ఔకు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Robot-assisted disambiguation: సింగనపల్లె
చి Robot-assisted disambiguation: సుంకేశుల
పంక్తి 91: పంక్తి 91:
*[[సింగనపల్లె (ఔకు)|సింగనపల్లె]]
*[[సింగనపల్లె (ఔకు)|సింగనపల్లె]]
*[[శివవరం]]
*[[శివవరం]]
*[[సుంకేశుల]]
*[[సుంకేశుల (ఔకు)|సుంకేశుల]]
*[[ఉప్పలపాడు (అడ్డతీగల మండలం)]]
*[[ఉప్పలపాడు (అడ్డతీగల మండలం)]]
*[[వజ్రగిరి]]
*[[వజ్రగిరి]]

19:37, 11 అక్టోబరు 2007 నాటి కూర్పు

  ?ఔకు మండలం
కర్నూలు • ఆంధ్ర ప్రదేశ్
కర్నూలు జిల్లా పటంలో ఔకు మండల స్థానం
కర్నూలు జిల్లా పటంలో ఔకు మండల స్థానం
కర్నూలు జిల్లా పటంలో ఔకు మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణం ఔకు
జిల్లా (లు) కర్నూలు
గ్రామాలు 18
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
55,144 (2001 నాటికి)
• 28552
• 26592
• 51.54
• 64.87
• 37.23


ఔకు దక్షిణ దక్కన్‌ ప్రాంతములొని ఒక చిన్న రాజ్యము. ఇది ఉత్తరాన ఉన్న హైదరాబాదు నుండి దక్షిణాన ఉన్న బెంగుళూరు నుండి సమదూరములో ఉన్నది. ఔకు ప్రస్తుతము కర్నూలు జిల్లాలో ఒక మండలము.

చరిత్ర

ఔకు సంస్థానము 1473 కు పూర్వము విజయనగర సామ్రాజ్యము లో భాగముగా ఉండేది.

ఔకు సంస్థానాధీశులు

బుక్క 1473-1481
బుక్క కుమారుడు (పేరు తెలియదు) 1481-1508
తిమ్మ 1508-1536
నల్ల తిమ్మ 1536-1555
రఘునాథ 1555-1558
పెద్ద క్రిష్ణమ 1558-1588
చిన్న క్రిష్ణమ 1588-1618
ఒలజాపతి I 1618-1646
నరసింహ I 1646-1668
రాఘవ 1668-1691
పెద్ద కుమార రాఘవ 1691-1735
అప్ప నరసింహ 1735-1737
చెల్లమ 1737-1739
నరసింహ II 1739-1743
క్రిష్ణమ 1743-1751
ఒలజాపతి II 1751-1759
కుమార రాఘవ 1759-1767
వెంకట నరసింహ 1767-1771
నారాయణ 1771-1785
కృష్ణ 1785-1805

1805 తర్వాత ఔకు సంస్థానము హైదరాబాదు రాజ్యములో కలుపుకొనబడినది.


ఆర్థిక పరిస్థితి

శ్రీశైలం ప్రాజెక్టు నుండి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ, బనకచర్ల రెగ్యులేటర్, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ ద్వారా వచ్చే నీళ్ళు ఇక్కడి బాలెన్సింగు జలాశయానికి చేరి, ఈ ప్రాంత సాగునీటి అవసరాలను తీరుస్తాయి.

గ్రామాలు

"https://te.wikipedia.org/w/index.php?title=ఔకు&oldid=194178" నుండి వెలికితీశారు