రంజిత్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with ''''మహారాజా రంజిత్ సింగ్''' (పంజాబీ: ਮਹਾਰਾਜਾ ਰਣਜੀਤ ਸਿ...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''మహారాజా రంజిత్ సింగ్''' ([[పంజాబీ భాష|పంజాబీ]]: ਮਹਾਰਾਜਾ ਰਣਜੀਤ ਸਿੰਘ), (13 నవంబర్ 1780&nbsp;– 27 జూన్ 1839),<ref name=eos/><ref name=britranjit/> [[భారత ఉపఖండము|భారత ఉపఖండపు]] వాయువ్య భాగంలో 19వ శతాబ్దిలో అధికారాన్ని కైవసం చేసుకున్న [[సిక్ఖు సామ్రాజ్యం|సిక్ఖు సామ్రాజ్యపు]] స్థాపకుడు, పరిపాలకుడు.
'''మహారాజా రంజిత్ సింగ్''' ([[పంజాబీ భాష|పంజాబీ]]: ਮਹਾਰਾਜਾ ਰਣਜੀਤ ਸਿੰਘ), (13 నవంబర్ 1780&nbsp;– 27 జూన్ 1839),<ref name=eos/><ref name=britranjit/> [[భారత ఉపఖండము|భారత ఉపఖండపు]] వాయువ్య భాగంలో 19వ శతాబ్దిలో అధికారాన్ని కైవసం చేసుకున్న [[సిక్ఖు సామ్రాజ్యం|సిక్ఖు సామ్రాజ్యపు]] స్థాపకుడు, పరిపాలకుడు. తనకు పదేళ్ళ వయసు ఉండగా రంజీత్ సింగ్ తన తండ్రితో పాటుగా యుద్ధాల్లో పాల్గొన్నారు. తండ్రి మరణించాకా అప్పటికి పంజాబ్ ప్రాంతాన్ని పరిపాలిస్తూన్న ఆఫ్ఘాన్లను వెళ్ళగొట్టేందుకు 20 ఏళ్ళలోపే ఎన్నో యుద్ధాలు చేయాల్సి వచ్చింది.

11:40, 29 జూలై 2016 నాటి కూర్పు

మహారాజా రంజిత్ సింగ్ (పంజాబీ: ਮਹਾਰਾਜਾ ਰਣਜੀਤ ਸਿੰਘ), (13 నవంబర్ 1780 – 27 జూన్ 1839),[1][2] భారత ఉపఖండపు వాయువ్య భాగంలో 19వ శతాబ్దిలో అధికారాన్ని కైవసం చేసుకున్న సిక్ఖు సామ్రాజ్యపు స్థాపకుడు, పరిపాలకుడు. తనకు పదేళ్ళ వయసు ఉండగా రంజీత్ సింగ్ తన తండ్రితో పాటుగా యుద్ధాల్లో పాల్గొన్నారు. తండ్రి మరణించాకా అప్పటికి పంజాబ్ ప్రాంతాన్ని పరిపాలిస్తూన్న ఆఫ్ఘాన్లను వెళ్ళగొట్టేందుకు 20 ఏళ్ళలోపే ఎన్నో యుద్ధాలు చేయాల్సి వచ్చింది.

  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; eos అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; britranjit అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు