కత్తిమండ ప్రతాప్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[|thumb|right| ]]
[[File:Kathimanda Pratap 04.jpg|thumb|right|కత్తిమండ ప్రతాప్ ]]

{{సమాచారపెట్టె వ్యక్తి
| name =కత్తిమండ ప్రతాప్
| residence =
| other_names =
| image = File:Kathimanda Pratap 04.jpg
| imagesize = 200 px
| caption =కత్తిమండ ప్రతాప్
| birth_name = ప్రతాప్
| birth_date ={{birth date and age|1957|01|21}}
| birth_place = [[సఖినేటిపల్లి]], [[తూర్పుగోదావరి]] జిల్లా, [[ఆంధ్రప్రదేశ్]], {{flagicon|భారతదేశం}}
| native_place = [[సఖినేటిపల్లి]], [[తూర్పుగోదావరి]] జిల్లా, [[ఆంధ్రప్రదేశ్]], {{flagicon|భారతదేశం}}
| death_date =
| death_place =
| death_cause =
| known =
| occupation = జర్నలిస్ట్ అండ్ ఒకేషనల్ కాలేజి ప్రిన్సిపాల్, [[రచయిత]]
| networth =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =[[హిందూ]]
| spouse = ఉషాజ్యోతి
| partner =
| children = మహీత్, ప్రణయ్
| father = ప్రభాకరరావ్
| mother = కన్నమ్మ
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
|signature =
}}



'''కత్తిమండ ప్రతాప్ ''' యువ కవి. [[కవి సంగమం]] రచయితలలో ఒకరు.
'''కత్తిమండ ప్రతాప్ ''' యువ కవి. [[కవి సంగమం]] రచయితలలో ఒకరు.


== జననం ==
== జననం ==
'''కత్తిమండ ప్రతాప్''' కన్నమ్మ, ప్రభాకరరావ్ దంపతులకు జనవరి 21న [[తూర్పుగోదావరి]] జిల్లా [[సఖినేటిపల్లి]] లో జన్మించారు.
'''కత్తిమండ ప్రతాప్''' కన్నమ్మ,ప్రభాకరరావ్ దంపతులకు జనవరి 21న [[తూర్పుగోదావరి]] జిల్లా [[సఖినేటిపల్లి]] లో జన్మించారు.


== ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం ==
== ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం ==

18:47, 27 ఆగస్టు 2016 నాటి కూర్పు

[[|thumb|right| ]]

కత్తిమండ ప్రతాప్
కత్తిమండ ప్రతాప్
జననంప్రతాప్
(1957-01-21) 1957 జనవరి 21 (వయసు 67)
సఖినేటిపల్లి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తిజర్నలిస్ట్ అండ్ ఒకేషనల్ కాలేజి ప్రిన్సిపాల్, రచయిత
మతంహిందూ
భార్య / భర్తఉషాజ్యోతి
పిల్లలుమహీత్, ప్రణయ్
తండ్రిప్రభాకరరావ్
తల్లికన్నమ్మ


కత్తిమండ ప్రతాప్ యువ కవి. కవి సంగమం రచయితలలో ఒకరు.

జననం

కత్తిమండ ప్రతాప్ కన్నమ్మ,ప్రభాకరరావ్ దంపతులకు జనవరి 21న తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి లో జన్మించారు.

ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం

ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా, మలికిపురం లో నివసిస్తున్నారు. జర్నలిస్ట్ అండ్ ఒకేషనల్ కాలేజి ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు.

వివాహం

వీరికి ఉషాజ్యోతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు (మహీత్, ప్రణయ్)

ప్రచురితమయిన మొదటి కవిత

మొదటి కవిత అంకురం , ఆంధ్రభూమి వీక్లీ లో ప్రచురితం అయింది.

రచనల జాబితా

  • నాలుగు కవితా సంకలనాలు ప్రచురితం .ముద్రణ దశలో పిచ్చోడి చేతులో పె(గ)న్ను కవితాసంకలనం
  • ఇంతవరకు 800పైనే కవితలు రాశారు. 600పైగా కవితలు సేవ, మయూరి ,ఆంధ్రభూమి, వార్త, ప్రజాశక్తి ఆంధ్రజ్యోతి, ఆంద్ర ప్రభ, ఎంప్లాయిస్ వాయిస్ తదితర పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
  • కధలు 9- వివిధ పత్రికల్లో ప్రచురితం.
  • 14 నాటకాలు, 3 టేలీపిల్మ్స్ రాశారు.
  • 200పైగా వ్యాసాలూ వివిధ పత్రికల్లో ప్రచురితం
  • మయూరి వీక్లీ లో కాలమిస్ట్ గా పని చేసారు
  • ప్రజాశక్తి దినపత్రిక ఒక సంవత్సరంలో రాజకీయ కార్టూనిస్ట్ గా పని చేసారు
దస్త్రం:Matti Rathalu Artiicle.jpg
మట్టిరాతలు పుస్తక సమీక్ష

ప్రచురితమయిన పుస్తకాల జాబితా

  1. పగిలిన అద్దం (కవితా సంపుటి, 2012)
  2. మట్టిరాతలు కవితా సంపుటి, 2014 )
  3. దెయ్యం బాబోయ్ (నవల 1998)
  4. రాలిపోయే కాలం (కవితా సంపుటి 2015 )[1]
  5. దృశ్యం

బహుమానాలు

  1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉగాది పురస్కారం -2016 అందుకున్నారు
  2. అమెరికా న్యూ లైఫ్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకోడం
  3. మాప్స్ ద్వారా " సాహిత్య భూషణ్ "అవార్డ్ అందుకోడం
  4. రోటరీ క్లబ్ నుండి "సాహితీ రత్న అవార్డ్"
  5. వర్ధమాన రచయితల వేదిక అధ్యక్షుడిగా ఎన్నిక కావడం
  6. వివిధ సాహిత్య సంస్థల కవితల పోటీల్లో అనేక సార్లు ప్రధమ బహుమతి
  7. గోదావరి పుష్కరాలు కవితా పోటీల్లో రాష్ట్ర స్థాయి ప్రధమ బహుమతి సాధించడం
  8. ప్రపంచ తెలుగు కవిత్వోత్సవం - కన్వీనర్ గా

పగిలిన అద్దం, మట్టిరాతలు పుస్తకాల ఆవిష్కరణ చిత్రమాలిక

ఇతర లంకెలు

మూలాలు

  1. ప్రజాశక్తి (October 17,2015). "ప్రపంచ తెలుగు కవిత్వోత్సవం ప్రారంభం". Retrieved 27 July 2016. {{cite news}}: Check date values in: |date= (help)