యష్ చోప్రా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"Yash Chopra" పేజీని అనువదించి సృష్టించారు
"Yash Chopra" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 9: పంక్తి 9:
== తొలినాళ్ళ జీవితం ==
== తొలినాళ్ళ జీవితం ==
[[దస్త్రం:Baldev_Raj_Chopra_and_Yash_Chopra.jpg|thumb|నయా దౌర్ సినిమా ఆడియో విడుదల సభకు హాజరైన బి.ఆర్. చోప్రా(ఎడమ వైపు), యష్ చోప్రా. కెరీర్ మొదట్లో తన అన్న అయిన బలదేవ్ రాజ్ చోప్రా(బి.ఆర్.చోప్రా) దగ్గర సహాయ దర్శకునిగా పనిచేశారు యష్.<ref name="The life and times of Yash Chopra" /><ref name="Face of romance in Bollywood: Iconic filmmaker Yash Chopra's five-decade long illustrious career" />]]
[[దస్త్రం:Baldev_Raj_Chopra_and_Yash_Chopra.jpg|thumb|నయా దౌర్ సినిమా ఆడియో విడుదల సభకు హాజరైన బి.ఆర్. చోప్రా(ఎడమ వైపు), యష్ చోప్రా. కెరీర్ మొదట్లో తన అన్న అయిన బలదేవ్ రాజ్ చోప్రా(బి.ఆర్.చోప్రా) దగ్గర సహాయ దర్శకునిగా పనిచేశారు యష్.<ref name="The life and times of Yash Chopra" /><ref name="Face of romance in Bollywood: Iconic filmmaker Yash Chopra's five-decade long illustrious career" />]]
27 సెప్టెంబరు 1932న పాకిస్థానీ పంజాబ్ లోని [[లాహోర్]] లో [[పంజాబీ హిందువులు|పంజాబీ హిందూ]] కుటుంబంలో జన్మిచారు.<ref name="The life and times of Yash Chopra" /><ref name="Dwyer2002">{{Cite book|url=https://books.google.com/books?id=FwVlAAAAMAAJ|title=Yash Chopra|date=1 July 2002|publisher=British Film Institute|isbn=978-0-85170-874-4|page=13|author=Rachel Dwyer|accessdate=31 October 2012}}</ref><ref>[http://indiatoday.intoday.in/story/obituary-of-yash-chopra/1/226400.html End of a Love Story] India Today- November 5, 2012</ref> ఆయన తండ్రి బ్రిటిష్ పంజాబ్ పరిపాలన సంస్థ పిడబ్ల్యూడి డివిజన్ లో అకౌంటెంట్ గా పనిచేసేవారు. 8మంది సంతానంలో యష్ ఆఖరివారు.<ref name="Yash Chopra cremated in Mumbai, Bollywood, fans mourn">{{Cite news|url=http://indiatoday.intoday.in/story/bollywood-fans-mourn-yash-chopra-cremated-in-mumbai/1/225779.html|title=Yash Chopra cremated in Mumbai, Bollywood, fans mourn|date=22 October 2012|newspaper=India Today|accessdate=28 October 2012|archiveurl=https://web.archive.org/20121025125014/http://indiatoday.intoday.in/story/bollywood-fans-mourn-yash-chopra-cremated-in-mumbai/1/225779.html|archivedate=25 October 2012|deadurl=yes}}</ref> ప్రముఖ దర్శకుడు బి.ఆర్.చోప్రా ఆయన అన్నదమ్ముల్లో ఒకరు. యష్ జోహర్ భార్య, కరణ్ జోహర్ తల్లి అయిన హిరూ జోహర్ ఆయన అక్కాచెల్లెళ్ళలో ఒకరు.


== References ==
== References ==

11:02, 19 జూలై 2016 నాటి కూర్పు

యష్ రాజ్ చోప్రా (పంజాబీ: ਯਸ਼ ਰਾਜ ਚੋਪੜਾ; హింది: यश राज चोपड़ा) (27 సెప్టెంబరు 1932 – 21 అక్టోబరు 2012)[1] భారతీయ హిందీ  సినిమా దర్శకుడు, స్క్రిప్ట్ రచయిత, నిర్మాత.[2]  ఐ.ఎస్.జోహార్, అన్న బి.ఆర్.చోప్రాల వద్ద సహాయ దర్శకునిగా కెరీర్ ప్రారంభించారు యష్. 1959లో ధూల్ కా పూల్ సినిమాతో దర్శకునిగా హిందీ తెరకు పరిచయమయ్యారు ఆయన. ధర్మపుత్ర(1961) ఆయన రెండో సినిమా. 

ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో ఈ సోదరులు ఇద్దరూ  కలసి1950, 60 దశకల్లో మరిన్ని సినిమాలు చేశారు. వక్త్(1965) సినిమా హిట్ కావడమే కాక విమర్శకుల ప్రశంసలు పొందడంతో యష్ చోప్రాకు బాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది.

1969లో చోప్రా యష్ రాజ్ ఫిలింస్ పేరుతో తన స్వంత నిర్మాణ సంస్థ ప్రారంభించారు. ఈ సంస్థ మొదటి సినిమా దాగ్:ఎ పోయం ఆఫ్ లవ్(1973) మంచి విజయం సాధించింది. 70వ దశకంలో మరిన్ని భారీ హిట్లు తీశారు యష్. అమితాబ్ బచ్చన్ కెరీర్ నిలబెట్టిన దీవార్(1975) సినిమా, కభీ కబీ(1976), త్రిశూల్(1978) వంటి హిట్లు అందుకున్నారు.

70వ దశకం చివరిభాగం నుండి 1989 వరకు యష్ ఎన్నో వైఫల్యాలను రుచి చూశారు. ఈ సమయంలో ఆయన నిర్మించిన లేదా దర్శకత్వం వహించిన దూస్రా ఆద్మీ(1977), మషాల్(1984), ఫాస్లే(1985), విజయ్(1988) వంటి సినిమాలు విజయం సాధించలేకపోయాయి. 1989లో ఆయన తీసిన చాందినీ సినిమా మంచి మ్యూజికల్ హిట్టే కాదు, కమర్షియల్ గా విజయం సాధించి, విమర్శకుల ప్రశంసలు కూడా అందికొంది.

తొలినాళ్ళ జీవితం

నయా దౌర్ సినిమా ఆడియో విడుదల సభకు హాజరైన బి.ఆర్. చోప్రా(ఎడమ వైపు), యష్ చోప్రా. కెరీర్ మొదట్లో తన అన్న అయిన బలదేవ్ రాజ్ చోప్రా(బి.ఆర్.చోప్రా) దగ్గర సహాయ దర్శకునిగా పనిచేశారు యష్.[3][4]

27 సెప్టెంబరు 1932న పాకిస్థానీ పంజాబ్ లోని లాహోర్ లో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మిచారు.[3][5][6] ఆయన తండ్రి బ్రిటిష్ పంజాబ్ పరిపాలన సంస్థ పిడబ్ల్యూడి డివిజన్ లో అకౌంటెంట్ గా పనిచేసేవారు. 8మంది సంతానంలో యష్ ఆఖరివారు.[7] ప్రముఖ దర్శకుడు బి.ఆర్.చోప్రా ఆయన అన్నదమ్ముల్లో ఒకరు. యష్ జోహర్ భార్య, కరణ్ జోహర్ తల్లి అయిన హిరూ జోహర్ ఆయన అక్కాచెల్లెళ్ళలో ఒకరు.

References

  1. "The Life and Times of Yash Chopra". India Times. Retrieved 28 October 2012.
  2. Tejaswini Ganti (24 August 2004). Bollywood: A Guidebook to Popular Hindi Cinema. Psychology Press. pp. 101–. ISBN 978-0-415-28853-8. Retrieved 29 October 2012.
  3. 3.0 3.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; The life and times of Yash Chopra అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Face of romance in Bollywood: Iconic filmmaker Yash Chopra's five-decade long illustrious career అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. Rachel Dwyer (1 July 2002). Yash Chopra. British Film Institute. p. 13. ISBN 978-0-85170-874-4. Retrieved 31 October 2012.
  6. End of a Love Story India Today- November 5, 2012
  7. "Yash Chopra cremated in Mumbai, Bollywood, fans mourn". India Today. 22 October 2012. Archived from the original on 25 October 2012. Retrieved 28 October 2012. {{cite news}}: Unknown parameter |deadurl= ignored (help)