నిఖిల్ సిద్ధార్థ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
చి రవిచంద్ర, పేజీ నిఖిల్ సిద్దార్థ్ ను నిఖిల్ సిద్ధార్థ్ కు తరలించారు: సరైన పేరు
(తేడా లేదు)

17:44, 30 జూలై 2016 నాటి కూర్పు

నిఖిల్ సిద్దార్థ్

నిఖిల్ సిద్దార్థ్
జన్మ నామంనిఖిల్ సిద్దార్థ్
జననం (1985-06-01) 1985 జూన్ 1 (వయసు 38)
Indiaహైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
ఇతర పేర్లు "బెగంపేట బోయ్"
ప్రముఖ పాత్రలు హ్యాపీ డేస్
యువత
స్వామిరారా

నిఖిల్ సిద్దార్థ్ ఒక తెలుగు సినీ నటుడు. హ్యాపీ డేస్ చిత్రంతో సినీ రంగప్రవేశం చేశాడు. యితడు జూన్ 1, 1985 లో జన్మించాడు.

నేపధ్యము

హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. హ్యాపీ డేస్ చిత్రం లో నటించకముందు పలుచిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేశాడు.

జీవిత విశేషాలు

నిఖిల్ హైదరాబాద్ నందు బేగంపేట లో జూన్ 1 1985 న జన్మించారు. బేగం పేట హైదరబాద్ పబ్లిక్ స్కూల్ నందు ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. పాఠశాలలో అతడు తనకు తానుగా "బెగంపేట బోయ్" గా చెప్పుకొనేవాడు.[1] యితడు "ముఫాఖం ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ" హైదరాబాద్ నందు చదువుకున్నాడు[2]. ఆయన హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకునిగా చిత్ర రంగ ప్రవేశం చేశారు.హాపీడేస్ చిత్రం లో నటించుటకు ముందు చిన్న చిన్న పాత్రలను వివిధ సినిమాలలో వేశారు ఈ "హాపీ డేస్" చిత్రం భారతదేశం లో విడుదల కంటే ముందుగా టాలీవుడ్ లో విడుదలైన మొదటి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో గల నలుగురు స్నేహితులలో ఒకనిగా నిఖిల్ నటించారు. ఈ చిత్రం విజయంతో నిఖిల్ యొక్క కీర్తి పెరిగింది[3]. 2007 లో అతి తక్కువ బడ్జెట్ తో తీసి కమర్షియల్ హిట్ అయిన చిత్రంగా హేపీడేస్ చిత్రం నిలిచింది. ఆయన మొదటి సోలో చిత్రం అంకిత్,పల్లవి& ఫ్రెండ్స్. అతడు యువత మరియు వీడు తేడా చిత్రాలలో నటించాడు. అవి 50 రోజులు ఆంధ్ర ప్రదేశ్ లో ఆడాయి.[4]

ఆయన ప్రస్తుత సినిమా స్వామి రా రా

నటించిన చిత్రాలు

సంవత్సరం చిత్రం పాత్ర వివరాలు
2006 హైదరాబాద్ నవాబ్స్ అతిధి పాత్ర[5]
2007 హ్యాపీ డేస్ రాజేశ్
2008 అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ అంకిత్
యువత బాబు
2010 కళావర్ కింగ్
ఓం శాంతి తేజా
ఆలస్యం అమృతం
2011 వీడు తేడా 'కత్తి' శీను
2012 డిస్కో
2013 స్వామిరారా[6][7] సూర్య
2014 కార్తికేయ (సినిమా)

బయటి లంకెలు

మూలాలు