ICD-10: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13: పంక్తి 13:
|-
|-
| II
| II
| [[ICD-10 అధ్యాయము 2: ట్యూమర్లు మరియు కాన్సర్.; Chapter III: Diseases of the blood and blood-forming organs, and certain disorders involving the immune mechanism#C00-D48 - Neoplasms|C00-D48]]
| [[ICD-10 అధ్యాయము 2: Neoplasms; Chapter III: Diseases of the blood and blood-forming organs, and certain disorders involving the immune mechanism#C00-D48 - Neoplasms|C00-D48]]
| Neoplasms
| Neoplasms
|-
|-

11:40, 3 అక్టోబరు 2007 నాటి కూర్పు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చేత అమోదించబడిన అంతర్జాతీయ వ్యాధులు మరియు ఇతర సంబంధ ఆరోగ్య సమస్యల వర్గీకరణ, 10వ పరిశీలన (ICD-10). ఇవి వ్యాధులు, వ్యాధి లక్షణాలు, సాంఘిక పరిస్థితులు, బాహ్య కారణాలు తదితరమైన కోడ్లు. ICD-10 కోడ్ల పట్టిక దిగువ పేర్కొనబడినది. పూర్తి వివరాలు ఈ క్రింది వెబ్ సైట్ లో ఉన్నవి. [1]

అధ్యాయము విభాగాలు పేరు
I A00-B99 అంటువ్యాధులు మరియు పరాన్నజీవులకు సంబంధించిన వ్యాధులు.
II C00-D48 Neoplasms
III D50-D89 రక్తము మరియు ఇతర సంబంధ అవయవాల వ్యాధులు మరియు రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు.
IV E00-E90 వినాళగ్రంధులు, పోషకాహార మరియు జీవక్రియ సంబంధిత వ్యాధులు.
V F00-F99 మానసిక మరియు ప్రవర్తన రుగ్మతలు.
VI G00-G99 నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు.
VII H00-H59 కంటి జబ్బులు మరియు అనుబంధ అవయవాల వ్యాధులు.
VIII H60-H95 చెవి సంబంధ వ్యాధులు.
IX I00-I99 రక్తప్రసరణ వ్యవస్థ సంబంధిత వ్యాధులు.
X J00-J99 శ్వాస సంబంధ వ్యాధులు.
XI K00-K93 జీర్ణవ్యవస్థకు చెందిన వ్యాధులు.
XII L00-L99 చర్మవ్యాధులు.
XIII M00-M99 కండరాలు, ఎముకలు మరియు ఇతర ఆధార కణజాల వ్యాధులు.
XIV N00-N99 మూత్ర మరియు జననేంద్రియ సంబంధ వ్యాధులు.
XV O00-O99 గర్బం, శిశుజననం ముందు మరియు తరువాత వచ్చే వ్యాధులు.
XVI P00-P96 జన్మసంబంధమైన చిన్నపిల్లల వ్యాధులు.
XVII Q00-Q99 వంశపారంపరిక అవలక్షణాలు మరియు జన్యు సంబంధ వ్యాధులు.
XVIII R00-R99 వ్యాధి లక్షణాలు, ప్రయోగశాల పరిశీలనలు ఇతరత్రా వర్గీకరించబడనివి.
XIX S00-T98 దెబ్బలు, విష ప్రభావాలు మరియు తదితర బాహ్య కారణాల వల్ల కలిగే వ్యాధులు.
XX V01-Y98 External causes of morbidity and mortality
XXI Z00-Z99 Factors influencing health status and contact with health services
XXII U00-U99 ప్రత్యేక విధులకై సంకేతాలు.

ఇవికూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=ICD-10&oldid=192083" నుండి వెలికితీశారు