2016: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 75: పంక్తి 75:
* [[జూలై 28]]: [[మహా శ్వేతాదేవి]], సుప్రసిద్ధ నవలా రచయిత మరియు సామాజిక కార్యకర్త. (జ.1926)
* [[జూలై 28]]: [[మహా శ్వేతాదేవి]], సుప్రసిద్ధ నవలా రచయిత మరియు సామాజిక కార్యకర్త. (జ.1926)
* [[ఆగస్టు 7]]: [[దూబగుంట రోశమ్మ]], 1991లో సారావ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించి నాయకత్వం వహించిన మహిళ.
* [[ఆగస్టు 7]]: [[దూబగుంట రోశమ్మ]], 1991లో సారావ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించి నాయకత్వం వహించిన మహిళ.
* [[ఆగస్టు 11]]:[[యాదాటి కాశీపతి]] అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ పాత్రికేయుడు మరియు రచయిత.
* [[ఆగస్టు 11]]:[[ఇచ్ఛాపురపు రామచంద్రం]], ప్రముఖ కథారచయిత. బాలసాహిత్యరచయిత.(జ.1940)


==ఇవి కూడా చూడండి ==
==ఇవి కూడా చూడండి ==

04:33, 12 ఆగస్టు 2016 నాటి కూర్పు

2016 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంఘటనలు

జనవరి 2016

  • జనవరి 1: 76వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుచే ప్రారంభం.
  • జనవరి 2: పంజాబ్ లోని పఠాన్‌కోట్ ఐ.ఎ.ఎఫ్. కేంద్రంపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి. ముగ్గురు వైమానిక సిబ్బంది నలుగురు ఉగ్రవాదుల మృతి.
  • జనవరి 3: మైసూరులో "103వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్" ఐదు రోజుల సదస్సు ప్రారంభం. డా.విక్రం సారాభాయ్ స్మారక అవార్డు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం (షార్) మాజీ డైరెక్టర్ డా.ఎం.వై.ఎస్.ప్రసాద్‌కు బహూకరణ.
  • జనవరి 4: మణిపూర్ లోని తమెంగ్‌లాంగ్ జిల్లాలో 17కి.మీ.లోతున భూకంపం. రిక్టర్ స్కేలుపై 6.8గా భూకంప తీవ్రత నమోదు. భారీ ఆస్తి నష్టం. భారతదేశంలో 9మంది, బంగ్లాదేశ్‌లో 5గురు మరణించారు.
  • జనవరి 5: ఇంటర్ స్కూల్ అండర్ 16 క్రికెట్ మ్యాచ్‌లోప్రణవ్ ధనవాడే 323 బంతుల్లో 1,009 పరుగులు చేసి సరిక్రొత్త రికార్డ్ సృష్టించాడు.
  • జనవరి 6: తొలి సారిగా హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించామని ఉత్తరకొరియా ప్రకటించింది.

ఫిబ్రవరి 2016

మార్చి 2016

ఏప్రిల్ 2016

మే 2016

జూన్ 2016

జూలై 2016

ఆగస్టు 2016

సెప్టెంబర్ 2016

అక్టోబర్ 2016

నవంబర్ 2016

డిసెంబర్ 2016

మరణాలు

ముఫ్తీ మహమ్మద్ సయ్యద్

ఇవి కూడా చూడండి


"https://te.wikipedia.org/w/index.php?title=2016&oldid=1929653" నుండి వెలికితీశారు