హేమచంద్ర (జైన సన్యాసి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:


==బాల్య జీవితం==
==బాల్య జీవితం==
హేమచంద్ర ప్రస్తుతం [[గుజరాత్]] రాష్ట్రంలో ఉన్న ధంధూక అనే ప్రాంతంలో [[కార్తీక శుద్ధ పౌర్ణమి]] రోజున జన్మించాడు. అతని పుట్టిన రోజు ఖచ్చితంగా తెలియదు కానీ 1088 వ సంవత్సరం అత్యధికులు ఆమోదించిన సంవత్సరం.<ref group=note>The dates of birth and death differs according to sources. He was initiated at age of 21.</ref><ref name="Joshi2005">{{cite book|author=Dinkar Joshi|title=Glimpses of Indian Culture|url=http://books.google.com/books?id=-fw-0iBvmMAC&pg=PA80|date=1 January 2005|publisher=Star Publications|isbn=978-81-7650-190-3|pages=79–80}}</ref>
హేమచంద్ర ప్రస్తుతం [[గుజరాత్]] రాష్ట్రంలో ఉన్న ధంధూక అనే ప్రాంతంలో [[కార్తీక శుద్ధ పౌర్ణమి]] రోజున జన్మించాడు. అతని పుట్టిన రోజు ఖచ్చితంగా తెలియదు కానీ 1088 వ సంవత్సరం అత్యధికులు ఆమోదించిన సంవత్సరం.<ref name="Joshi2005">{{cite book|author=Dinkar Joshi|title=Glimpses of Indian Culture|url=http://books.google.com/books?id=-fw-0iBvmMAC&pg=PA80|date=1 January 2005|publisher=Star Publications|isbn=978-81-7650-190-3|pages=79–80}}</ref>


==మూలాలు==
==మూలాలు==

06:28, 17 ఆగస్టు 2016 నాటి కూర్పు

హేమచంద్ర ఒక బహుముఖ ప్రజ్ఞాశాలియైన జైన సన్యాసి, మరియు కవి. ఆయన వ్యాకరణము, తత్వశాస్త్రం, ఛందస్సు, చరిత్ర మొదలైన అనేక అంశాల మీద రచనలు చేశాడు. ఆయన కాలంలో మేధావిగా పరిగణించబడ్డాడు. కలికాల సర్వజ్ఞ అనే బిరుదు పొందాడు.

బాల్య జీవితం

హేమచంద్ర ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ధంధూక అనే ప్రాంతంలో కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున జన్మించాడు. అతని పుట్టిన రోజు ఖచ్చితంగా తెలియదు కానీ 1088 వ సంవత్సరం అత్యధికులు ఆమోదించిన సంవత్సరం.[1]

మూలాలు

  1. Dinkar Joshi (1 January 2005). Glimpses of Indian Culture. Star Publications. pp. 79–80. ISBN 978-81-7650-190-3.