జొన్న: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39: పంక్తి 39:
[[వర్గం:ధాన్యములు]]
[[వర్గం:ధాన్యములు]]


[[en:Sorgham]]
[[en:Sorghum]]

12:31, 2 అక్టోబరు 2007 నాటి కూర్పు

జొన్న
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
సోర్ఘమ్

జాతులు

About 30 species, see text

అందరూ ఇష్టపడే చిరుధాన్యం జొన్న. శరీర నిర్మాణానికి తోడ్పడే ప్రొటీన్లు, శక్తినిచ్చే పదార్థాలతో పాటు రక్తవృద్ధికి తోడ్పడే ఇనుము, కాల్షియం, బి-విటమిన్లు, ఫోలిక్‌ ఆమ్లం వంటి సూక్ష్మపోషకాలు జొన్నలో పుష్కలంగా లభిస్తాయి. అందుకే రొట్టెలతో పాటు, జొన్నతో చేసిన పేలాల లడ్డు, అప్పడాలు, అంబలి వంటివి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.

పోషక పదార్థాలు

ఉపయోగాలు

జొన్న ఆహారం

  1. ఇవి తేలిగ్గా జీర్ణమవుతాయి
  2. జబ్బుపడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన పదార్థాలను పెట్టడం ఎంతో మంచిది.
  3. అన్ని రకాల జొన్నలూ బాలింతలకు మంచి బలవర్థకమైన ఆహారంగా పనిచేస్తాయి.
  4. తగినంత పీచు ఉండడం వల్ల జీర్ణసమస్యలు రాకుండా ఉంటాయి.
  5. విలువలు కూడా జొన్నలోనే ఎక్కువ. వీటివల్ల 349 కిలోకేలరీల శక్తి లభిస్తుంది.

ఇతర ఉపయోగాలు

  1. జొన్న విత్తనాలు: వాణిజ్యపరమైన ఆల్కహాల్ సంబంధ పానీయాలు తయారుచేయడానికి ఉపయోగిస్తారు. కోళ్ళకు దాణాగా వాడతారు.
  2. జొన్న ఆకులు, కాండాలు పశుగ్రాసంగా ఉపయోగిస్తారు. కాగితం తయారీలో వాడతారు.
"https://te.wikipedia.org/w/index.php?title=జొన్న&oldid=190125" నుండి వెలికితీశారు