ఇంధనం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి తర్జుమా
చి →‎అకర్బన ఇంధనాలు: clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB
పంక్తి 26: పంక్తి 26:


== అకర్బన ఇంధనాలు ==
== అకర్బన ఇంధనాలు ==
వీటిలో కార్బన పదార్ధం (Carbon) ఉండదు.
వీటిలో కార్బన పదార్థం (Carbon) ఉండదు.


అకర్బన ఇంధనాలకు ఉదాహరణలు :
అకర్బన ఇంధనాలకు ఉదాహరణలు :
* [[ఉదజని]] ( Hydrogen )- ఇది కూడా ఇంధనమే. ఇది మండినపుడు పెద్దమొత్తంలో శక్తి వెలువడుతుంది. [[అంతరిక్ష నౌక]] ([[రాకెట్]]) లో వాడతారు.
* [[ఉదజని]] ( Hydrogen )- ఇది కూడా ఇంధనమే. ఇది మండినపుడు పెద్దమొత్తంలో శక్తి వెలువడుతుంది. [[అంతరిక్ష నౌక]] ([[రాకెట్]]) లో వాడతారు.
* కొన్ని రకాల [[బ్యాటరీ]] ( Fuel Cell ) లలో వాడతారు.
* కొన్ని రకాల [[బ్యాటరీ]] ( Fuel Cell ) లలో వాడతారు.




[[వర్గం:శక్తి వనరులు]]
[[వర్గం:శక్తి వనరులు]]

13:25, 28 ఆగస్టు 2016 నాటి కూర్పు

కలప , లేదా వంటచెరకు, ప్రపంచంలో అనేక యుగాలుగా మానవునిచే వుపయోగింపబడే ప్రాథమిక శక్తి వనరు.

మండించినపుడు శక్తిని ఉత్పత్తి చేయు పదార్ధాన్ని ఇంధనం (ఆంగ్లం: Fuel) అని అంటారు. వాహనాలు నడవడానికి, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి, వంట చేయడానికి ఉపయోగపడును.

ఇది రెండు రకాలు.

  1. కర్బన ఇంధనం
  2. అకర్బన ఇంధనం

కర్బన ఇంధనాలు

వీటినే ఆర్గానిక్ ఇంధనాలు ( Organic Compounds) అని కూడా అంటారు. ఇందులో కర్బన పదార్ధము ( Carbon Compound ) ఉండును. వీటిలొ చాలా వరకు పెట్రోలియం ఉత్పత్తులే.

కర్బన ఇంధనాలకు ఉదాహరణలు :

  1. రాకాసి బొగ్గు- దీనిని బొగ్గు గనులు నుండి వెలికితీస్తారు. విద్యుత్ ఉత్పత్తి కోసం, రైలు నడవడం కోసం వాడతారు.
  2. కలప- వృక్షం యొక్క కాండపు భాగం. వంట చెరకుగా వాడతారు. పంచదార మిల్లులో చెరుకు పిప్పి ను ఇంధనంగా వాడతారు.
  3. సాధారణ బొగ్గు- కట్టెను పాక్షికంగా కాల్చితే ఇది వస్తుంది.
  4. పెట్రోలు - దీనినే శిలాజ ఇంధనం అని కూడా అంటారు.
  5. డీసిల్
  6. కిరోసిన్
  7. నాఫ్తా
  8. ఏవియేషన్ టర్బైన్ ఫుయెల్ (Aviation Turbine Fuel ) (A.T.F)- విమానాలు, హెలికాప్టర్ లలో వాడతారు.
  9. వంట గ్యాస్- దీనిలో బ్యూటేన్ అనే వాయువు ఉండును.
  10. వెల్డింగ్ గ్యాస్- దీనిలొ అసిటలీన్ అనే వాయువు ఉండును. లోహాలు అతికించడానికి వాడతారు.
  11. జీవ ఇంధనం (బయో డీసిల్)- మొక్కల నుండి తయారుఛేస్తారు.
  12. ఆల్కహాల్ (సారాయి)- ప్రయోగశాలలో రసాయనాలను వేడిచేయడానికి సారాయి దీపం లో ఊయోగిస్తారు.
  13. కర్పూరం- హిందువుల పూజలలో హారతిగా వాడతారు. తిరుపతి లడ్డు లో ఇది ఒక ముఖ్యమైన పదార్ధము. పార్టీలలో వంటకాలను వేడిగా ఉంచుటకు వంట పాత్రల క్రింద మండుతున్న కర్పూరం ఉంచుతారు.

అకర్బన ఇంధనాలు

వీటిలో కార్బన పదార్థం (Carbon) ఉండదు.

అకర్బన ఇంధనాలకు ఉదాహరణలు :

"https://te.wikipedia.org/w/index.php?title=ఇంధనం&oldid=1947086" నుండి వెలికితీశారు