మధుమాసం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19: పంక్తి 19:
budget = |
budget = |
imdb_id = }}
imdb_id = }}

కధ మూడురకాల మనస్తత్వాల గురించీ పరిస్థితుల ప్రభావం వలన ఆమనస్తత్వాలలో కలుగు మార్పుల గురించీ ఈ చిత్రం చూపిస్తుంది. సంజయ్{సుమంత్} పక్కా ప్రాక్టికల్ మనిషి. ప్రేమ దోమ లాంటివి లేవని నమ్మే వ్యక్తి. అతని స్నేహితురాలు మాయ{పార్వతీ మెల్టన్} ఇంకొక అడుగు ముందుకు వేసి సిగరెట్లు తాగడం, మందుకొట్టడం, నచ్చిన మగాడితో తిరగడం లాంటివి చేసే విచ్చలవిడి మనస్తత్వం కలిగిన అత్యాధునిక స్త్రీ. వీరికి పూర్తి వ్యతిరేకంగా ఉండే మనస్తత్వం గల అమ్మాయి హంస {స్నేహ}. తను ఉద్యోగం చేస్తూ తండ్రిని పోసిస్తుంటుంది. ఆర్నెల్లు షవాసం చేస్తే వారు వీరవుతారన్నట్టుగా, కొన్ని సంగటనల వలన సంజయ్ ప్రేమను నమ్మే వాడుగా మారి హంసను ప్రేమించుట ప్రారంబిస్తే, అందుకు విరుద్దంగా హంస ప్రేమను నమ్మని వ్యక్తిగా మారుతుంది. విచ్చలవిడిగా తిరిగే మనస్తత్వంగల మాయ ఒక పరిణితి చెందిన స్త్రీగా మారుతుంది. తననిస్టపడే వాడిని పెళ్ళి చేసుకొంటుంది. సంజయ్ ప్రేమించే హంస సంజయ్ ప్రేమను సైతం నమ్మనిదిగా మారగా ఆమెలో మార్పు తీసుకొచ్చి పెళ్ళి చేసుకొంటాడు సంజయ్.
[[వర్గం:2007 తెలుగు సినిమాలు]]
[[వర్గం:2007 తెలుగు సినిమాలు]]

08:26, 2 అక్టోబరు 2007 నాటి కూర్పు

మధుమాసం
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం చంద్రసిద్దార్థ
నిర్మాణం డి.రామానాయుడు
తారాగణం సుమంత్,
స్నేహ,
పార్వతి మెల్టన్,
సీమ,
నరేష్,
రావి కొండలరావు,
చలపతి రావు,
అస్మిత,
శివ పార్వతి,
దీపాంజలి
సంగీతం మణిశర్మ
నిర్మాణ సంస్థ ‌‌సురేష్‌ ప్రొడక్షన్స్‌
భాష తెలుగు

కధ మూడురకాల మనస్తత్వాల గురించీ పరిస్థితుల ప్రభావం వలన ఆమనస్తత్వాలలో కలుగు మార్పుల గురించీ ఈ చిత్రం చూపిస్తుంది. సంజయ్{సుమంత్} పక్కా ప్రాక్టికల్ మనిషి. ప్రేమ దోమ లాంటివి లేవని నమ్మే వ్యక్తి. అతని స్నేహితురాలు మాయ{పార్వతీ మెల్టన్} ఇంకొక అడుగు ముందుకు వేసి సిగరెట్లు తాగడం, మందుకొట్టడం, నచ్చిన మగాడితో తిరగడం లాంటివి చేసే విచ్చలవిడి మనస్తత్వం కలిగిన అత్యాధునిక స్త్రీ. వీరికి పూర్తి వ్యతిరేకంగా ఉండే మనస్తత్వం గల అమ్మాయి హంస {స్నేహ}. తను ఉద్యోగం చేస్తూ తండ్రిని పోసిస్తుంటుంది. ఆర్నెల్లు షవాసం చేస్తే వారు వీరవుతారన్నట్టుగా, కొన్ని సంగటనల వలన సంజయ్ ప్రేమను నమ్మే వాడుగా మారి హంసను ప్రేమించుట ప్రారంబిస్తే, అందుకు విరుద్దంగా హంస ప్రేమను నమ్మని వ్యక్తిగా మారుతుంది. విచ్చలవిడిగా తిరిగే మనస్తత్వంగల మాయ ఒక పరిణితి చెందిన స్త్రీగా మారుతుంది. తననిస్టపడే వాడిని పెళ్ళి చేసుకొంటుంది. సంజయ్ ప్రేమించే హంస సంజయ్ ప్రేమను సైతం నమ్మనిదిగా మారగా ఆమెలో మార్పు తీసుకొచ్చి పెళ్ళి చేసుకొంటాడు సంజయ్.

"https://te.wikipedia.org/w/index.php?title=మధుమాసం&oldid=190067" నుండి వెలికితీశారు