ప్రాచీన శాస్త్ర గ్రంథాల జాబితా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Vybhavapadma (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Vybhavapadma (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 8: | పంక్తి 8: | ||
# [[సూపశాస్త్రం]] - ఈ శాస్త్రంలో 108 రకాల పిండి వంటల గురించి, ప్రపంచంలో వాడుక లో ఉన్న 3032 రకాల పదార్ధాల తయారీ గురించి తెలియజేస్తుంది. |
# [[సూపశాస్త్రం]] - ఈ శాస్త్రంలో 108 రకాల పిండి వంటల గురించి, ప్రపంచంలో వాడుక లో ఉన్న 3032 రకాల పదార్ధాల తయారీ గురించి తెలియజేస్తుంది. |
||
# [[మాలినీశాస్త్రం]] - ఈ శాస్త్రం పూల అమరికను తెలియజేస్తుంది. మాలలు తయారుచేయడం, గుత్తులు తయారుజేయడంపూలతొ వివిద రకాల శిరో అలకరణలు చేయడం. గుప్త భాషలలో పూల రేకుల మీద లేఖలు రాయడం వంటి అనేక విచయాలను 16 అధ్యాయాలలో తెలియజేశారు. |
# [[మాలినీశాస్త్రం]] - ఈ శాస్త్రం పూల అమరికను తెలియజేస్తుంది. మాలలు తయారుచేయడం, గుత్తులు తయారుజేయడంపూలతొ వివిద రకాల శిరో అలకరణలు చేయడం. గుప్త భాషలలో పూల రేకుల మీద లేఖలు రాయడం వంటి అనేక విచయాలను 16 అధ్యాయాలలో తెలియజేశారు. |
||
# [[కాలశాస్త్రం]] - ఈ శాస్త్రం కాలం , కాల విభజన , శుభ అశుభ కాలాలు వాటి అతిదేవతలు మొదలైన వాటి గురించి తెలియజేస్తుంది. |
|||
# [[కాలశాస్త్రం]] |
|||
# [[సాముద్రికశాస్త్రం]] |
# [[సాముద్రికశాస్త్రం]] |
||
# [[ధాతుశాస్త్రం]] |
# [[ధాతుశాస్త్రం]] |
09:12, 18 ఆగస్టు 2016 నాటి కూర్పు
ప్రాచీన కాలం నుంచి వస్తున్న శాస్త్ర గ్రంథాలు ఇవి:
- అక్షరలక్ష - అక్షర శాస్త్ర కర్త వాల్మీకి.ఇది సర్వ శాస్త్ర సంగ్రహం. కనిజ శాస్త్రం,రేఖా గణిత ప్రక్రియలు, రేఖా గణితం, బీజ గణితం, త్రికోణమితి, భౌతిక గనిత శాస్త్రం మొదలైన 325 రకాల జల (యంత్ర) శాస్త్రం , భూగర్భ శాస్త్రం, గాలి, ఉష్ణం, విద్యుత్తు లను కొలిచే పద్ధతులు మొదైలన అన్నో విషయాలను ఈ శాస్త్రం తెలియజేస్తుంది.
- శబ్దశాస్త్రం - పేరుకు తగ్గట్టు ఇది ప్రపంచంలోని అన్ని ధ్వనులను, ప్రతిధ్వనుల గురించి తెలియజేసింది.
- లక్షణశాస్త్రం - చైతన్య , జడ సృష్టుల లింగ నిర్దారణ శాస్త్రం.
- కన్యాలక్షణ శాస్త్రం - ఈ శాస్త్రం కన్యా లక్షణాలను గురించి తెలియజేయడమే కాకుండ సౌశీల్యాది విషయాలను నిర్ధారించే విధానాలను కూడా తెలియజేసింది.
- శకునశాస్త్రం - పక్షుల ధ్వనులను బట్టి , మనుష్యుల మాటలను బట్టి శుభాశుభములను తెలియచేసే విధానాలను ఈ శాస్రం తెలియజేస్తుంది.
- శిల్పశాస్త్రం - ఈ శాస్త్రం వివిధ శిల్పాలను వాటి రూపాలను తెలియజేస్తుంది. ఈ శాస్త్రంలో విశ్వామిత్రుడు, మయుడు, మారుతి, చాయాపురుషుడు మొదలైన వారు కూడా చర్చించారు.
- సూపశాస్త్రం - ఈ శాస్త్రంలో 108 రకాల పిండి వంటల గురించి, ప్రపంచంలో వాడుక లో ఉన్న 3032 రకాల పదార్ధాల తయారీ గురించి తెలియజేస్తుంది.
- మాలినీశాస్త్రం - ఈ శాస్త్రం పూల అమరికను తెలియజేస్తుంది. మాలలు తయారుచేయడం, గుత్తులు తయారుజేయడంపూలతొ వివిద రకాల శిరో అలకరణలు చేయడం. గుప్త భాషలలో పూల రేకుల మీద లేఖలు రాయడం వంటి అనేక విచయాలను 16 అధ్యాయాలలో తెలియజేశారు.
- కాలశాస్త్రం - ఈ శాస్త్రం కాలం , కాల విభజన , శుభ అశుభ కాలాలు వాటి అతిదేవతలు మొదలైన వాటి గురించి తెలియజేస్తుంది.
- సాముద్రికశాస్త్రం
- ధాతుశాస్త్రం
- విషశాస్త్రం
- చిత్ర కర్మ శాస్త్రం
- మల్ల శాస్త్రం
- పరకాయ ప్రవేశం
- అశ్వ శాస్త్రం
- గజ శాస్త్రం
- రత్న పరీక్ష
- మహేంద్ర జాల శాస్త్రం
- అర్ధ శాస్త్రం
- శక్తి తంత్రం
- సౌదామినీ కళ
- మేఘ శాస్త్రం
- యంత్ర శాస్త్రం
- స్థౌపత్య విద్య
- ఆయుర్వేదం
- ధనుర్వేదం
- గాంధర్వ వేదం