యష్ చోప్రా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"Yash Chopra" పేజీని అనువదించి సృష్టించారు
"Yash Chopra" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 4: పంక్తి 4:

1969లో చోప్రా యష్ రాజ్ ఫిలింస్ పేరుతో తన స్వంత నిర్మాణ సంస్థ ప్రారంభించారు. ఈ సంస్థ మొదటి సినిమా దాగ్:ఎ పోయం ఆఫ్ లవ్(1973) మంచి విజయం సాధించింది. 70వ దశకంలో మరిన్ని భారీ హిట్లు తీశారు యష్. [[అమితాబ్ బచ్చన్]] కెరీర్ నిలబెట్టిన దీవార్(1975) సినిమా, కభీ కబీ(1976), త్రిశూల్(1978) వంటి హిట్లు అందుకున్నారు.

70వ దశకం చివరిభాగం నుండి 1989 వరకు యష్ ఎన్నో వైఫల్యాలను రుచి చూశారు. ఈ సమయంలో ఆయన నిర్మించిన లేదా దర్శకత్వం వహించిన దూస్రా ఆద్మీ(1977), మషాల్(1984), ఫాస్లే(1985), విజయ్(1988) వంటి సినిమాలు విజయం సాధించలేకపోయాయి. 1989లో ఆయన తీసిన చాందినీ సినిమా మంచి మ్యూజికల్ హిట్టే కాదు, కమర్షియల్ గా విజయం సాధించి, విమర్శకుల ప్రశంసలు కూడా అందికొంది.

== References ==
== References ==

10:52, 19 జూలై 2016 నాటి కూర్పు

యష్ రాజ్ చోప్రా (పంజాబీ: ਯਸ਼ ਰਾਜ ਚੋਪੜਾ; హింది: यश राज चोपड़ा) (27 సెప్టెంబరు 1932 – 21 అక్టోబరు 2012)[1] భారతీయ హిందీ  సినిమా దర్శకుడు, స్క్రిప్ట్ రచయిత, నిర్మాత.[2]  ఐ.ఎస్.జోహార్, అన్న బి.ఆర్.చోప్రాల వద్ద సహాయ దర్శకునిగా కెరీర్ ప్రారంభించారు యష్. 1959లో ధూల్ కా పూల్ సినిమాతో దర్శకునిగా హిందీ తెరకు పరిచయమయ్యారు ఆయన. ధర్మపుత్ర(1961) ఆయన రెండో సినిమా. 

ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో ఈ సోదరులు ఇద్దరూ  కలసి1950, 60 దశకల్లో మరిన్ని సినిమాలు చేశారు. వక్త్(1965) సినిమా హిట్ కావడమే కాక విమర్శకుల ప్రశంసలు పొందడంతో యష్ చోప్రాకు బాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది.

1969లో చోప్రా యష్ రాజ్ ఫిలింస్ పేరుతో తన స్వంత నిర్మాణ సంస్థ ప్రారంభించారు. ఈ సంస్థ మొదటి సినిమా దాగ్:ఎ పోయం ఆఫ్ లవ్(1973) మంచి విజయం సాధించింది. 70వ దశకంలో మరిన్ని భారీ హిట్లు తీశారు యష్. అమితాబ్ బచ్చన్ కెరీర్ నిలబెట్టిన దీవార్(1975) సినిమా, కభీ కబీ(1976), త్రిశూల్(1978) వంటి హిట్లు అందుకున్నారు.

70వ దశకం చివరిభాగం నుండి 1989 వరకు యష్ ఎన్నో వైఫల్యాలను రుచి చూశారు. ఈ సమయంలో ఆయన నిర్మించిన లేదా దర్శకత్వం వహించిన దూస్రా ఆద్మీ(1977), మషాల్(1984), ఫాస్లే(1985), విజయ్(1988) వంటి సినిమాలు విజయం సాధించలేకపోయాయి. 1989లో ఆయన తీసిన చాందినీ సినిమా మంచి మ్యూజికల్ హిట్టే కాదు, కమర్షియల్ గా విజయం సాధించి, విమర్శకుల ప్రశంసలు కూడా అందికొంది.

References

  1. "The Life and Times of Yash Chopra". India Times. Retrieved 28 October 2012.
  2. Tejaswini Ganti (24 August 2004). Bollywood: A Guidebook to Popular Hindi Cinema. Psychology Press. pp. 101–. ISBN 978-0-415-28853-8. Retrieved 29 October 2012.