు
గ్రామం మెయిన్ రోడ్ సెంటరు
గ్రామం పంట పొలాలు

ఏర్పేడు మండలంలోని గ్రామాలు బ్రాకెట్ లో వాటి జన సంఖ్య

మండల గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 58,403 - పురుషులు 28,131 - స్త్రీలు 28,272
జనాభాా (2001) - మొత్తం 53,001 - పురుషులు 26,711 - స్త్రీలు 26,290
అక్షరాస్యత (2001) - మొత్తం 62.97% - పురుషులు 74.67% - స్త్రీలు 51.17%

మండలంలోని మెదటి ఐదు స్థానాలు గల గ్రామాలు (జనాభాా ప్రకారం)

మండల సమాచారము

రాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్

మండల కేంద్రము. ఏర్పేడు
జిల్లా. చిత్తూరు
ప్రాంతము. రాయల సీమ.
భాషలు. తెలుగు/ ఉర్దూ
టైం జోన్. IST (UTC + 5
30)

వాహన రిజిస్ట్రేషను. నెం. AP-03

సముద్ర మట్టానికి ఎత్తు. 528 మీటర్లు.
విస్తీర్ణము. 466 హెక్టార్లు
మండలములోని గ్రామాల సంఖ్య. .

సమీప పట్టణాలు/గ్రామాలు

తిరుపతి, రేణిగుంట, చిత్తూరు, పుత్తూరు పట్టణాలు ఈ గ్రామానికి సమీపములో వున్నవి.

రవాణా సదుపాయము

ఈ గ్రామానికి, మరియు మండలములోని ఇతర గ్రామాలకు రోడ్డు సౌకర్యమున్నది. ఆరీసి బస్సులు వున్నవి. ఈ గ్రామానికి రైల్వే స్టేషను సమీపములో వున్నవి.

పాఠశాలలు

ఇక్కడ జిల్లా పరిషత్తు పాఠశాల వున్నది. మూస: భారత అధికారిక జనాభాా గణన http://censusindia.gov.in/ లొ ఏర్పేడు మండలానికి చెందిన పాపానాయుడుపేట, మర్రిమంద మరియు బండారుపల్లి గ్రామాల జానాభా వివరాలు లభ్యంకావడం లేదు ఎవరైన ఈ మూడు గ్రామాల వివరాలను అందించి ఈ మూసను తొలగించగలరు

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=ఏర్పేడు&oldid=1892355" నుండి వెలికితీశారు