ప్రాచీన శాస్త్ర గ్రంథాల జాబితా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28: పంక్తి 28:
# [[ధనుర్వేదం]]
# [[ధనుర్వేదం]]
# [[గాంధర్వ వేదం]]
# [[గాంధర్వ వేదం]]
== మూలాలు ==
* పెద్ద బాల శిక్ష - గాజుల సత్యనారాయణ

05:40, 20 ఆగస్టు 2016 నాటి కూర్పు

ప్రాచీన కాలం నుంచి వస్తున్న శాస్త్ర గ్రంథాలు ఇవి:

  1. అక్షరలక్ష - అక్షర శాస్త్ర కర్త వాల్మీకి.ఇది సర్వ శాస్త్ర సంగ్రహం. కనిజ శాస్త్రం,రేఖా గణిత ప్రక్రియలు, రేఖా గణితం, బీజ గణితం, త్రికోణమితి, భౌతిక గనిత శాస్త్రం మొదలైన 325 రకాల జల (యంత్ర) శాస్త్రం , భూగర్భ శాస్త్రం, గాలి, ఉష్ణం, విద్యుత్తు లను కొలిచే పద్ధతులు మొదైలన అన్నో విషయాలను ఈ శాస్త్రం తెలియజేస్తుంది.
  2. శబ్దశాస్త్రం - పేరుకు తగ్గట్టు ఇది ప్రపంచంలోని అన్ని ధ్వనులను, ప్రతిధ్వనుల గురించి తెలియజేసింది.
  3. లక్షణశాస్త్రం - చైతన్య , జడ సృష్టుల లింగ నిర్దారణ శాస్త్రం.
  4. కన్యాలక్షణ శాస్త్రం - ఈ శాస్త్రం కన్యా లక్షణాలను గురించి తెలియజేయడమే కాకుండ సౌశీల్యాది విషయాలను నిర్ధారించే విధానాలను కూడా తెలియజేసింది.
  5. శకునశాస్త్రం - పక్షుల ధ్వనులను బట్టి , మనుష్యుల మాటలను బట్టి శుభాశుభములను తెలియచేసే విధానాలను ఈ శాస్రం తెలియజేస్తుంది.
  6. శిల్పశాస్త్రం - ఈ శాస్త్రం వివిధ శిల్పాలను వాటి రూపాలను తెలియజేస్తుంది. ఈ శాస్త్రంలో విశ్వామిత్రుడు, మయుడు, మారుతి, చాయాపురుషుడు మొదలైన వారు కూడా చర్చించారు.
  7. సూపశాస్త్రం - ఈ శాస్త్రంలో 108 రకాల పిండి వంటల గురించి, ప్రపంచంలో వాడుక లో ఉన్న 3032 రకాల పదార్ధాల తయారీ గురించి తెలియజేస్తుంది.
  8. మాలినీశాస్త్రం - ఈ శాస్త్రం పూల అమరికను తెలియజేస్తుంది. మాలలు తయారుచేయడం, గుత్తులు తయారుజేయడంపూలతొ వివిద రకాల శిరో అలకరణలు చేయడం. గుప్త భాషలలో పూల రేకుల మీద లేఖలు రాయడం వంటి అనేక విచయాలను 16 అధ్యాయాలలో తెలియజేశారు.
  9. కాలశాస్త్రం - ఈ శాస్త్రం కాలం , కాల విభజన , శుభ అశుభ కాలాలు వాటి అతిదేవతలు మొదలైన వాటి గురించి తెలియజేస్తుంది.
  10. సాముద్రికశాస్త్రం - సముద్రునిచే చెప్పబడిన సాముద్రిక శాస్త్రం గా ప్రసిద్దిపొందింది. శ్రీ మహావిషువు ఆదిశేషునిపై శయనించి ఉన్నప్పుడు ఆయన శరీరంపై ఉన్నశుభ ముద్రలను సముద్రుదు తెలిపాడు.తదుపరి నారద, మాండవ్య , వరాహ, కార్తికేయాదులచే విస్తరింపబదినది.
  11. ధాతుశాస్త్రం - ఈ శస్త్రం లో సహజ , కృత్రిమ ధాతువుల గురించి 7 అధ్యాయనాలలో తెలియజేశారు.
  12. విషశాస్త్రం - ఈశాస్త్రం లో 32 రకాల విషాలు , వాటి గుణాలు, తయారీ, ప్రభవాలు, విరుగుళ్లు మొదలైన వాటి గురించి తెలియజేశారు.
  13. చిత్ర కర్మ శాస్త్రం - చిత్ర శాస్త్రం గురించిన శాస్త్రం. 12 అధ్యాయాల్లో సుమారు 200 రకాల చిత్రలేఖన ప్రక్రియలు ఉన్నాయి.
  14. మల్ల శాస్త్రం
  15. పరకాయ ప్రవేశం
  16. అశ్వ శాస్త్రం
  17. గజ శాస్త్రం
  18. రత్న పరీక్ష
  19. మహేంద్ర జాల శాస్త్రం
  20. అర్ధ శాస్త్రం
  21. శక్తి తంత్రం
  22. సౌదామినీ కళ
  23. మేఘ శాస్త్రం
  24. యంత్ర శాస్త్రం
  25. స్థౌపత్య విద్య
  26. ఆయుర్వేదం
  27. ధనుర్వేదం
  28. గాంధర్వ వేదం

మూలాలు

  • పెద్ద బాల శిక్ష - గాజుల సత్యనారాయణ