మహానది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4: పంక్తి 4:


{{భారతదేశ నదులు}}
{{భారతదేశ నదులు}}
{{తూర్పుకనుమలు}}
{{తూర్పు కనుమలు}}
[[వర్గం:భారతదేశ నదులు]]
[[వర్గం:భారతదేశ నదులు]]
[[en:Mahanadi River]]
[[en:Mahanadi River]]

17:45, 10 అక్టోబరు 2007 నాటి కూర్పు

మహానది తూర్పు భారతదేశంలోని ఒక పెద్దనది. భారత ద్వీపకల్పములో ప్రవహించే పొడవైన నదులలో ఇది ఒకటి. మహానది మధ్యభారతదేశములో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రములో అమర్‌ఖంటక్ పీఠభూమిలో ఉద్భవించి తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతములో కలుస్తుంది. మహానది నదీవ్యవస్థ ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా మొత్తము, జార్ఖండ్ మరియు మహారాష్ట్రలోని కొన్ని భాగాలకు నీరందిస్తున్నది. ఈ నది పొడవు 860 కిలోమీటర్లు.

మహానదిపై సంబల్‌పూర్ కు 15 కి.మీ. దూరంలో హీరాకుడ్ ఆనకట్ట ను నిర్మించారు. ఈ ఆనకట్ట ద్వారా 1,55,635 హెక్టేర్లకు సాగునీరు అందడమే కాక, 307.5 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతూంది.

"https://te.wikipedia.org/w/index.php?title=మహానది&oldid=193719" నుండి వెలికితీశారు